Author name: admin

Cocaine Capsules

Cocaine Capsules: సినిమా ఫక్కీలో స్మగ్లింగ్… కడుపులో 11 కోట్ల కొకైన్ క్యాప్సూల్స్!

కడుపులో 11 కోట్ల కొకైన్ క్యాప్సూల్స్(Cocaine Capsules) తో దొరికిపోయిన పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ దేశానికి చెందిన వ్యక్తి .

Cocaine Capsules: సినిమా ఫక్కీలో స్మగ్లింగ్… కడుపులో 11 కోట్ల కొకైన్ క్యాప్సూల్స్! Read More »

Whiskey and Beer

Subsidized Whiskey and Beer for the Poor: రేషన్ షాపుల్లో విస్కీ, బీర్ సేల్స్.. లోక్‌సభ అభ్యర్థి విచిత్ర హామీ!

పేదలకు సబ్సిడీపై విస్కీ, బీర్(Whiskey and Beer) అందిస్తానని మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి వనితా రౌత్ ప్రకటించారు.

Subsidized Whiskey and Beer for the Poor: రేషన్ షాపుల్లో విస్కీ, బీర్ సేల్స్.. లోక్‌సభ అభ్యర్థి విచిత్ర హామీ! Read More »

Mandali Buddha Prasad

Mandali Buddha Prasad: జనసేన పార్టీలోకి మండలి బుద్ధప్రసాద్‌.. అవనిగడ్డ నుంచి పోటీ పక్కా..

టీడీపీ నేత, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌(Mandali Buddha Prasad) టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అవనిగడ్డ నుంచి పోటీ పక్కా అని తెలుస్తోంది.

Mandali Buddha Prasad: జనసేన పార్టీలోకి మండలి బుద్ధప్రసాద్‌.. అవనిగడ్డ నుంచి పోటీ పక్కా.. Read More »

Muslim Community

Muslim Community: ఓట్ల కోసం ముస్లిం సమాజాన్ని భయానికి గురి చేస్తున్న వైసీపీ అభ్యర్థి గణేష్ పై మండిపడ్డ MLA అనగాని!

వైసీపీ అభ్యర్థి డాక్టర్ గణేష్ ముస్లిం ఓట్ల కోసం ముస్లిం సమాజాన్ని(Muslim Community) భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడటం సిగ్గుచేటని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు.

Muslim Community: ఓట్ల కోసం ముస్లిం సమాజాన్ని భయానికి గురి చేస్తున్న వైసీపీ అభ్యర్థి గణేష్ పై మండిపడ్డ MLA అనగాని! Read More »

Inter Academic Calendar

TS Inter Academic Calendar 2024-25: తెలంగాణా ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ విడుదల.. సెలవులివే!

జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​(Inter Academic Calendar) ని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 30న ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కళాశాలలకు ఈ క్యాలెండర్ వర్తించనుంది.

TS Inter Academic Calendar 2024-25: తెలంగాణా ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ విడుదల.. సెలవులివే! Read More »

Repalle Constancy

Repalle Constancy: రేపల్లె లో వైసిపి వ్యూహాత్మక ఎన్నికల ప్రచారం.. విజయం మనదేనంటూ టీడీపీ నత్త నడక!

రేపల్లె నియోజకవర్గం(Repalle Constancy) లో వైసిపి వ్యూహాత్మక ఎన్నికల ప్రచారం. చాప కింద నీరులా ప్రచారం చేస్తున్న వైసిపి క్యాడర్. గెలుపే లక్ష్యంగా అడుగులు. ఇంకో పక్క విజయం మనదేనంటూ టీడీపీ నత్త నడక. ఆదమరిస్తే మాత్రం టిడిపి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

Repalle Constancy: రేపల్లె లో వైసిపి వ్యూహాత్మక ఎన్నికల ప్రచారం.. విజయం మనదేనంటూ టీడీపీ నత్త నడక! Read More »

Fire Accident in Film Nagar

Fire Accident in Film Nagar: ఫిలింనగర్‌లో రోడ్డు పక్కనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్

ఫిలింనగర్ పరిధి లోని షేక్‌పేట ద్వారకామయి నగర్‌లో మెయిన్ రోడ్డు వద్ద కరెంటు స్తంభానికి ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నిప్రమాదం(Fire Accident in Film Nagar) చోటుచేసుకుని మంటలు ఎగసిపడుతున్నాయి.

Fire Accident in Film Nagar: ఫిలింనగర్‌లో రోడ్డు పక్కనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ Read More »

AP MP Candidates List

AP MP Candidates List: వచ్చే ఎన్నికల్లో ఏపీ లో పోటీ చేయబోతున్న పార్లమెంట్ అభ్యర్థులు వీళ్లే!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రధాన పార్టీలు దాదాపు ఖరారు చేశాయి. ఇక ప్రధాన పార్టీలనుంచి ఖరారైన పార్లమెంట్ అభ్యర్థులు(AP MP Candidates List) ఎవరో చూద్దాం రండి..

AP MP Candidates List: వచ్చే ఎన్నికల్లో ఏపీ లో పోటీ చేయబోతున్న పార్లమెంట్ అభ్యర్థులు వీళ్లే! Read More »

Iranian fishing vessel

Iranian fishing vessel: హైజాక్ కాబడిన ఇరాన్ నౌకను, 23 మంది పాక్ జాతీయులను రక్షించిన Indian Navy!

హైజాక్ చేయబడిన ఇరానియన్ ఫిషింగ్ ఓడ(Iranian fishing vessel) ‘AI కంబార్ 786’లో ఉన్న సముద్రపు దొంగలను బలవంతంగా లొంగ దీసుకుని, దానిలో వున్న 23 మంది పాకిస్తానీ పౌరుల సిబ్బందిని రక్షించిన భారత నావికాదళం.

Iranian fishing vessel: హైజాక్ కాబడిన ఇరాన్ నౌకను, 23 మంది పాక్ జాతీయులను రక్షించిన Indian Navy! Read More »

TDP Formation Day

TDP Formation Day: పేద, బడుగు, బలహీన వర్గాలకు అండ టిడిపి జెండా, ఎమ్మెల్యే అనగాని

పేద, బడుగు, బలహీన వర్గాలకు టిడిపి జెండా అండగా ఉంటుందని అని పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో(TDP Formation Day) మాట్లాడుతూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు.

TDP Formation Day: పేద, బడుగు, బలహీన వర్గాలకు అండ టిడిపి జెండా, ఎమ్మెల్యే అనగాని Read More »

Scroll to Top