Author name: admin

tstet 2024

TSTET 2024: తెలంగాణ TET – 2024 నోటిఫికేషన్ విడుదల..

పాఠశాల విద్యా శాఖ తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 (TSTET 2024) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది.

TSTET 2024: తెలంగాణ TET – 2024 నోటిఫికేషన్ విడుదల.. Read More »

AP ECET 2024

డిప్లొమా వాళ్ళకు ఇంజినీరింగ్ 2n Year లో ప్రవేశాల కోసం నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు డిప్లొమా పాస్ అయిన వారికి నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్‌ మార్చి 14న విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ మాత్రం మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది.

డిప్లొమా వాళ్ళకు ఇంజినీరింగ్ 2n Year లో ప్రవేశాల కోసం నిర్వహించే AP ECET 2024 నోటిఫికేషన్ విడుదల.. Read More »

TDP Second List

TDP Second List: అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసిన చంద్రబాబు నాయుడు..

TDP Second List: ఏపీ లో పొత్తుల్లో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేయబోతున్న టీడీపీ 34 మంది తో రెండో జాబితాను విడుదల చేసింది.

TDP Second List: అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసిన చంద్రబాబు నాయుడు.. Read More »

Pawan Kalyan from Pithapuram

Pawan Kalyan from Pithapuram: పిఠాపురం ఖాయం చేసుకోమన్న పవన్ కళ్యాణ్!

Pawan Kalyan from Pithapuram: సస్పెన్స్ వీడిపోయింది. నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అని ఉత్కంఠగా ఎదురు చూసిన ఏపీ ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పాడు.

Pawan Kalyan from Pithapuram: పిఠాపురం ఖాయం చేసుకోమన్న పవన్ కళ్యాణ్! Read More »

First AI Software Engineer Devin

First AI Software Engineer Devin: మొట్టమొదటి AI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డెవిన్ వచ్చేసింది.. ఇక సాఫ్ట్వేర్ జాబ్స్ ఫట్టా!

టెక్ కంపెనీ కాగ్నిషన్(Cognition) ప్రపంచంలోని మొట్టమొదటి AI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన డెవిన్‌(First AI Software Engineer Devin)ను పరిచయం చేసింది, ఇది మానవ ఇంజనీర్‌లతో కలిసి పనిచేయడానికి రూపొందించబడిన ఒకే ప్రాంప్ట్ ద్వారా వెబ్‌సైట్‌లు మరియు సాఫ్ట్‌వేర్‌లను కోడింగ్ చేయగల సామర్థ్యం కలదని కాగ్నిషన్ చెబుతుంది.

First AI Software Engineer Devin: మొట్టమొదటి AI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డెవిన్ వచ్చేసింది.. ఇక సాఫ్ట్వేర్ జాబ్స్ ఫట్టా! Read More »

Group 1 Mains 2018 Cancelled

Group 1 Mains 2018 Cancelled: 2018 గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు, ఏపీ హైకోర్టు కీలక తీర్పు!

APPSC Group 1 Mains 2018 Cancelled: ఆంధ్రప్రదేశ్‌లో 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది.

Group 1 Mains 2018 Cancelled: 2018 గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు, ఏపీ హైకోర్టు కీలక తీర్పు! Read More »

Hyderabad Liberation Day

September 17 as Hyderabad Liberation Day: ఇక సెప్టెంబర్‌ 17 న హైదరాబాద్ లిబరేషన్ డే.. గెజిట్ జారీ!

అమిత్‌షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న రోజునే కేంద్రం ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌ 17 ను Hyderabad Liberation Day గా ప్రకటించింది మరియు అధికారిక కార్యక్రమాలు నిర్వహించేలా గెజిట్ జారీ చేసింది.

September 17 as Hyderabad Liberation Day: ఇక సెప్టెంబర్‌ 17 న హైదరాబాద్ లిబరేషన్ డే.. గెజిట్ జారీ! Read More »

రెండోసారి అమెరికా అధ్య‌క్ష పీఠం బ‌రిలో బైడెన్‌, ట్రంప్‌(Trump)

రెండోసారి అమెరికా అధ్య‌క్ష పీఠం బ‌రిలో బైడెన్‌, ట్రంప్‌(Trump)న‌వంబ‌ర్‌లో అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లుఅధ్య‌క్ష పోటీకి జో బైడెన్‌, డొనాల్డ్ ట్రంప్‌ అభ్య‌ర్థిత్వాల‌ ఖ‌రారుజార్జియా ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో బైడెన్ విజ‌యంవాషింగ్ట‌న్‌లో ట్రంప్ విక్ట‌రీ, నిక్కీ హేలీ రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో ట్రంప్‌కు మార్గం సుగ‌మం -By Guduru Ramesh Sr. Journalist

రెండోసారి అమెరికా అధ్య‌క్ష పీఠం బ‌రిలో బైడెన్‌, ట్రంప్‌(Trump) Read More »

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (Molla Mamba) జయంతి..

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (Molla Mamba) జయంతి సందర్భంగాసీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం,ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ. ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ప్రభుత్వ విప్‌లువరుదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మండేపూడి పురుషోత్తం -By Guduru Ramesh Sr. Journalist

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (Molla Mamba) జయంతి.. Read More »

ప్రధాని మోదీ పాల్గొనే సభా ప్రాంగణం వద్ద లోకేశ్(Lokesh) భూమి పూజ

ప్రధాని మోదీ పాల్గొనే చిలకలూరిపేట సభా ప్రాంగణం వద్ద లోకేశ్(Lokesh) భూమి పూజబొప్పూడిలో ఈ నెల 17న టీడీపీ, జనసేన, బీజేపీ సభమూడు పార్టీల నాయకులతో కలిసి సభాస్థలి పరిశీలనసభ ఏర్పాట్లపై వివిధ కమిటీలతో చర్చలక్షలాదిమంది తరలివచ్చే సభలో ఎవరికీ ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఉండేలా ఏర్పా -By Guduru Ramesh Sr. Journalist

ప్రధాని మోదీ పాల్గొనే సభా ప్రాంగణం వద్ద లోకేశ్(Lokesh) భూమి పూజ Read More »

Scroll to Top