Earthquake in Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం, 25 ఏళ్లలో అత్యంత బలమైన భూకంపం ఇదే.. జపాన్‌లో సునామీ!
రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో బుధవారం తైవాన్‌లో భూకంపం(Earthquake) సంభవించింది, 25 ఏళ్లలో ఆ దేశం లో వచ్చిన అతి పెద్ద భూకంపం ఇదే.
రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో బుధవారం తైవాన్‌లో భూకంపం(Earthquake) సంభవించింది, 25 ఏళ్లలో ఆ దేశం లో వచ్చిన అతి పెద్ద భూకంపం ఇదే.
Sujana Chowdary met Pawan Kalyan: మర్యాదపూర్వకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో కలిసి అభినందనలు తెలిపిన సుజనా చౌదరి.
ఛత్తీస్‌గఢ్‌లో పీడియాట్రిక్ సర్జన్ అయిన తన్మయ్ మోతీవాలా 30 ఏళ్ల క్రితం తన తాత రూ 500/- పెట్టి కొన్న SBI షేర్ల ఇప్పటి విలువ చూసి ఆశ్చర్య పోయాయాడు. ఆ తరువాత తన ఉత్సాహాన్ని ఇది కదా Equity Power అని X లో పోస్ట్ చేసాడు.
చెన్నై: అనారోగ్యంతో బాధపడుతున్న టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు(62)(Visveswara Rao)ఈరోజు మధ్యాహ్నం (ఏప్రిల్ 2) కన్నుమూశారు. ఆయన తమిళ, తెలుగు సినిమాల్లో కమెడియన్‌గాపేరు తెచ్చుకున్నారు. 6 ఏళ్ల వయసులో నటించడం ప్రారంభించిన విశ్వేశ్వరరావు ఇప్పటివరకు350కి పైగా చిత్రాలతో పాటు TV సీరియల్స్‌లో కూడా నటించాడు. విశ్వేశ్వరరావు భౌతిక కాయాన్నిచెన్నై సిరుచేరిలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి -By VVA Prasad
ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వర రావు(Visveswara Rao) మృతి Read More »
వాలంటరీలతోను రాజకీయమా? జగన్ వ్యాఖ్యలతోనే వాలంటరీలు విధులకు దూరం. పెన్షన్ల పంపిణీ(Pensions Distribution) పై వైసీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తుందన్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు.
భూవివాదం కేసు విషయంలో కల్వకుంట్ల కన్నారావు(Kalvakuntla Kanna Rao) ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దరిమిలా ఆయనను ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.
Kalvakuntla Kanna Rao: భూ వివాదం కేసులో అరెస్ట్ అయిన కేసీఆర్ అన్న కుమారుడు కె కన్నారావు! Read More »
ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు(Summer Vacations 2024) ప్రకటించారు.
Summer Vacations 2024: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! Read More »
వరుసగా మార్చి నెలలో కూడా ఉద్యోగులకు జీతాలను ఇవ్వడంలో కొంత జాప్యం(Byjus Delayed Salaries) జరుగుతుందని చెప్పడానికి బాధపడుతున్నామని బైజూస్ కంపెనీ తమ ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొంది.
Byjus Delayed Salaries: వరుసగా రెండో నెలా జీతాలు ఆలస్యం చేసిన బైజూస్! Read More »
Telugu person as CS: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్. రవి కోట (అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ IAS అధికారి) అస్సాం స్టేట్ 51వ సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు.
Telugu Person as CS: అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) గా తెలుగు వ్యక్తి..! Read More »
భారతదేశంలో ఏప్రిల్ ఫూల్స్ డే (April Fools Day)19వ శతాబ్దంలో అంటే బ్రిటిష్ వారి పరిపాలన సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది
April Fools Day: ఏప్రిల్ 1ని ‘ఫూల్స్ డే’ గా ఎందుకు జరుపుకుంటారు..? Read More »