Author name: admin

India is not a country

India is not a country: ‘భారతదేశం ఒక దేశం కాదు’ డిఎంకె ఎంపి ఎ రాజా నోటి దురద..

India is not a country: జై శ్రీరామ్, భారత్ మాత అనే బీజేపీ సిద్ధాంతాలను తమిళనాడు ఎన్నటికీ అంగీకరించదని డీఎంకే ఎంపీ ఏ రాజా వ్యాఖ్యానించారు. అది ఒకే గాని ఏకంగా ‘భారతదేశం ఒక దేశం కాదు’ అని కూడా సెలవిచ్చాడు.

India is not a country: ‘భారతదేశం ఒక దేశం కాదు’ డిఎంకె ఎంపి ఎ రాజా నోటి దురద.. Read More »

CM Revanth Reddy Appeals

CM Revanth Reddy Appeals: రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన PM నరేంద్ర మోడీకి CM రేవంత్ రెడ్డి అందించిన విజ్ఞప్తులు!

CM Revanth Reddy Appeals: రెండు రోజుల తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఎన్టీపీసీలో విద్యుత్తు ఉత్పత్తి పెంపు విజ్ఞప్తి కలుపుకుని మొత్తం 11 విజ్ఞప్తులు చేశారు.

CM Revanth Reddy Appeals: రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన PM నరేంద్ర మోడీకి CM రేవంత్ రెడ్డి అందించిన విజ్ఞప్తులు! Read More »

Gummanur Jayaram

Gummanur Jayaram: ఉదయం వైసీపీకి రాజీనామా.. సాయంత్రం టీడీపీ లోకి.. ఎవరో కాదు మంత్రి గుమ్మానురు జయరామ్!

వైసీపీకి షాక్ ఇచ్చిన Gummanur Jayaram! గుమ్మనూరు జయరాం వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు నేడు విజవాడ లో ప్రకటించారు.

Gummanur Jayaram: ఉదయం వైసీపీకి రాజీనామా.. సాయంత్రం టీడీపీ లోకి.. ఎవరో కాదు మంత్రి గుమ్మానురు జయరామ్! Read More »

AP SSC 2024 Hall Tickets

AP SSC 2024 Hall Tickets: ఏపీ పదో తరగతి పరీక్షల హాల్‌‌టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్లోడ్ చేస్కోండి ఇలా!

AP SSC 2024 Hall Tickets: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు మార్చి 4న విడుదల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి హాల్‌టికెట్లను అందుబాటులోకి వచ్చాయి.

AP SSC 2024 Hall Tickets: ఏపీ పదో తరగతి పరీక్షల హాల్‌‌టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్లోడ్ చేస్కోండి ఇలా! Read More »

AP TET FEB 2024

AP TET FEB 2024: పేపర్-1 ప్రశ్న పత్రాలు, కీ, రెస్పాన్స్ షీట్‌లు డౌన్లోడ్ చేసుకోండి ఇలా!

AP TET FEB 2024: APలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 (TET) పరీక్ష కోసం మార్చి 1 వరకు జరిగిన టెట్ పేపర్-1 పరీక్షల జవాబు కీ మరియు రెస్పాన్స్ షీట్‌లను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది.

AP TET FEB 2024: పేపర్-1 ప్రశ్న పత్రాలు, కీ, రెస్పాన్స్ షీట్‌లు డౌన్లోడ్ చేసుకోండి ఇలా! Read More »

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin: మీరు మంత్రి.. ఆమాత్రం తెలియదా అని ఉదయానిధిని మందలించిన కోర్టు!

Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పదమైన “సనాతన ధర్మాన్ని నిర్మూలించండి” వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం ఆయన్ని మందలించింది. “మీరు మీ హక్కులను దుర్వినియోగం చేసారు” అని కోర్టు వ్యాఖ్యానించింది.

Udhayanidhi Stalin: మీరు మంత్రి.. ఆమాత్రం తెలియదా అని ఉదయానిధిని మందలించిన కోర్టు! Read More »

PM Modi

PM Modi in Telangana: తెలంగాణ లో ₹56,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ!

PM Modi initiated projects in Telangana: సోమవారం ఆదిలాబాద్‌‌ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు పీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు.

PM Modi in Telangana: తెలంగాణ లో ₹56,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ! Read More »

Prashant Kishor

Prashant Kishor : ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమంటున్న ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్!

Prashant Kishor about AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓటమి ఖాయమంటున్నారు.

Prashant Kishor : ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమంటున్న ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్! Read More »

Chittoor MLA

YCP Suspended Chittoor MLA: పవన్‌ కళ్యాణ్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే.. వెంటనే సస్పెండ్ చేసిన వైసీపీ!

YCP Suspended Chittoor MLA: చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది. అంతకు ముందు ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. త్వరలో జనసేన లో చేరతారు అని ప్రచారం జరుగుతుంది.

YCP Suspended Chittoor MLA: పవన్‌ కళ్యాణ్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే.. వెంటనే సస్పెండ్ చేసిన వైసీపీ! Read More »

Ram Charan

Ram Charan: అంబానీల సంగీత్ లో ఖాన్‌ల త్రయంతో ‘నాటు నాటు’ పాటకి కాలు కదిపిన రాంచరణ్!

బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మరియు అమీర్ ఖాన్, అంబానీల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో రెండవ రోజు ప్రదర్శన చేయడానికి ఏకమయ్యారు. వాళ్ళు ముగ్గురు కల్సి RRR స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో కలసి వేదికపై ‘నాటు నాటు’ అంటూ డ్యాన్స్ చేశారు.

Ram Charan: అంబానీల సంగీత్ లో ఖాన్‌ల త్రయంతో ‘నాటు నాటు’ పాటకి కాలు కదిపిన రాంచరణ్! Read More »

Scroll to Top