Author name: admin

Lasya Nandita

Lasya Nandita: ఎమ్మెల్యే లాస్య నందితను వెంటాడిన మృత్యువు! గత ఫిబ్రవరిలో తండ్రి.. ఇప్పుడు కుమార్తె..

Lasya Nandita: మృత్యువు వెన్నంటే ఉంటుంది అంటారు మన పెద్దలు. MLA లాస్య నందిత విషయంలో మృత్యువు వెన్నంటే కాదు.. వెంటాడినట్లు అనిపిస్తుంది. ఈ వార్త విన్న ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది.

Lasya Nandita: ఎమ్మెల్యే లాస్య నందితను వెంటాడిన మృత్యువు! గత ఫిబ్రవరిలో తండ్రి.. ఇప్పుడు కుమార్తె.. Read More »

ఇండియా vs ఇంగ్లండ్(Ind vs Eng) 4వ టెస్ట్.. లంచ్ వద్ద ENG 112/5

ఇండియా vs ఇంగ్లండ్(Ind vs Eng) 4వ టెస్ట్ క్రికెట్.. లంచ్ వద్ద ENG 112/5తన తొలి ఆరు ఓవర్లలోనే మూడు వికెట్లు తో పేసర్ ఆకాష్ డీప్ డ్రీమ్ అరంగేట్రంబుమ్రా స్థానంలో వచ్చిన ఆకాష్ దీప్ ని మొదటి సెషన్ ప్రారంభంలో దాదాపుగా ఆడలేకపోయారుఇంగ్లాండ్ పై 100 వ వికెట్ తీసిన అశ్విన్చివరికి ఇంగ్లండ్ తొలి సెషన్‌లో సగం బ్యాటింగ్ లైనప్ కోల్పోయింది

ఇండియా vs ఇంగ్లండ్(Ind vs Eng) 4వ టెస్ట్.. లంచ్ వద్ద ENG 112/5 Read More »

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి(Manohar Joshi) కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి(Manohar Joshi) కన్నుమూతమాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలు అందించిన మహరాష్ట్ర రాజకీయ దిగ్గజంటీచర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వైనంశుక్రవారం మధ్యాహ్నం ముంబైలో జరగనున్న అంత్యక్రియ -By Guduru Ramesh Sr. Journalist

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి(Manohar Joshi) కన్నుమూత Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nandita) కన్నుమూత

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nandita) కన్నుమూతరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ ఎమ్మెల్యేహైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ప్రమాదానికి గురైన ఆమెఅక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నంది -By Guduru Ramesh Sr. Journalist

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nandita) కన్నుమూత Read More »

Tax on temples

Tax on temples: కర్ణాటకలో దేవాలయాలపై 10% పన్ను.. బిల్ పాస్ చేసిన కాంగ్రెస్!

Tax on temples in Karnatka: 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో 10 శాతాన్ని ప్రభుత్వానికి జమ చేయాలని కర్ణాటక ప్రభుత్వం హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ శాఖ బిల్లును ఆమోదించింది.

Tax on temples: కర్ణాటకలో దేవాలయాలపై 10% పన్ను.. బిల్ పాస్ చేసిన కాంగ్రెస్! Read More »

Group-2 and SBI Clerk Exams issue

Group-2 and SBI Clerk Exams issue: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. సమస్యను పరిష్కరించిన SBI..

Group-2 and SBI Clerk Exams issue: గ్రూప్-2 ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏపీలో ఒకేరోజు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష, ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్ పరీక్షలు ఉండటంతో పరీక్ష తేదీ మార్చాలంటూ ఏపీపీఎస్సీ రాసిన లేఖపై ఎస్‌బీఐ ఎట్టకేలకు స్పందించింది.

Group-2 and SBI Clerk Exams issue: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. సమస్యను పరిష్కరించిన SBI.. Read More »

TS EAPCET 2024

TS EAPCET 2024: టీఎస్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్స్ ల్లోకి ప్రవేశ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల!

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న TS EAPCET 2024 నోటిఫికేషన్‌ను JNTU -Hyderabad ఫిబ్రవరి 21న విడుదల చేసింది.

TS EAPCET 2024: టీఎస్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్స్ ల్లోకి ప్రవేశ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల! Read More »

Attacks on Press Offices

Attacks on Press Offices: పాత్రికేయుల పత్రికా కార్యాలయాల పై దాడులు అప్రజాస్వామికం

Attacks on Press Offices: ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు లో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుల పైన, కర్నూలు లో ఈనాడు కార్యాలయాల పై అధికార పార్టీ నాయకులు దాడులకు తెగబడటం అప్రజాస్వామికం అని జై భీమ్ రావ్ భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది దోవా రమేష్ రాంజీ తీవ్రంగా ఖండించారు.

Attacks on Press Offices: పాత్రికేయుల పత్రికా కార్యాలయాల పై దాడులు అప్రజాస్వామికం Read More »

Medaram jatara

Devotees flocked to Medaram jatara: ప్రపంచం లోనే అతి పెద్ద గిరిజన జాతర కు పోటెత్తిన భక్తులు!

Medaram jatara: భారీ సంఖ్యలో గద్దెల వద్దకు చేరుకుంటున్న భక్తులు . క్యూ లైన్లు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూలతో ఏర్పాటు చేసిన అమ్మ వారి రూపం భక్తులను ఎంతో ఆకట్టుకుంటోంది.

Devotees flocked to Medaram jatara: ప్రపంచం లోనే అతి పెద్ద గిరిజన జాతర కు పోటెత్తిన భక్తులు! Read More »

రాజ్యసభకు(Rajya Sabha) ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు

రాజ్యసభకు(Rajya Sabha) ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులురాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన గొల్ల బాబురావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిపోటీగా ఇతరులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆర్‌వో ప్రకటనసీఎం జగన్‌ని కలిసి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎంపీలు -By Guduru Ramesh Sr. Journalist

రాజ్యసభకు(Rajya Sabha) ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు Read More »

Scroll to Top