Author name: admin

Byjus

Byjus in Serious Crisis: ఆఫీసులను ఖాళీ చేసిన బైజూస్, ఉద్యోగులు ఇకపై  WFH..

Byjus in Serious Crisis: బెంగుళూరులోని ప్రధాన కార్యాలయం మినహా అన్ని కార్యాలయాలను బైజూ ఖాళీ చేసింది.

Byjus in Serious Crisis: ఆఫీసులను ఖాళీ చేసిన బైజూస్, ఉద్యోగులు ఇకపై  WFH.. Read More »

Janasainikulu

Janasainikulu in Despair: ఏపీలో పొత్తుల ఆపరేషన్ సక్సెస్.. డాక్టర్ డెడ్..

బీజేపీ, టీడీపీ మరియు జనసేన పొత్తు కుదిరింది అంటే, అది కేవలం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృషి మాత్రమే. చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు, ఆయన్ను పరామర్శించి, టీడీపీకి ఊపిరిలూదింది ఆయనే. ఇంత చేసిన ఆయనకు చివరికి దక్కిందేమిటి అనేది జనసైనికుల (Janasainikulu) ప్రశ్న..

Janasainikulu in Despair: ఏపీలో పొత్తుల ఆపరేషన్ సక్సెస్.. డాక్టర్ డెడ్.. Read More »

BJP TDP Janasena Alliance

BJP TDP Janasena Alliance: పొత్తు ద్వారా బాగా లబ్ది పొందిన బీజేపీ.. నష్టపోయిన జనసేన!

BJP TDP Janasena Alliance సీట్ల పంపకం ఖరారు. తొలుత జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లు ఇచ్చారు. కానీ నిన్న జరిగిన సమావేశం తరువాత జనసేన 1 ఎంపీ స్థానాన్ని, 3 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది. చివరకు జనసేనకు 2 పార్లమెంటు.. 21 అసెంబ్లీ స్థానాలు మిగిలాయి.

BJP TDP Janasena Alliance: పొత్తు ద్వారా బాగా లబ్ది పొందిన బీజేపీ.. నష్టపోయిన జనసేన! Read More »

పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA) అమల్లోకి తీసుకువచ్చిన కేంద్రం

పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA) అమల్లోకి తీసుకువచ్చిన కేంద్రం…నోటిఫికేషన్ విడుదలగతంలో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం-20192019లో ప్రతిపక్షాల నిరసనల మధ్యే సీఏఏకి ఆమోదంనిబంధనలపై స్పష్టత లేకపోవడంపై అమలులో ఇన్నాళ్ల పాటు ఆలస్యం -By Guduru Ramesh Sr. Journalist

పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA) అమల్లోకి తీసుకువచ్చిన కేంద్రం Read More »

Alliance Meeting

Alliance Meeting: చంద్రబాబు నివాసానికి పవన్, బీజేపీ నాయుకులు.. నేటితో తేలిపోనున్న లెక్కలు..

Alliance Meeting: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అంతకు ముందే కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Alliance Meeting: చంద్రబాబు నివాసానికి పవన్, బీజేపీ నాయుకులు.. నేటితో తేలిపోనున్న లెక్కలు.. Read More »

Oscars 2024

Oscars 2024: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై RRR నాటు నాటు పాట.. స్టంట్స్ కూడా!

Oscars 2024: భారతీయ మరియు తెలుగు చిత్రసీమకు, RRR అభిమానులకు మరో ప్రైడ్ మూమెంట్ ఇది! ‘నాటు నాటు’ సాంగ్ మరోసారి ఆస్కార్ స్టేజి మీద కనిపించింది. దానితో పాటు ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ RRR స్టంట్ సీక్వెన్సులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి RRR Team కు ఇంకో సర్‌ప్రైజ్ ఇచ్చింది.

Oscars 2024: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై RRR నాటు నాటు పాట.. స్టంట్స్ కూడా! Read More »

Allu Arjun

Allu Arjun : వైజాగ్ లో ‘పుష్ప’.. బన్నీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్!

పుష్ప 2 (Pushpa Part 2 ) షూటింగ్ కోసం నేడు వైజాగ్ కి చేరుకున్న అల్లు అర్జున్(Allu Arjun) పై ఫాన్స్ అభిమాన వర్షం కురిపించారు.

Allu Arjun : వైజాగ్ లో ‘పుష్ప’.. బన్నీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్! Read More »

BRS

బీజేపీలోకి BRS కీలక నేతలు.. బీఆర్ఎస్‌ కారు ఇక షెడ్డు కెళ్లేలా ఉంది!

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఓటమి తరువాత BRS నేత KTR నోటి వెంట తరుచు వినే మాట, కారు జస్ట్ సర్వీసింగ్ కి వెళ్ళింది అని. ఇటీవల పరిణామాలు చూస్తుంటే అలా అనిపించడం లేదు. కారు ఏకంగా షెడ్డుకే పరిమితం అయ్యేలా ఉంది.

బీజేపీలోకి BRS కీలక నేతలు.. బీఆర్ఎస్‌ కారు ఇక షెడ్డు కెళ్లేలా ఉంది! Read More »

Group 1 Prelims Exams

APPSC Group 1 Prelims Exams హాల్ టిక్కెట్లు విడుదల! డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ..

APPSC Group 1 Prelims Exams: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మార్చి 10న ఏపీపీఎస్సీ హాల్ టికెట్లను విడుదల చేసింది.

APPSC Group 1 Prelims Exams హాల్ టిక్కెట్లు విడుదల! డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ.. Read More »

Mudragada

Mudragada takes off his Kapu mask: కాపు ముసుగు తీసేసి వైసీపీలోకి ముద్రగడ.. కాపు ఓట్ల చీలికే లక్ష్యం!

చివరికి కాపు ముసుగు తీసేసి వైసీపీ లోకి చేరుతున్న ముద్రగడ(Mudragada). 14వతేదీ ఉదయం 8గంలకు కిర్లంపూడిలో బయలుదేరి… తాడేపల్లో లేక వారు ఎక్కడ చెబితే అక్కడ సాయంత్రం 3-4 మధ్య వైసీపిలో చేరుతారంట..

Mudragada takes off his Kapu mask: కాపు ముసుగు తీసేసి వైసీపీలోకి ముద్రగడ.. కాపు ఓట్ల చీలికే లక్ష్యం! Read More »

Scroll to Top