Author name: admin

My First Vote for CBN

My First Vote for CBN కు విశేష స్పందన.. నూతన ఓటర్లలో ఉత్సాహం నింపిన అనగాని!

రేపల్లె నియోజకవర్గ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించి, అభివృద్ధికి ఆద్యుడుగా పేరొందిన యువనేత ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబియన్(My First Vote for CBN) కు విశేష స్పందన లభించింది.

My First Vote for CBN కు విశేష స్పందన.. నూతన ఓటర్లలో ఉత్సాహం నింపిన అనగాని! Read More »

India won 5th and last Test

India won 5th and last Test with England: మూడో రోజుకే ఇంగ్లాండ్ ను మడతెట్టిన టీమిండియా!

India won 5th and last Test: ఇంగ్లండ్‌ను తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేయడానికి భారత్ 48.1 ఓవర్లు మాత్రమే పట్టింది మరియు మూడు రోజుల కంటే తక్కువ వ్యవధిలో టెస్టును ఇన్నింగ్స్ మరియు 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది.

India won 5th and last Test with England: మూడో రోజుకే ఇంగ్లాండ్ ను మడతెట్టిన టీమిండియా! Read More »

Kapu Samkshema Sena

Kapu Samkshema Sena Closed: తన సంక్షేమం చూసుకున్నాడు.. కాపు సంక్షేమ సేనను క్లోజ్ చేసాడు..

రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చేగొండి హరిరామ జోగయ్య ప్రకటించారు. ఇక మీదట రాజకీయాల్లో అసలు జోక్యం చేసుకోనని ఆయన చెప్పేశారు. ఇక కాపు సంక్షేమ సేన(Kapu Samkshema Sena) ఉండదు అని చెప్పేసి రద్దు చేసారు.

Kapu Samkshema Sena Closed: తన సంక్షేమం చూసుకున్నాడు.. కాపు సంక్షేమ సేనను క్లోజ్ చేసాడు.. Read More »

Pawan Kalyan as MP

Pawan Kalyan as MP: పవన్ కళ్యాణ్ ఎంపీ గా పోటీ చేయబోతున్నారా?

Pawan Kalyan as MP: ఒక పక్క బీజేపీ తో సీట్ల పంపకాల చర్చలు(Seat-Sharing Talks) ఒక కొలిక్కి వస్తుండగా.. మరో పక్క పవన్ కళ్యాణ్ ఎంపీ గా (Pawan Kalyan as MP) పోటీ చేయబోతున్నారు అని ఢిల్లీ నుంచి లీకైన సమాచారం ద్వారా తెలుస్తుంది.

Pawan Kalyan as MP: పవన్ కళ్యాణ్ ఎంపీ గా పోటీ చేయబోతున్నారా? Read More »

YS Sunita

YS Sunita: వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!

YS Sunita: వైఎస్ వివేకా కుటుంబం రాజకీయాల్లోకి వస్తోందంది. దీనితో గత ఎన్నికల్లో వైసీపీకి ప్లస్ అయిన మాజీ ఎంపీ, మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటన, ఈ ఎన్నికల్లో వైసీపీకి మైనస్ కానుందా?

YS Sunita: వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్! Read More »

రాజ‌కీయాల్లోకి భార‌త స్టార్ బౌల‌ర్‌ మ‌హ్మ‌ద్ ష‌మీ(Mohammad Shami) ఎంట్రీ..

రాజ‌కీయాల్లోకి భార‌త స్టార్ బౌల‌ర్‌ మ‌హ్మ‌ద్ ష‌మీ(Mohammad Shami) ఎంట్రీ..మ‌హ్మ‌ద్ ష‌మీ కోసం బీజేపీ ప్ర‌య‌త్నాలుబెంగాల్‌లోని బ‌సిర్‌హ‌ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసే అవ‌కాశంఇప్ప‌టికే బెంగాల్ రాజ‌కీయాల్లో మ‌నోజ్ తివారీ, అశోక్ దిండా -By Guduru Ramesh Sr. Journalist

రాజ‌కీయాల్లోకి భార‌త స్టార్ బౌల‌ర్‌ మ‌హ్మ‌ద్ ష‌మీ(Mohammad Shami) ఎంట్రీ.. Read More »

వితంతువులు(Widows) మళ్లీ పెళ్లాడితే రూ. 2 లక్షలు..

దేశంలోనే తొలిసారి.. వితంతువులు(Widows) మళ్లీ పెళ్లాడితే రూ. 2 లక్షలు.. ప్రకటించిన ఝార్ఖండ్ ప్రభుత్వంభర్త మరణం తర్వాత సమాజంలో ఒంటరిగా మారుతున్న మహిళలువితంతు పునర్వివాహం పట్ల ఈ పథకం సామాజిక అభిప్రాయాన్ని మారుస్తుందని భావనప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ పథకం నుంచి మినహాయింపుపునర్వివాహం తర్వాత ఏడాదిలోపు దరఖాస్తు చేసుకుంటే రూ. 2 లక్ష -By Guduru Ramesh Sr. Journalist

వితంతువులు(Widows) మళ్లీ పెళ్లాడితే రూ. 2 లక్షలు.. Read More »

Seat-Sharing Talks

Seat-Sharing Talks: చివరి దశకు చేరిన సీట్ల పంపకాల చర్చలు.. 10 ఎంపీల సీట్ల కోసం బీజేపీ బేరం..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఇక సీట్ల పంపకాల చర్చలు(Seat-Sharing Talks) ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు.

Seat-Sharing Talks: చివరి దశకు చేరిన సీట్ల పంపకాల చర్చలు.. 10 ఎంపీల సీట్ల కోసం బీజేపీ బేరం.. Read More »

TS SSC 2024 Hall Tickets

TS SSC 2024 Hall Tickets: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా!

TS SSC 2024 Hall Tickets: తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌‌ టిక్కెట్లు మార్చి 7న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచారు.

TS SSC 2024 Hall Tickets: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా! Read More »

Jana Sainkulu

Jana Sainkulu War on YCP: అరాచక శక్తుల పై జనసైనికుల యుద్ధం!

Jana Sainkulu War on YCP: వైసీపీ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి అరాచక శక్తులుగా వ్యవహరిస్తూ టిడిపి, జనసేన కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని చూడటం అవివేకం అని రేపల్లె జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ వైసీపీని హెచ్చరించారు.

Jana Sainkulu War on YCP: అరాచక శక్తుల పై జనసైనికుల యుద్ధం! Read More »

Scroll to Top