Author name: admin

Ram Charan RC 16

Ram Charan RC 16 లో జాన్వీ కపూర్.. అప్పట్లో చిరు-శ్రీదేవి.. ఇప్పడు చరణ్-జాన్వీ.. ఆనాటి మేజిక్ రిపీటవుద్దా!

Ram Charan RC 16 లో జాన్వీ కపూర్.. అప్పట్లో చిరు-శ్రీదేవి.. ఇప్పడు చరణ్-జాన్వీ.. చిరంజీవి – శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి మేజిక్ రిపీటవుద్దా!

Ram Charan RC 16 లో జాన్వీ కపూర్.. అప్పట్లో చిరు-శ్రీదేవి.. ఇప్పడు చరణ్-జాన్వీ.. ఆనాటి మేజిక్ రిపీటవుద్దా! Read More »

AGNIVEER

AGNIVEER: తెలుగు రాష్ట్రాల్లో ‘అగ్నివీరుల’ నియామకాలు.. 8th, 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పాస్ అయిన వారికి!

AGNIVEER: తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, విశాఖపట్టణం, సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ లు ‘అగ్నిపథ్’ స్కీమ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశాయి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

AGNIVEER: తెలుగు రాష్ట్రాల్లో ‘అగ్నివీరుల’ నియామకాలు.. 8th, 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పాస్ అయిన వారికి! Read More »

Popular CMs

Most Popular CMs: పాన్ ఇండియాలో యోగి టాప్.. సొంత రాష్టాల్లో నవీన్.. మన సీఎం ఏ స్థానంలో?

Most Popular CMs: దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం ఎవరు? ఆయా రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరు? దీని మీద ఇండియా టుడే మూడ్ అఫ్ ది నేషన్ (MOTN ) లో భాగంగా ఓ సర్వే నిర్వహించి, ఎవరు మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రి అనే విషయాన్ని తేల్చింది.

Most Popular CMs: పాన్ ఇండియాలో యోగి టాప్.. సొంత రాష్టాల్లో నవీన్.. మన సీఎం ఏ స్థానంలో? Read More »

APPSC and SBI

APPSC and SBI: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. గ్రూప్-2 రాసే వారికి మరో రోజు SBI పరీక్ష పెట్టిస్తాం అంటున్న APPSC

APPSC and SBI: ఒకవైపు group 2 ప్రిలిమ్స్ పరీక్ష, ఇంకో వైపు SBI Junior Associate మెయిన్స్ పరీక్ష.. రెండు ఒకే రోజు. నేషనల్ ఎగ్జామ్ కాలెండర్ చోసుకోకుండా SBI పరీక్ష రోజునే గ్రూప్ 2 పరీక్ష కూడా పెట్టి నిరుద్యోగులను ఆందోళనకు గురి చేసిన APPSC .

APPSC and SBI: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. గ్రూప్-2 రాసే వారికి మరో రోజు SBI పరీక్ష పెట్టిస్తాం అంటున్న APPSC Read More »

Criminal Case on Pawan Kalyan

Criminal Case on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం!

Criminal Case on Pawan Kalyan: గతం లో ఏలూరు జిల్లా వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యల పై ఇప్పుడు గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం!

Criminal Case on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం! Read More »

RRB Technician

RRB Technician 2024: నిరుద్యోగులకు శుభవార్త, 9,000 టెక్నీషియన్ Gr I సిగ్నల్ & Gr III ఉద్యోగాల కోసం నోటిఫికేషన్!

RRB Technician 2024: దేశవ్యాప్తంగా 21 రైల్వే రీజియన్లలో మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఫిబ్రవరి 17న నోటిఫికేషన్ విడుదల చేసింది.

RRB Technician 2024: నిరుద్యోగులకు శుభవార్త, 9,000 టెక్నీషియన్ Gr I సిగ్నల్ & Gr III ఉద్యోగాల కోసం నోటిఫికేషన్! Read More »

CBN Comments

CBN Comments on Jagan: ఇంకొల్లు లో చంద్రబాబు కామెంట్స్

CBN Comments on Jagan: ఇంకొల్లు లో చంద్రబాబు జగన్ మీద పదునైన కామెంట్స్ చేశారు. రాముడు లాంటి వాడికే రావణాసురుడు వల్ల ఇబ్బందులు వచ్చాయి. అటువంటి రావణాసురుడిని సాగనంపవలసిన భాద్యత మీపై ఉంది.

CBN Comments on Jagan: ఇంకొల్లు లో చంద్రబాబు కామెంట్స్ Read More »

IND vs ENG 3rd Test Day 3

IND vs ENG 3rd Test Day 3: యశస్వి జైస్వాల్ సెంచరీ.. శుభ్‌మన్ గిల్ 50.. భారత్ ఆధిక్యం 300+

IND vs ENG 3rd Test Day 3: యశస్వి జైస్వాల్ సెంచరీ.. శుభ్‌మాన్ గిల్ 50.. ప్రస్తుతం భారత్ స్కోర్ 196/2. ఇక భారత్ ఆధిక్యం 322 పరుగులతో మంచి స్థితి లో ఉంది.

IND vs ENG 3rd Test Day 3: యశస్వి జైస్వాల్ సెంచరీ.. శుభ్‌మన్ గిల్ 50.. భారత్ ఆధిక్యం 300+ Read More »

Congress Bank Accounts Freeze

Congress Bank Accounts Freeze Case: కాంగ్రెస్ ఖాతాలు ఎందుకు IT డిపార్ట్‌మెంట్ స్కానర్‌లో ఉన్నాయి..???

Congress Bank Accounts Freeze Case: ₹210 కోట్ల ఆదాయపు పన్ను డిమాండ్‌పై కాంగ్రెస్ ప్రధాన బ్యాంకు ఖాతాలు శుక్రవారం స్తంభింపజేయబడ్డాయి, అయితే IT అప్పీలేట్ ట్రిబ్యునల్ వాటిని వచ్చే వారం తదుపరి విచారణ చేయడానికి అనుమతించింది.

Congress Bank Accounts Freeze Case: కాంగ్రెస్ ఖాతాలు ఎందుకు IT డిపార్ట్‌మెంట్ స్కానర్‌లో ఉన్నాయి..??? Read More »

AP Fibernet Scam

AP Fibernet Scam: 114 కోట్ల ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలో చంద్రబాబుని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏపీ సీఐడీ..

AP Fibernet Scam: 114 కోట్ల ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.

AP Fibernet Scam: 114 కోట్ల ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలో చంద్రబాబుని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏపీ సీఐడీ.. Read More »

Scroll to Top