Author name: admin

Rajesh Mahasena

Rajesh Mahasena Issue: రాజేష్ మహాసేనను మారుస్తున్నారా? అతని స్థానంలో కొత్త అభ్యర్థిని పరిశీలిస్తున్నారా?

Rajesh Mahasena: రాజేష్ పోటీ నుంచి అవసరమైతే వైదొలుగుతానని చేసిన వ్యాఖ్యలపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిజంగానే అయన పోటీ నుంచి వైదొలుగుతున్నారా? కొత్త అభ్యర్థిని అతని స్థానంలో తీసుకుంటున్నారా?

Rajesh Mahasena Issue: రాజేష్ మహాసేనను మారుస్తున్నారా? అతని స్థానంలో కొత్త అభ్యర్థిని పరిశీలిస్తున్నారా? Read More »

CBN Fires on Jagan

CBN fires on Jagan: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతావా జగన్ రెడ్డి.. ఎంత సిగ్గు చేటు -బాబు

CBN fires on Jagan: ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

CBN fires on Jagan: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతావా జగన్ రెడ్డి.. ఎంత సిగ్గు చేటు -బాబు Read More »

Half Day Schools

Half Day Schools In Telangana for AY 2023-24: మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడి!

Half Day Schools In Telangana: వేసవి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడుల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్‌ పాఠశాలలు అన్ని విద్యా సంవత్సరం చివరి పనిదినం ఏప్రిల్ 23, 2024 వరకు ఒంటి పూట పని చేస్తాయి.

Half Day Schools In Telangana for AY 2023-24: మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడి! Read More »

Madhavi Latha

Madhavi Latha: ఒవైసీని ఢీ కొట్టబోతున్న హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి?

Hyderabad BJP Candidate Madhavi Latha: తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్ స్థానం నుంచి మాధవీ లత పేరు ప్రకటించడంతో, ఒవైసీ ని ఢీ కొట్టబోతున్న ఆవిడ ఎవరు అని ఆరా తీయడం మొదలయ్యింది.

Madhavi Latha: ఒవైసీని ఢీ కొట్టబోతున్న హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? Read More »

BJP First List

BJP First list: 195 మంది లోక్‌సభ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. ప్రధాని మోదీ వారణాసి నుంచి!

భారతీయ జనతా పార్టీ (BJP) శనివారం 16 రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల (UT) నుండి 195 మంది లోక్‌సభ అభ్యర్థులతో బిజెపి మొదటి జాబితాను(BJP First list) విడుదల చేసింది

BJP First list: 195 మంది లోక్‌సభ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. ప్రధాని మోదీ వారణాసి నుంచి! Read More »

Anant Ambani pre wedding

Anant Ambani pre wedding ceremony: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెరిసిన రామ్ చరణ్, ఉపాసన!

శుక్రవారం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల(Anant Ambani pre wedding ceremony) కోసం స్పెషల్ ఫ్లైట్ లో గుజరాత్ వెళ్ళారు. ఈ సందర్భంగా విమానంలో నిద్ర పోతున్న తన భార్య కాళ్ళు నొక్కుతూ కనిపించారు చెర్రీ. దీన్ని తమ కెమెరాలో బంధించిన సన్నిహితులు, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

Anant Ambani pre wedding ceremony: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెరిసిన రామ్ చరణ్, ఉపాసన! Read More »

Rushikonda Buildings

Rushikonda Buildings Night-View Visuals: రుషికొండ భవనాల రాత్రి పూట దృశ్యాలు!

Rushikonda Buildings Night-view Visuals: రుషికొండలోని ఏపీ టూరిజం ప్రాజెక్టు ఎప్పటి నుంచో వివాదాస్పదంగా మారిందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రుషికొండ భవనాల రాత్రి పూట దృశ్యాలు వైరల్ గా మారాయి.

Rushikonda Buildings Night-View Visuals: రుషికొండ భవనాల రాత్రి పూట దృశ్యాలు! Read More »

Bengaluru Cafe Blast

Bengaluru Cafe Blast: IED బాంబును అమర్చిన వ్యక్తిని గుర్తించారు.. మాస్క్, టోపీ ధరించిన నిందితుడు!

Bengaluru Cafe Blast: అనుమానితుడు రెస్టారెంట్‌లోకి ప్రవేశించి బయలుదేరే ముందు అల్పాహారం తీసుకున్నాడు. రెస్టారెంట్‌లోని హ్యాండ్‌వాష్‌ ఏరియా దగ్గర వదిలేసిన పెద్ద బ్యాగ్‌లో ఉంచిన టిఫిన్ బాక్స్ బ్యాగ్‌లో పేలుడుకు కారణమైన IED ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Bengaluru Cafe Blast: IED బాంబును అమర్చిన వ్యక్తిని గుర్తించారు.. మాస్క్, టోపీ ధరించిన నిందితుడు! Read More »

One Minute Delay Rule

Abolition of One Minute Delay Rule: ఆ దరిద్రపు నిబంధనను ఎత్తివేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు..

మొత్తానికి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను(One Minute Delay Rule) తొలగించింది. ఇకపై 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

Abolition of One Minute Delay Rule: ఆ దరిద్రపు నిబంధనను ఎత్తివేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు.. Read More »

Blast in Bengaluru Cafe

Blast in Bengaluru Cafe: బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు, CCTV లో బ్యాగ్‌ పెడుతూ కనిపించిన వ్యక్తి!

Blast in Bengaluru Cafe: బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడులో తొమ్మిది మంది గాయపడ్డారు. ఓ వ్యక్తి కేఫ్‌లో బ్యాగ్‌ను ఉంచుతున్నట్లు సీసీటీవీలో కనిపించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

Blast in Bengaluru Cafe: బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు, CCTV లో బ్యాగ్‌ పెడుతూ కనిపించిన వ్యక్తి! Read More »

Scroll to Top