YCP In Charges Fourth List: వైసీపీ నాలుగో జాబితా..రాజమండ్రి ఎంపీ సీట్ కి వి వి వినాయక్ పేరు పరిశీలనలో..

Share the news
YCP In Charges Fourth List: వైసీపీ నాలుగో జాబితా..రాజమండ్రి ఎంపీ సీట్ కి వి వి వినాయక్ పేరు పరిశీలనలో..

YCP In Charges Fourth List

ఏపీలో వివిధ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమిస్తున్న వైఎస్ఆర్ సీపీ నేడు రాత్రి (జనవరి 18) నాలుగో జాబితాను విడుదల చేసింది. ఈ నాలుగో లిస్టులో ఒక లోక్ సభ, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 9 చోట్ల ఇంఛార్జులను నియమించినట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

చిత్తూరు ఎంపీ (ఎస్సీ):నారాయణ స్వామి

కనిగిరి: దద్దాల నారాయణ యాదవ్

జీడీ నెల్లూరు(ఎస్సీ): ఎన్‌ రెడ్డెప్ప

శింగనమల (ఎస్సీ): ఎం. వీరాంజనేయులు

నందికొట్కూరు (ఎస్సీ): డా సుదీర్

తిరువూరు (ఎస్సీ): నల్లగట్ల స్వామి దాస్

మడకశిర(ఎస్సీ): ఈర లక్కప్ప

కొవ్వూరు(ఎస్సీ): తలారి వెంకట్రావ్

గోపాలపురం (ఎస్సీ): తానేటి వనిత

YCP In Charges: ఇప్పటి వరకు ప్రకటించినవి

మొత్తం నాలుగు జాబితాల్లో కలిపి 59 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలకు YCP In Charges లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం. ముగ్గురు సిట్టింగ్ లు
గోరంట్ల మాధవ్- హిందూపురం ఎంపీ, కోటగిరి శ్రీధర్ – ఏలూరు (ఎన్నికల్లో పోటీ చేయను అని 6 నెలల క్రితమే చెప్పేశారు), డాక్టర్ సంజీవ్ కుమార్ – కర్నూలు లకు టికెట్ నిరాకరణ

See also  Jagan Delhi Tour: ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపక బహుకరించిన సీఎం జగన్

ఇక పోతే ఈ క్రింద చెప్పిన పేర్లు రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఎంపీ స్థానాలకు పరిశీలనలో ఉన్న అభ్యర్థుల పేర్లు

విజయనగరం లోక్ సభ స్థానం

* బెల్లాడ చంద్రశేఖర్ (సిట్టింగ్ ఎంపీ)

* పరిశీలనలో మంత్రి బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావు (మంత్రి బొత్స మేనల్లుడు)

అనకాపల్లి

* బీవీ సత్యవతి (సిట్టింగ్ ఎంపీ)

పరిశీలనలో పీలా రమాకుమారి పేరు

కాకినాడ

వంగాగీత (సిట్టింగ్ ఎంపీ)

చలమలశెట్టి సునీల్ (పరిశీలనలో ఉన్న పేరు)

అమలాపురం

చింతా అనురాధ(సిట్టింగ్ ఎంపీ)

కొత్త అభ్యర్థి కోసం వేట

రాజమండ్రి

మార్గాని భరత్ – సిట్టింగ్ ఎంపీ

పరిశీలనలో ఉన్న పేర్లు.. డాక్టర్ అనుసూరి పద్మలత, వీవీ వినాయక్

నరసాపురం

రఘురామకృష్ణరాజు (సిట్టింగ్ ఎంపీ)

పరిశీనలో ఉన్న పేర్లు.. గోకరాజు రంగరాజు (మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు), శ్యామలాదేవి (దివంగత నటుడు కృష్ణంరాజు భార్య)

మచిలీపట్నం

బాలశౌరి (సిట్టింగ్ ఎంపీ)

పరిశీలనలో ఉన్న పేరు వంగవీటి రాధ

See also  Kapu Samkshema Sena Closed: తన సంక్షేమం చూసుకున్నాడు.. కాపు సంక్షేమ సేనను క్లోజ్ చేసాడు..

గుంటూరు

గల్లా జయదేవ్ (టీడీపీ సిట్టింగ్ ఎంపీ)

పరిశీనలో ఉన్న పేర్లు.. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట ఎంపీ), సినీ నటుడు అలీ

నరసరావుపేట

లావు శ్రీకృష్ణదేవరాయలు(సిట్టింగ్ ఎంపీ)

బీసీ అభ్యర్థి కోసం అన్వేషణ

ఒంగోలు

మాగుంట శ్రీనివాసులు రెడ్డి(సిట్టింగ్ ఎంపీ)

పరిశీలనలో ఉన్న పేర్లు-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్

నంద్యాల

పోచా బ్రహ్మానందరెడ్డి(సిట్టింగ్ ఎంపీ)

పరిశీలనలో ఉన్న పేరు – సినీ నటుడు అలీ

నెల్లూరు

ఆదాల ప్రభాకర్ రెడ్డి(సిట్టింగ్ ఎంపీ) (కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం)

పరిశీలనలో ఉన్న పేరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top