Viveka’s Murder: గంగిరెడ్డి ఆధారాలు తుడుస్తుంటే.. అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ నిలబడ్డాడు.. -రవీంద్రనాథ్ రెడ్డి

వివేకానంద రెడ్డి హత్యకు(Viveka's Murder) సంబంధించి యర్ర గంగిరెడ్డి సాక్షాలను తారుమారు చేస్తూ ఉంటే అవినాష్ చూస్తూ ఉండిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.
Share the news
Viveka’s Murder: గంగిరెడ్డి ఆధారాలు తుడుస్తుంటే.. అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ నిలబడ్డాడు.. -రవీంద్రనాథ్ రెడ్డి

Viveka’s Murder

వివేకానంద రెడ్డి హత్యకు(Viveka’s Murder) సంబంధించి యర్ర గంగిరెడ్డి సాక్షాలను తారుమారు చేస్తూ ఉంటే అవినాష్ చూస్తూ ఉండిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. వైస్సార్ జిల్లా వీరపునాయునిపల్లి మండలంలోని ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖలు చేశారు. ఇక అవినాష్ రెడ్డి ఆ సమయం లో మౌనంగా వింటూ ఉండి పోయారే తప్ప ఆ వ్యాఖలను ఖండించలేదు.

వివేకానంద రెడ్డి బావమరిది శివ ప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ అక్కడికి వెళ్ళాడనీ.. వివేకాకు యర్ర గంగిరెడ్డి అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఒకటే మంచంలో పడుకుని, ఒకటే కంచంలో తినేంత సన్నితులు. సన్నిహితుడు కాబట్టే రక్తపు మరకలు తుడిచే సమయంలో అవినాష్ అడ్డుకోలేకపోయాడని వివరించారు రవీంద్రనాథ్ రెడ్డి. వైఎస్ వివేకా హత్య ఆయన ప్రమేయం ఏమీ లేదని.. ఆయన చూస్తూ ఉన్నారని స్పష్టం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

See also  Two more guarantees: మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దాం.. ప్రజా పాలన దరఖాస్తుల సమీక్షలో CM

Also Read News

Scroll to Top