Pawan Kalyan from Pithapuram: పిఠాపురం ఖాయం చేసుకోమన్న పవన్ కళ్యాణ్!

Share the news
Pawan Kalyan from Pithapuram: పిఠాపురం ఖాయం చేసుకోమన్న పవన్ కళ్యాణ్!

Pawan Kalyan from Pithapuram

పిఠాపురం నుండి పోటీ చేయనున్న పవన్ కళ్యాణ్. జనసేన సోషల్ మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదు అని అన్న జనసేనాని.

సస్పెన్స్ వీడిపోయింది. నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అని ఉత్కంఠగా ఎదురు చూసిన ఏపీ ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్.

See also  Sharmila merged YSRTP in Congress: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top