Author name: admin

Gujarat Man

చిన్ననాటి నగ్న ఫోటో అప్లోడ్ చేసిన Gujarat Man.. అతని ఇమెయిల్ ఖాతాను బ్లాక్ చేసిన గూగుల్..

చిన్ననాటి నగ్న ఫోటో గురించి గుజరాత్ వ్యక్తి(Gujarat Man) యొక్క ఇమెయిల్ ఖాతాను బ్లాక్ చేసిన గూగుల్, హైకోర్టు లో కేసు వేసిన బాధితుడు. దానితో గూగుల్ కు నోటీసు జారీ చేసిన కోర్టు.

చిన్ననాటి నగ్న ఫోటో అప్లోడ్ చేసిన Gujarat Man.. అతని ఇమెయిల్ ఖాతాను బ్లాక్ చేసిన గూగుల్.. Read More »

Vishwambhara Mud Fight Sequence

Vishwambhara Mud Fight Sequence: విశ్వంభర లోని అద్భుతమైన మట్టి ఫైట్ సీక్వెన్స్ లో చిరంజీవి ఫైట్!

Vishwambhara Mud Fight Sequence: విశ్వంభర లోని అద్భుతమైన మట్టి ఫైట్ సీక్వెన్స్ లో ఒళ్ళు హూనం చేసుకుంటున్న చిరంజీవి. ఈ వయసులో కూడా ఆయన అలా కష్టపడడం చూసి సెట్‌లో జనాలు ఆశ్చర్యపోతున్నారట. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత అలాంటిది మరి.

Vishwambhara Mud Fight Sequence: విశ్వంభర లోని అద్భుతమైన మట్టి ఫైట్ సీక్వెన్స్ లో చిరంజీవి ఫైట్! Read More »

APPSC Group 1 Question Paper

APPSC Group 1 Question Paper: గ్రూప్-1 ప్రశ్నాపత్రం లో పదనిసలు.. పద దోషాలతో పరువు పోగొట్టుకుంటున్న APPSC!

ఆంధ్రప్రదేశ్‌లో Group 1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నల తీరుతో అభ్యర్థులు బెంబేలెత్తిపోయారు. APPSC Group 1 Question Paper తెలుగు అనువాదం లో ప్రధానంగా అనువాద, అక్షర దోషాలు స్పష్టంగా కనిపించాయి.

APPSC Group 1 Question Paper: గ్రూప్-1 ప్రశ్నాపత్రం లో పదనిసలు.. పద దోషాలతో పరువు పోగొట్టుకుంటున్న APPSC! Read More »

Tamilisai

Tamilisai Resigns: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా!

తెలంగాణ గవర్నర్ తమిళిసై(Tamilisai) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారని తెలుస్తోంది.

Tamilisai Resigns: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా! Read More »

Ikshvaku

కృష్ణా జిల్లా పురిటిగడ్డలో ఇక్ష్వాకుల(Ikshvaku) కాలం నాటి అరుదైన శాసన సహిత శిలా విగ్రహం లభ్యం!

కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో అరుదైన శాసన సహిత శిలా విగ్రహం లభ్యం. ఇక్ష్వాకుల(Ikshvaku) కాలంనాటిదని నిర్ధారించిన శాస్త్రవేత్తలు. ఆనందుడు అనే బౌద్ధాచార్యుడు ప్రతిష్టించిన విగ్రహం అని తెలుస్తోంది.

కృష్ణా జిల్లా పురిటిగడ్డలో ఇక్ష్వాకుల(Ikshvaku) కాలం నాటి అరుదైన శాసన సహిత శిలా విగ్రహం లభ్యం! Read More »

Narendra Modi

ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోదీ గ్యారంటీ -ప్రజాగళం సభలో Narendra Modi !

ప్రాంతీయ ఆకాంక్షలు.. జాతీయ ప్రగతి రెండూ అవసరం. ఈ రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుంది. చంద్రబాబు(Chandra Babu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ప్రజల కోసం చంద్రబాబు, పవన్ ఎంతో కష్టపడుతున్నారు -Narendra Modi

ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోదీ గ్యారంటీ -ప్రజాగళం సభలో Narendra Modi ! Read More »

Chandra Babu

CBN at Prajagalam: మోదీపై ప్రశంసల జల్లు.. జగన్ పై నిప్పులు.. -ప్రజాగళం సభలో చంద్రబాబు

CBN at Prajagalam: కరోనా సమయంలో మనందరి ప్రాణాలు మోదీ కాపాడారని కితాబు. ప్రపంచం మెచ్చిన నేత అని వ్యాఖ్య. ప్రజా సంక్షేమం కోసం తపించే వ్యక్తి పవన్ అని ప్రశంస.

CBN at Prajagalam: మోదీపై ప్రశంసల జల్లు.. జగన్ పై నిప్పులు.. -ప్రజాగళం సభలో చంద్రబాబు Read More »

Prajagalam

Prajagalam: బొప్పూడి ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ప్రసంగం!

ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేట బొప్పూడి ప్రజాగళం(Prajagalam) సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ప్రసంగం

Prajagalam: బొప్పూడి ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ప్రసంగం! Read More »

నగదు తరలింపునకు(Cash Transfer) అధికారుల సూచనలు

నగదు తరలింపునకు(Cash Transfer) అధికారుల సూచనలురూ.50 వేలకు మించి నగదుకు సంబంధించి రసీదులు, తరలింపు పత్రాలు తప్పనిసరిసీజ్ చేసిన నగదును జిల్లా స్థాయి కమిటీకి అప్పగిస్తారని వెల్లడికమిటీకి అనుమతులు, ఆధారాలు ఇచ్చి నగదును వెనక్కు తెచ్చుకోవచ్చని వివర -By Guduru Ramesh Sr. Journalist

నగదు తరలింపునకు(Cash Transfer) అధికారుల సూచనలు Read More »

Pithapuram

Pithapuram: ముగిసిన పిఠాపురం పంచాయితీ.. వర్మకు MLC హామీ.. ఇక పవన్ కళ్యాణ్ కు భారీ మెజారిటీ ఖాయం!

పవన్ కల్యాణ్(Pawan Kalyan ) వచ్చే ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram) నుంచే పోటీ అని ప్రకటించగానే టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ(SVSN Varma) మరియు అయన అనుచరులు నానా యాగీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబు హామీ తో చల్లబడిన వర్మ.

Pithapuram: ముగిసిన పిఠాపురం పంచాయితీ.. వర్మకు MLC హామీ.. ఇక పవన్ కళ్యాణ్ కు భారీ మెజారిటీ ఖాయం! Read More »

Scroll to Top