
తెలుగుదేశం అభ్యర్థుల రెండో జాబితాను చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) ఈరోజు ప్రకటించారు. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మలి జాబితాలో 34 మందిని ఖరారు చేశారు. పొత్తుల లెక్కప్రకారం మరో 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించాల్సి ఉంది.
కొంచెం లేట్ గా ఇంచార్జిల లిస్ట్ లు ప్రకటించడం మొదలు పెట్టినా కూడా టీడీపీ వైసీపీ కన్నా ఎక్కువ ఇంచార్జిలను ప్రకటించి ముందుంది. ఇక 1,2,3,4 అంటూ ఇప్పటికే 12 లిస్టులో కనీసం 100 మంది పేర్ల ను ప్రకటించని వైసీపీ టీడీపీ, జనసేన లకన్నా వెనుకబడి వుంది.
ఇక టీడీపీ రెండో జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థులు వీళ్లే
TDP Second List

