Author name: admin

AP EAPCET 2024 Dates Changed

AP EAPCET 2024 Dates Changed.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు.. TS EAPCET 2024 సంగతేమిటి?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు మారాయి(AP EAPCET 2024 Dates Changed).అదేవిధంగా, ఏపీ పీజీసెట్, ఆర్‌సెట్ 2024 పరీక్షల తేదీల్లోనూ ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది.

AP EAPCET 2024 Dates Changed.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు.. TS EAPCET 2024 సంగతేమిటి? Read More »

Prajagalam Sabha

Prajagalam Sabha: జగన్ పై యుద్ధం కోసం ప్రజాగళం సభకు సైన్యం వలే పోటెత్తిన ప్రజలు -అనగాని

అవినీతి జగన్ పై ప్రజా సైనికుల యుద్ధం.. ప్రజాగళం సభ(Prajagalam Sabha) కు సైన్యం వలే పోటెత్తిన ప్రజలు.. రాష్ట్ర పునర్నిర్మాణానికి టిడిపి, జనసేన, బిజెపి పొత్తులు.. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad)

Prajagalam Sabha: జగన్ పై యుద్ధం కోసం ప్రజాగళం సభకు సైన్యం వలే పోటెత్తిన ప్రజలు -అనగాని Read More »

Janasena Kakinada MP Candidate

Janasena Kakinada MP Candidate? చాయ్ వాలా పీఎం అయినప్పుడు.. టీ టైం ఓనర్ టీ గ్లాస్ గుర్తు పై ఎంపీ అవలేడా?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా(Janasena Kakinada MP Candidate) తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అని ప్రకటించిన దగ్గర నుంచి ఎవరీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అని జనం ఆరా తీయడం మొదలు పెట్టారు.

Janasena Kakinada MP Candidate? చాయ్ వాలా పీఎం అయినప్పుడు.. టీ టైం ఓనర్ టీ గ్లాస్ గుర్తు పై ఎంపీ అవలేడా? Read More »

RC 16 Pooja Ceremony

Ram Charan RC 16 Pooja Ceremony: పూజా కార్యక్రమంతో మొదలైన రామ్ చరణ్ RC 16!

RC 16 Pooja Ceremony: రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ RC 16 పూజా కార్యక్రమం జరిపినట్లు తెలుస్తుంది.

Ram Charan RC 16 Pooja Ceremony: పూజా కార్యక్రమంతో మొదలైన రామ్ చరణ్ RC 16! Read More »

KlinKara

KlinKara at RK Beach: కూతురు క్లింకారా తో విశాఖ బీచ్‌లో రామ్ చ‌ర‌ణ్ ఆట‌లు

గేమ్ ఛేంజర్ షెడ్యూల్ పూర్తి కావడంతో, విశాఖ బీచ్ ల‌లో త‌న కూతురు KlinKara మరియు భార్య ఉపాసన తో జాలీ గా స‌మ‌యాన్ని గడిపిన రామ్ చరణ్.

KlinKara at RK Beach: కూతురు క్లింకారా తో విశాఖ బీచ్‌లో రామ్ చ‌ర‌ణ్ ఆట‌లు Read More »

Mangalagiri

Mangalagiri: మంగళగిరికి మహర్దశ.. మోడల్ సిటీ గా అభివృద్ధి చేస్తా! -యువనేత లోకేష్

మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గంలో సుమారు 130 కుటుంబాలు లోకేష్ సమక్షంలో మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చి దిద్దుతామన్నారు.

Mangalagiri: మంగళగిరికి మహర్దశ.. మోడల్ సిటీ గా అభివృద్ధి చేస్తా! -యువనేత లోకేష్ Read More »

RRR Original

RRR Original: ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. మనం చూసిన RRR & మొదట్లో షూట్ చేసిన RRR ఒకటి కాదట!

RRR Original వెర్షన్, మనం చూసిన ‘ఆర్ఆర్ఆర్’ వేరట . ఎన్టీఆర్, ఒలీవియా క్యారెక్టర్లలో మార్పులు చేశారట. జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షోకి అటెండ్ అయ్యిన అనంతరం ప్రేక్షకులతో ముచ్చటిస్తూ స్వయంగా రాజమౌళి ఈ విషయాన్ని చెప్పారు.

RRR Original: ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. మనం చూసిన RRR & మొదట్లో షూట్ చేసిన RRR ఒకటి కాదట! Read More »

Sukesh Chandrashekhar

కవితక్కా, తీహార్ జైలుకు స్వాగతం.. తరువాత కేజ్రీవాల్ అంటూ Sukesh Chandrashekhar సంచలన లేఖ!!

బీఆర్‌ఎస్‌ నాయకురాలు కె.కవిత అరెస్ట్‌తో ‘అవినీతి పండోరాస్‌ బాక్స్‌’ తెరవబడుతుందని అంటున్న మనీలాండరింగ్ నిందితుడు, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrashekhar).

కవితక్కా, తీహార్ జైలుకు స్వాగతం.. తరువాత కేజ్రీవాల్ అంటూ Sukesh Chandrashekhar సంచలన లేఖ!! Read More »

Malla Reddy

Malla Reddy: మల్లా రెడ్డి మళ్లీ పార్టీ మారుతుండా?

మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) బీఆర్‌ఎ్‌సను వీడటం ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీ మారక తప్పదని సహచర ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా చెప్పినట్లు సమాచారం.

Malla Reddy: మల్లా రెడ్డి మళ్లీ పార్టీ మారుతుండా? Read More »

RS Praveen Kumar

RS Praveen Kumar: BSP నుండి బీఆర్ఎస్‌ తో పొత్తుకొచ్చిండు.. సొంత పార్టీకి బొంద పెట్టి BRS లో చేరిపోయుండు!

ఒక పక్క పార్టీ నుంచి సిట్టింగ్ లు, మాజీలు, ఇతర నాయుకులు కాంగ్రెస్, బీజేపీ లోకి చేరిపోతుంటే BRS ఆగమాగం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు మాజీ BSP అధ్యక్షులు RS Praveen Kumar మరియు ఆ పార్టీ నాయుకులు BRS లోకి చేరి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు.

RS Praveen Kumar: BSP నుండి బీఆర్ఎస్‌ తో పొత్తుకొచ్చిండు.. సొంత పార్టీకి బొంద పెట్టి BRS లో చేరిపోయుండు! Read More »

Scroll to Top