Author name: admin

కాటేదాన్ లోని బిస్కట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం(Fire accident)

కాటేదాన్: రాజేంద్రనగర్ పరిధి లోని కాటేదాన్లోని రవి ఫుడ్ బిస్కట్ ఫ్యాక్టరీలోఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది.పరిశ్రమ భవనంలోని మూడు అంతస్థులకు మంటలు వ్యాపించాయి.అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. -By VVA Prasad

కాటేదాన్ లోని బిస్కట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం(Fire accident) Read More »

Kejriwal Arrest

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికా వాళ్ళెందుకు స్పందిస్తున్నారు? భారత్ చేత తిట్లు తింటానికా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు(Kejriwal Arrest) వ్యతిరేకంగా వాషింగ్టన్ చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేసింది.

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికా వాళ్ళెందుకు స్పందిస్తున్నారు? భారత్ చేత తిట్లు తింటానికా? Read More »

Game Changer

రామ చరణ్ Game Changer నుంచి మొదటి సింగల్ జరగండి జరగండి అవుట్!

రామ్ చరణ్, కియారా అద్వానీ మరియు ఇతరులు నటించిన Game Changer నుండి మోస్ట్ ఎవైటెడ్ “జరగండి జరగండి” సాంగ్ OUT!

రామ చరణ్ Game Changer నుంచి మొదటి సింగల్ జరగండి జరగండి అవుట్! Read More »

Pavan Davuluri

Pavan Davuluri: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌గా తెలుగోడు పవన్‌ దావులూరి!

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్, సర్ఫేస్‌ విభాగాలకు కొత్త బాస్‌ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి (Pavan Davuluri)ని ఆ కంపెనీ నియమించింది.

Pavan Davuluri: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌గా తెలుగోడు పవన్‌ దావులూరి! Read More »

Election Code

Election Code: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ఉపేక్షించేది లేదన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేలా షారోన్!

ఎన్నికల ప్రవర్తనా నియమావళి(Election Code) ఉల్లంఘనలు ఉపేక్షించేదిలేదని, ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తప్పవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేలా షారోన్ హెచ్చరించారు.

Election Code: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ఉపేక్షించేది లేదన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేలా షారోన్! Read More »

Francis Scott Key Bridge

కార్గో షిప్ ఢీకొనడంతో బాల్టిమోర్‌లో(USA ) కూలిన Francis Scott Key Bridge.. నదిలో పడిన కార్లు – వీడియో

అమెరికాలో అర్ధరాత్రి ఘోర ప్రమాధం జరిగింది. బాల్టిమోర్ నగరంలో కార్గో షిప్ ఢీకొనడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి(Francis Scott Key Bridge) కూలిపోయింది

కార్గో షిప్ ఢీకొనడంతో బాల్టిమోర్‌లో(USA ) కూలిన Francis Scott Key Bridge.. నదిలో పడిన కార్లు – వీడియో Read More »

Kavitha to Tihar Jail

Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత! .. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు!

ఈడీ అభ్యర్థన మేరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. దీనితో కవితను తీహార్ జైలుకు (Kavitha to Tihar Jail)తరలిస్తున్న ఈడీ అధికారులు.

Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత! .. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు! Read More »

Operation Pithapuram

Operation Pithapuram: పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యమట.. ఆపరేషన్‌ పిఠాపురం మొదలెట్టేసిన ముద్రగడ!

కోవర్టు ముసుగు తీసేసి, ఇటీవలే వైసీపీ కండువా కప్పుకున్న ముద్రగడ కాపు నేతలను రెచ్చగొట్టి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ని పిఠాపురంలో ఓడించడానికి Operation Pithapuram పని మొదలు పెట్టారంట.

Operation Pithapuram: పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యమట.. ఆపరేషన్‌ పిఠాపురం మొదలెట్టేసిన ముద్రగడ! Read More »

Pawan Election Campaign

Pawan Election Campaign: ఈ నెల 30 నుంచి జనసేనాని ఎన్నికల శంఖారావం పిఠాపురం నుంచి!

జనసేనాని పవన్ కల్యాణ్ ఈ నెల 30 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారం(Pawan Election Campaign) ప్రారంభించనున్నారు.

Pawan Election Campaign: ఈ నెల 30 నుంచి జనసేనాని ఎన్నికల శంఖారావం పిఠాపురం నుంచి! Read More »

Kuppam

Kuppam: పెన్షన్‌ రూ.4 వేలకు పెంపు.. వైసీపీ పాలనలో ప్రజల ఆస్తులకూ రక్షణ లేదు.. -కుప్పం సభలో బాబు!

కేంద్రంలో 400 పైగా ఎంపీలు, రాష్ట్రంలో 24 ఎంపీలు, 160పైగా ఎమ్మెల్యేలు మనం గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే రూ.4,000 పెన్షన్ మీ ఇంటికే వచ్చేలా చేస్తాం,, కుప్పం(Kuppam) సభలో చంద్ర బాబు

Kuppam: పెన్షన్‌ రూ.4 వేలకు పెంపు.. వైసీపీ పాలనలో ప్రజల ఆస్తులకూ రక్షణ లేదు.. -కుప్పం సభలో బాబు! Read More »

Scroll to Top