Author name: admin

Shankhabrata Bagchi

Shankhabrata Bagchi: ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ

ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ(Shankhabrata Bagchi) నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు వేసిన నేపథ్యంలో కొత్త డీజీని నియమించే వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

Shankhabrata Bagchi: ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ Read More »

AP DGP

AP DGP Rajendranath Reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ వేటు!

ఏపీలో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని(AP DGP Rajendranath Reddy) బదిలీ చేయాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.

AP DGP Rajendranath Reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ వేటు! Read More »

YCP Leaders

YCP Leaders: ఇంట్లో వాళ్ళ మద్దుతే లేని వైస్ జగన్ మరియు వైసీపీ నాయకులను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా?

శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. ఇప్పుడు వైసీపీ నాయకులు(YCP Leaders), వాళ్ల ఫ్యామిలీస్ చేతే తిట్లు తింటున్నారు. ఒకప్పుడు వీళ్లు ప్రతిపక్ష నాయకుల ఫ్యామిలీస్ మీద పడేవాళ్లు. ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నట్లున్నారు.

YCP Leaders: ఇంట్లో వాళ్ళ మద్దుతే లేని వైస్ జగన్ మరియు వైసీపీ నాయకులను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా? Read More »

Land Titling Act

Land Titling Act: ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ ను ప్రజలు అంగీకరిస్తే.. దొంగ చేతికి తాళాలిచ్చినట్టే -రేపల్లెలో పవన కళ్యాణ్!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’(Land Titling Act) ను ప్రజలు అంగీకరిస్తే.. దొంగ చేతికి తాళాలిచ్చినట్టే అని రేపల్లెలో జరిగిన వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు

Land Titling Act: ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ ను ప్రజలు అంగీకరిస్తే.. దొంగ చేతికి తాళాలిచ్చినట్టే -రేపల్లెలో పవన కళ్యాణ్! Read More »

Future of YCP

Future of YCP: ఈ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది???

ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భవిష్యత్తు(Future of YCP) ఎలా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.

Future of YCP: ఈ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది??? Read More »

ycp manifesto 2024

YCP Manifesto 2024: మేడిపండు లాంటి మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైసిపి!

కొత్తదనం లేని వైసిపి మేనిఫెస్టో2024 (YCP Manifesto 2024).. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ.

YCP Manifesto 2024: మేడిపండు లాంటి మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైసిపి! Read More »

IT

IT Slowdown: గత ఆర్ధిక సంవత్సరంలో టాప్ ఫైవ్ ఐటీ కంపెనీలలో 69 వేల మంది తగ్గింపు!

ఐటీ లో తగ్గుతున్న ఉద్యోగుల సంఖ్య .. గత ఆర్ధిక సంవత్సరంలో టాప్ ఫైవ్ కంపెనీలో 69 వేల మంది తగ్గింపు, భయం భయంగా IT భవిష్యత్.

IT Slowdown: గత ఆర్ధిక సంవత్సరంలో టాప్ ఫైవ్ ఐటీ కంపెనీలలో 69 వేల మంది తగ్గింపు! Read More »

AMBEDKAR OPEN UNIVERSITY

AMBEDKAR OPEN UNIVERSITY: అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల

AMBEDKAR OPEN UNIVERSITY పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల. Ph.D. ఎంట్రన్స్ టెస్ట్ మే 25న హైదరాబాద్ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

AMBEDKAR OPEN UNIVERSITY: అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల Read More »

Volcano

Volcano Emitting gold: బంగారం వెదజల్లుతున్న అగ్ని పర్వతం!

అంటార్కిటికా లోని ఎరేబస్ అగ్ని పర్వతం(Volcano) నుంచి ప్రతిరోజూ లావాతో పాటుగా దాదాపు 80 గ్రాముల వరకు బంగారం కరిగి ద్రవ రూపంలో, రేణువుల రూపంలో బయటకు పెల్లుబుకుతూ ఉంటుంది.

Volcano Emitting gold: బంగారం వెదజల్లుతున్న అగ్ని పర్వతం! Read More »

Election Commission

Election Commission: ఈసీ వేటు వేసిన అధికారుల స్తానంలో కొత్త IPS లను నియమించిన ఏపీ ప్రభుత్వం!

మంగళవారం ఎన్నికల సంఘం(Election Commission) వేటు వేసిన అధికారుల స్తానంలో కొత్త IPS లను నియమించిన ఏపీ ప్రభుత్వం

Election Commission: ఈసీ వేటు వేసిన అధికారుల స్తానంలో కొత్త IPS లను నియమించిన ఏపీ ప్రభుత్వం! Read More »

Scroll to Top