Author name: admin

Janasena Seats

Janasena Seats: జనసేన పోటీ చేసే 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలివే!

Janasena Seats: తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు ఎంపీ సీట్ల పరిధిలోని 21 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 45 సీట్లలో తమ పోటీ ప్రభావం ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

Janasena Seats: జనసేన పోటీ చేసే 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలివే! Read More »

Rajahmundry Rural Seat

Rajahmundry Rural Seat: జనసేన నేత కందుల దుర్గేష్‌కు నిడదవోలు.. గోరంట్ల బుచ్చయ్యకు రాజమండ్రి రూరల్..

Rajahmundry Rural Seat: రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం కోసం జనసేన నుంచి కందుల దుర్గేష్ మరియు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పోటీ పడిన సంగతి తెలిసిందే. దాంతో ఫస్ట్ లిస్ట్ లో రాజమహేంద్రవరం రూరల్‌ సీట్ గురించి ప్రకటించలేదు. ఇప్పుడు దాని పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది

Rajahmundry Rural Seat: జనసేన నేత కందుల దుర్గేష్‌కు నిడదవోలు.. గోరంట్ల బుచ్చయ్యకు రాజమండ్రి రూరల్.. Read More »

Harirama Jogaiah

Harirama Jogaiah Bitter Letter to Pawan: 24 సీట్లకు మించి నెగ్గలేమా? పవన్‌కు హరిరామ జోగయ్య ఘాటు లేఖ!

Harirama Jogaiah a bitter letter to Pawan: 24 సీట్లకు మించి నెగ్గే సామర్థ్యం జనసేనకు లేదా అని ప్రశ్నించిన హరిరామ జోగయ్య .. పవన్ కళ్యాణ్ జనసేన శక్తిని ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ మేరకు జనసేనానికి ఘాటు లేఖ రాశారు.

Harirama Jogaiah Bitter Letter to Pawan: 24 సీట్లకు మించి నెగ్గలేమా? పవన్‌కు హరిరామ జోగయ్య ఘాటు లేఖ! Read More »

Kapu Community

Attempt to Split in the Kapu Community: పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ దాడి.. కాపుల్లో చీలికకు ప్రయత్నం!

Attempt to Split in the Kapu Community: టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. దీనిపై వైసీపీ ఎక్కువగా ఎందుకు విమర్శలు చేస్తోంది. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తే వైసీపీకి ఎందుకు ? దీని వెనుక ఉన్న రాజకీయం ఏమటి ? ఇది కాపుల్లో చీలికకు ప్రయత్నమా!

Attempt to Split in the Kapu Community: పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ దాడి.. కాపుల్లో చీలికకు ప్రయత్నం! Read More »

Inter Hall Tickets 2024

TS Inter Hall Tickets 2024: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండిలా..

TS Inter Hall Tickets 2024: తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.

TS Inter Hall Tickets 2024: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండిలా.. Read More »

118 సీట్లతో టీడీపీ+జనసేన(TDP and Janasena) తొలి జాబితా

118 సీట్లతో టీడీపీ జనసేన(TDP and Janasena) తొలి జాబితాతొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థుల ప్రకటనమిగిలిన అభ్యర్థుల ను త్వరలో ప్రకటించనున్న టీడీపీమొత్తం 175 స్థానాల్లో 24 సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయింపుపొత్తులో భాగంగా తమకు కేటాయించిన 24 సీట్లలో 5 సీట్లలో అభ్యర్థులను నేడు ప్రకటించిన జనసేన అధినే -By Guduru Ramesh Sr. Journalist

118 సీట్లతో టీడీపీ+జనసేన(TDP and Janasena) తొలి జాబితా Read More »

Shanmukh Jaswanth

Shanmukh Jaswanth: షణ్ముఖ్‌ కేసులో ట్విస్ట్.. రంగంలోకి దిగిన ప్రముఖ న్యాయవాది కల్యాణ్‌ దిలీప్ సుంకర!

Shanmukh Jaswanth: యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్ ను గురువారం నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే! తన సోదరుడు సంపత్ వినయ్‌పై ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు షణ్ముఖ్‌ ఇంటికి వెళ్లగా అతను గంజాయి సేవిస్తూ కనిపించాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త నిన్న మనం చూసాం.

Shanmukh Jaswanth: షణ్ముఖ్‌ కేసులో ట్విస్ట్.. రంగంలోకి దిగిన ప్రముఖ న్యాయవాది కల్యాణ్‌ దిలీప్ సుంకర! Read More »

AP Inter Hall Tickets 2024

AP Inter Hall Tickets 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా..

AP Inter Hall Tickets 2024: ఆంధ్రప్రదేశ్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 23న విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.

AP Inter Hall Tickets 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. Read More »

Akash Deep

Akash Deep: తొలి టెస్ట్.. తొలి రోజు.. తొలి సెషన్.. తన తొలి 6 ఓవర్లలోనే మూడు వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ ఎవరు?

Akash Deep: చాలామంది భారతీయుల్లానే చిన్నప్పటి నుంచి ఆకాశ్ దీప్ కల క్రికెటర్ కావాలనే. కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో బాల్యంలో క్రికెట్ ఆడటం కుదర్లేదు. ఉద్యోగం కోసం వేరే ఊరెళ్లిన ఆకాశ్.. తన చుట్టాలబ్బాయితో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తర్వాత కుటుంబంలో విషాదాల కారణంగా మూడేళ్లపాటు ఆటకు దూరం. ,మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టి.. రంజీల్లోకి, ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా టీమిండియా తరఫున టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Akash Deep: తొలి టెస్ట్.. తొలి రోజు.. తొలి సెషన్.. తన తొలి 6 ఓవర్లలోనే మూడు వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ ఎవరు? Read More »

నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు(Indore Court) కీలక తీర్పు

ప్రతినెల రూ. 5000 చెల్లించాలంటూ భార్యకు ఆదేశంభర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపణఆమే తనను వేధించిందంటూ కోర్టుకెక్కిన భర్తఆమెకు తాను చదువును త్యాగం చేసి నిరుద్యోగిగా మిగిలిపోయానని భర్త ఆవేదనఇరు పక్షాల వాదనల అనంతరం భర్తకు అనుకూలంగా ఇండోర్ కోర్టు(Indore Court) తీర్పు -By Guduru Ramesh Sr. Journalist

నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు(Indore Court) కీలక తీర్పు Read More »

Scroll to Top