Author name: admin

Arava Sridhar

Arava Sridhar: రైల్వేకోడూర్‌ జనసేన అభ్యర్థి గా అరవ శ్రీధర్

రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి గా అరవ శ్రీధర్(Arava Sridhar) పేరును ఖరారు చేసిన పవన్ కళ్యాణ్. ఇంతకు ముందు ప్రకటించిన అభ్యర్థిని మార్చారు.

Arava Sridhar: రైల్వేకోడూర్‌ జనసేన అభ్యర్థి గా అరవ శ్రీధర్ Read More »

Byju's Founder Net worth

Byju’s Founder Net worth: 17 వేల కోట్ల నెట్‌వర్త్ నుంచి సున్నాకు పడిపోయిన బైజూస్ వ్యవస్థాపకుడు

గత ఏడాది ఇదే సమయంలో రవీంద్రన్ సంపద ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం 2.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.17,545 కోట్లు. ఇప్పడు మాత్రం ఆయన వద్ద ఎలాంటి ఆస్తులు లేవని ఫోర్బ్స్ వెల్లడించింది. అంటే బైజూస్ వ్యవస్థాపకుడి నెట్‌వర్త్ (Byju’s Founder Net worth) సున్నాకు పడిపోయింది అన్నమాట.

Byju’s Founder Net worth: 17 వేల కోట్ల నెట్‌వర్త్ నుంచి సున్నాకు పడిపోయిన బైజూస్ వ్యవస్థాపకుడు Read More »

Janasena key decisions

Janasena key decisions: అవనిగడ్డ అభ్యర్థిగా బుద్దప్రసాద్.. రైల్వేకోడూర్‌ అభ్యర్థి మార్పు!

Janasena key decisions : అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకున్నారు.

Janasena key decisions: అవనిగడ్డ అభ్యర్థిగా బుద్దప్రసాద్.. రైల్వేకోడూర్‌ అభ్యర్థి మార్పు! Read More »

Monkeys Dead Bodies

Monkeys Dead Bodies: నల్లగొండ జిల్లాలో ఘోరం! నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు.. బాధ్యత లేని అధికారులు..

నల్లగొండ జిల్లాలో ఘోరం! బాధ్యత లేని అధికారులు.. నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు(monkeys Dead bodies) వున్నా చూసుకోకుండా అవే నీళ్లను ప్రజలు తాగడానికి సరఫరా చేశారు.

Monkeys Dead Bodies: నల్లగొండ జిల్లాలో ఘోరం! నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు.. బాధ్యత లేని అధికారులు.. Read More »

SB Organics

SB Organics కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు సంఘటన లో అదుపులోకి వచ్చిన మంటలు

హత్నూర మండలం చందాపూర్ శివారులోని SB Organics కెమికల్స్ కార్మాగారం రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు 90 శాతం వరకు అదుపులోకి వచ్చినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

SB Organics కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు సంఘటన లో అదుపులోకి వచ్చిన మంటలు Read More »

Negligent Doctors

Negligent Doctors: నిర్లక్ష్యపు డాక్టర్లకు ఐదేళ్ల జైలు శిక్ష.. కొత్త చట్టానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

నిర్లక్ష్యపు వైద్యంతో రోగి మరణానికి కారణమైతే సదరు డాక్టర్‌(Negligent Doctors)కు ఇక నుంచి ఐదేళ్లు జైలు శిక్షను విధించనున్నారు.

Negligent Doctors: నిర్లక్ష్యపు డాక్టర్లకు ఐదేళ్ల జైలు శిక్ష.. కొత్త చట్టానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ Read More »

Reactor explosion

SB Organics Reactor explosion: సంగారెడ్డి జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం!

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని SB ఆర్గానిక్(SB Organics) కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి(Reactor explosion) ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

SB Organics Reactor explosion: సంగారెడ్డి జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం! Read More »

MRI Scanner

MRI Scanner: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్ తీసిన మానవ మెదడు ఫోటో!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన.. ఫ్రాన్స్‌కు చెందిన ఎంఆర్ఐ స్కానర్(MRI Scanner) మానవ మెదడుకు సంబంధించిన మొదటి ఫోటోలను అందించింది.

MRI Scanner: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్ తీసిన మానవ మెదడు ఫోటో! Read More »

YSRCP

YSRCP: రేపల్లెలో జోరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం!

రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయుధాలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నాయకులు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు.

YSRCP: రేపల్లెలో జోరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం! Read More »

Tillu Square

Tillu Square racing towards 100cr: బాక్స్ ఆఫీస్ దుమ్ములేపుతున్న టిల్లు .. ఇక అంట్లుంటది మనతోని!

సిద్దు జొన్నలగడ్డ సినిమా ‘టిల్లు స్క్వేర్'(Tillu Square) ఐదు రోజులకు గాను రూ. 85 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నాడు ఈ వీకెండ్ కి వందకోట్ల క్లబ్బులోకి చేరడం ఖాయం.

Tillu Square racing towards 100cr: బాక్స్ ఆఫీస్ దుమ్ములేపుతున్న టిల్లు .. ఇక అంట్లుంటది మనతోని! Read More »

Scroll to Top