Author name: admin

Botsa Vs Ganta

Botsa Vs Ganta: టీడీపీ కొత్త ఎత్తుగడతో చీపురుపల్లి లో బొత్సా కు గంటా గండం!

Botsa Vs Ganta: ఏపీ లో రానున్న శాసన సభ ఎన్నికల్లో తాజా విద్యా శాఖ మంత్రైనా బొత్స తో మాజీ విద్యా శాఖ మంత్రైనా గంటా ఢీ కొట్ట బోతున్నారా?

Botsa Vs Ganta: టీడీపీ కొత్త ఎత్తుగడతో చీపురుపల్లి లో బొత్సా కు గంటా గండం! Read More »

TS Inter Hall Tickets 2024

TS Inter Hall Tickets 2024: ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల..

TS Inter Hall Tickets 2024: తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.

TS Inter Hall Tickets 2024: ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. Read More »

Telangana Mega Job Mela

Telangana Mega Job Mela: ఫిబ్రవరి 26న మెగా జాబ్ మేళా @నల్గొండ.. 100కి పైగా కంపెనీలు.. 5000 పైగా ఉద్యోగాలు!

Telangana Mega Job Mela: 100 కి పైగా కంపెనీల్లో 5000 కు పైగా ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన.

Telangana Mega Job Mela: ఫిబ్రవరి 26న మెగా జాబ్ మేళా @నల్గొండ.. 100కి పైగా కంపెనీలు.. 5000 పైగా ఉద్యోగాలు! Read More »

Operation Valentine Trailer

Varun Tej Operation Valentine Trailer: ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్.. యాక్షన్ థ్రిల్లర్.. ఆకాశమే హద్దు..

Operation Valentine Trailer: వరుణ్ తేజ్ ఏరియల్ యాక్షన్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్‌తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు దాని థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరించబడింది. హిందీ, తెలుగు భాషల్లో ట్రైలర్‌ను సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ లాంచ్ చేశారు.

Varun Tej Operation Valentine Trailer: ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్.. యాక్షన్ థ్రిల్లర్.. ఆకాశమే హద్దు.. Read More »

Grand Alliance

Grand Alliance: ఖాయమైన బీజేపీ, టీడీపీ & జనసేన పొత్తు!.. బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్ళే!

Grand Alliance: బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కొలిక్కి వచ్చినట్టే.. బీజేపీ, జనసేన తో సీట్ల పంపకాల వ్యవహారంపై చంద్రబాబు ఎట్టకేలకు తెరదించారని సమాచారం. జనసేన బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైందని చెబుతున్నారు.

Grand Alliance: ఖాయమైన బీజేపీ, టీడీపీ & జనసేన పొత్తు!.. బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్ళే! Read More »

TSPSC Group 1 2024

TSPSC Group 1 2024: గ్రూప్ 1 కోసం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసిన TSPSC.. పోస్ట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి!

TSPSC Group 1 2024: తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మొత్తం 563 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది.

TSPSC Group 1 2024: గ్రూప్ 1 కోసం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసిన TSPSC.. పోస్ట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి! Read More »

సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు(Venkaiah Naidu)

సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు(Venkaiah Naidu)పార్లమెంట్, అసెంబ్లీలలో కొందరు అపహాస్యపు పనులు చేస్తున్నారన్న వెంకయ్యస్థాయి మరిచి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని విమర్శమాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని సూచన -By Guduru Ramesh Sr. Journalist

సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) Read More »

No Tickets to Strong Followers

No Tickets to Strong Followers: నమ్మిన బంట్లకు టికెట్ నిరాకరణ.. వాడుకుని వదిలేసిన వైనం..

No Tickets to Strong Followers: జగనే మా దేవుడు, ప్రభువు అని తిరిగిన కొంత మంది సిట్టింగ్ MLA లకు దిమ్మ తిరిగేలా చేస్తున్న జగన్. లేటెస్ట్ గా కొడాలి నానికి టికెట్ నిరాకరించినట్లు తెలుస్తుంది.

No Tickets to Strong Followers: నమ్మిన బంట్లకు టికెట్ నిరాకరణ.. వాడుకుని వదిలేసిన వైనం.. Read More »

TSPSC Group 1 Cancelled

TSPSC Group 1 Cancelled: TSPSC Group 1 నోటిఫికేషన్ రద్దు.. TSPSC కీలక నిర్ణయం!

TSPSC Group 1 Cancelled: గ్రూప్ 1 పేపర్ లీక్ సమస్య అందరికీ తెలిసిందే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్టకేలకు తెలంగాణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.

TSPSC Group 1 Cancelled: TSPSC Group 1 నోటిఫికేషన్ రద్దు.. TSPSC కీలక నిర్ణయం! Read More »

Annam Satish lashed out

Annam Satish lashed out: బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్..

Annam Satish lashed out: బాపట్ల ఎమ్మెల్యే రఘుపతి చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొస్తా…
బాపట్లను నిలువునా దోచుకున్న తిన్న అవినీతి తిమింగలం రఘుపతి …అంటూ బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్..

Annam Satish lashed out: బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్.. Read More »

Scroll to Top