Author name: admin

Mukhtar Ansari

Mukhtar Ansari: జైల్లో ఉన్న UP గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మరణం!

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్‌-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ(Mukhtar Ansari) గురువారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Mukhtar Ansari: జైల్లో ఉన్న UP గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మరణం! Read More »

Summer Holidays 2024

Summer Holidays 2024 for Inter Colleges: తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు!

ఇంటర్మీడియట్ కాలేజీలకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి వేసవి సెలవులు(Summer Holidays 2024) ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. మార్చి 30వ తేదీ ఇంటర్ కాలేజీలకు ఈ విద్యాసంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటించింది.

Summer Holidays 2024 for Inter Colleges: తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు! Read More »

America remark

America remark: కేజ్రీవాల్‌ అరెస్ట్ పై మరోసారి నోరు జారిన అమెరికా!

America remark: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన రెండో ప్రకటనపై భారత్ స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు “అసమంజసమైనవి” మరియు “ఆమోదించలేనివి” అని పేర్కొంది.

America remark: కేజ్రీవాల్‌ అరెస్ట్ పై మరోసారి నోరు జారిన అమెరికా! Read More »

Toll Gates System

Toll Gates System: త్వరలోనే టోల్ గేట్ల వ్యవస్థ మాయం..?

ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థను(Toll Gates System) మారుస్తున్నట్లు, త్వరలో అధునాతన టెక్నాలజీతో ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తుంది.

Toll Gates System: త్వరలోనే టోల్ గేట్ల వ్యవస్థ మాయం..? Read More »

Delhi CM Kejriwal

Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఒకే రోజు బిగ్ రిలీఫ్.. & బిగ్ షాక్..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Delhi CM Kejriwal) ను పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్ పై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటలకే.. కస్టడీ పొడిగిస్తూ.. కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది.

Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఒకే రోజు బిగ్ రిలీఫ్.. & బిగ్ షాక్.. Read More »

Akhila Priya

Akhila Priya Arrest: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్

సాగునీటి విడుదల కోసం సీఎం జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన అఖిల ప్రియను అరెస్ట్(Akhila Priya Arrest) చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Akhila Priya Arrest: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్ Read More »

Siddhi Mishra

Siddhi Mishra: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండేళ్ల చిన్నారి..

మధ్య ప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతానికి చెందిన సిద్ధి మిశ్రా(Siddhi Mishra) అనే చిన్నారి రెండేళ్ల వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన చిన్నారిగా రికార్డు సాధించింది.

Siddhi Mishra: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండేళ్ల చిన్నారి.. Read More »

Nita Ambani

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నీతా అంబానీ!

ముంబాయి ఇండియన్‌(MI) vs సన్ రైజ్ హైదరాబాద్(SRH) ఐపీఎల్‌(IPL) మ్యాచ్ సందర్భంగా నగరంకి విచ్చేసిన నీతా అంబానీ(Nita Ambani) బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నీతా అంబానీ! Read More »

Secrete Marriage

Siddharth and Aditi Secrete Marriage: సినీ ఫక్కీలో హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావుల పెళ్ళి

సినీ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ లు రహస్యంగా వివాహం(Secrete Marriage) చేసుకున్నారు. గతంలో తమ జీవిత భాగస్వాములతో విడాకులు తీసుకొన్న వీరిద్దరూ గత కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్నారు.

Siddharth and Aditi Secrete Marriage: సినీ ఫక్కీలో హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావుల పెళ్ళి Read More »

President rule in Delhi

President rule in Delhi: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన…!?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయి రోజులు గడుస్తున్నాయి. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ జైలు అంటున్నాడు కానీ అది కుదిరే పని కాదు. ఇంకా AAP కొత్త నేతను ఎన్నుకోలేదు. ఒక విధంగా రాజ్యాంగ ప్రతిష్టంబన అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన(President rule in Delhi) విధించే అవకాశం ఉందంటున్నారు.

President rule in Delhi: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన…!? Read More »

Scroll to Top