Author name: admin

JNU

Delhi JNU లో ఏబీవీపీ, వామపక్ష మద్దతు గల గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణ.. విద్యార్థులకు గాయాలు!

ఎన్నికల కమిటీ ఎంపికపై JNU లో ABVP మరియు వామపక్ష మద్దతుగల సమూహాల మధ్య హింసాత్మక ఘర్షణ గాయాలు మరియు పోలీసు ఫిర్యాదులకు దారితీసింది.

Delhi JNU లో ఏబీవీపీ, వామపక్ష మద్దతు గల గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణ.. విద్యార్థులకు గాయాలు! Read More »

Bill Gates

Bill Gates met PM Modi: ప్రధాని మోదీ తో బిల్ గేట్స్‌ సమావేశం.. AI, వాతావరణం గురించి చర్చ..

Bill Gates met PM Modi: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, వ్యవసాయంలో ఆవిష్కరణలు, ఆరోగ్యం మరియు వాతావరణ అనుకూలత మరియు భారతదేశం నుండి ప్రపంచం నేర్చుకోవలసిన పాఠాలు వంటి విషయాల గురించి ప్రధానితో మాట్లాడినట్లు గేట్స్ చెప్పారు.

Bill Gates met PM Modi: ప్రధాని మోదీ తో బిల్ గేట్స్‌ సమావేశం.. AI, వాతావరణం గురించి చర్చ.. Read More »

Farce of Letters

Farce of Letters: లేఖల ప్రహసనం.. మొన్న హరి రామజోగయ్య లేఖ.. ఇప్పుడు ముద్రగడ లేఖ!

Farce of Letters: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి ముద్రగడ లేఖాస్త్రం సంధించారు. హరి రామజోగయ్య ఇచ్చిన గ్యాప్ లో నేనూ ఉన్నానంటూ ఈయన ఒక లేఖాస్త్రం సంధించారు.

Farce of Letters: లేఖల ప్రహసనం.. మొన్న హరి రామజోగయ్య లేఖ.. ఇప్పుడు ముద్రగడ లేఖ! Read More »

Hari Ramajogaiah

Hari Ramajogaiah: తాడేపల్లిగూడెం సభలో తేలాల్సిందే.. లేదా తన కార్యాచరణ 29న ప్రకటిస్తా -జోగయ్య!

Hari Ramajogaiah: కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. టీడీపీ, జనసేన పార్టీలు ఫిబ్రవరి 29న తాడేపల్లి గూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సభలో కొన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి .. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోతే ఫిబ్రవరి 29న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేసిన హరిరామ జోగయ్య.

Hari Ramajogaiah: తాడేపల్లిగూడెం సభలో తేలాల్సిందే.. లేదా తన కార్యాచరణ 29న ప్రకటిస్తా -జోగయ్య! Read More »

Ganayaan

Gaganyaan mission: గగన్‌యాన్ కోసం ఎంపిక చేసిన వ్యోమగాముల పేర్లను వెల్లడించిన ప్రధాని మోదీ..

Gaganyaan Mission: గగన్‌యాన్ కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల పేర్లను వెల్లడించిన ప్రధాని మోదీ. ఆ నలుగురు పైలట్లు బెంగళూరులోని వ్యోమగామి శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు.

Gaganyaan mission: గగన్‌యాన్ కోసం ఎంపిక చేసిన వ్యోమగాముల పేర్లను వెల్లడించిన ప్రధాని మోదీ.. Read More »

APPSC Group 2 Answer Key

APPSC Group 2 Answer Key: ఏపీపీఎస్సీ ‘గ్రూప్‌-2’ ప్రిలిమ్స్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

APPSC Group 2 Answer Key: ఏపీలో ‘గ్రూప్‌ -2’ పోస్టుల భర్తీకి ఈ నెల 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ ని ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

APPSC Group 2 Answer Key: ఏపీపీఎస్సీ ‘గ్రూప్‌-2’ ప్రిలిమ్స్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల, అభ్యంతరాలకు అవకాశం Read More »

LRS

Telangana LRS: ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్! క్రమబద్ధీకరణకు ఛాన్స్!

Telangana LRS: ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. గతంలో స్వీకరించిన LRS దరఖాస్తులను మార్చి 31లోపు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

Telangana LRS: ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్! క్రమబద్ధీకరణకు ఛాన్స్! Read More »

Gurukula TGT Result

Gurukula TGT Result: గురుకుల ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ మెరిట్‌ జాబితా విడుదల.. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి

Gurukula TGT Result: తెలంగాణ సంక్షేమ గురుకులాల్లోని 4,006 టీజీటీ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు (TRIE – RB ) ఈ నెల ఫిబ్రవరి 25న మెరిట్ జాబితాలను విడుదల చేసింది.

Gurukula TGT Result: గురుకుల ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ మెరిట్‌ జాబితా విడుదల.. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి Read More »

India Vs England 4th Test

India Vs England 4th Test: ఇంగ్లండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో సూపర్బ్ విక్టరీ.. సిరీస్‌ కైవసం..

India Vs England 4th Test: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో టెస్టు మ్యాచులో కూడా భారత్ అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను కూడా గెలుచుకుంది.

India Vs England 4th Test: ఇంగ్లండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో సూపర్బ్ విక్టరీ.. సిరీస్‌ కైవసం.. Read More »

TS BJP

TS BJP: 6 MP స్థానాలకు బీజేపీ అభ్యర్థులు.. తెలంగాణా లో త్వరగా.. మరి ఆంధ్రా లో ఆలస్యమెందుకో?

TS BJP: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రాలో మీన మేషాలు లెక్కపెడుతున్న బీజేపీ, తెలంగాణ లో మాత్రం దూకుడు పెంచింది. ఇప్పటికే.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్న కమలం పార్టీ.. ఇప్పుడు ఆరు స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేసింది.

TS BJP: 6 MP స్థానాలకు బీజేపీ అభ్యర్థులు.. తెలంగాణా లో త్వరగా.. మరి ఆంధ్రా లో ఆలస్యమెందుకో? Read More »

Scroll to Top