Author name: admin

Farmers Protest

Farmers Protest: రైతుల నిరసన 5వ రోజుకు చేరుకుంది.. రేపు కేంద్రంతో తదుపరి రౌండ్ చర్చలు..!!!

Farmers Protest: ‘ఢిల్లీ చలో’ మార్చ్ మంగళవారం ప్రారంభమైనప్పటి నుండి ఐదవ రోజున ఎక్కువగా పంజాబ్ మరియు హర్యానా నుండి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు తమ నిరసనను తిరిగి ప్రారంభించారు. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, తదితర సంఘాలతో కలిసి శుక్రవారం భారత్ బంద్ పాటించారు.

Farmers Protest: రైతుల నిరసన 5వ రోజుకు చేరుకుంది.. రేపు కేంద్రంతో తదుపరి రౌండ్ చర్చలు..!!! Read More »

Donald Trump

Donald Trump: సివిల్ ఫ్రాడ్ కేసు.. ట్రంప్ కు 350 మిలియన్ డాలర్ల పెనాల్టీ విధించిన కోర్టు

Donald Trump: సివిల్ ఫ్రాడ్ కేసులో 350 మిలియన్ డాలర్ల పెనాల్టీ చెల్లించాలని కోర్టు ట్రంప్ ని కోరింది.

Donald Trump: సివిల్ ఫ్రాడ్ కేసు.. ట్రంప్ కు 350 మిలియన్ డాలర్ల పెనాల్టీ విధించిన కోర్టు Read More »

Arvind Kejriwal

Arvind Kejriwal: ED సమన్ల ఎగవేసిన కేసు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal:ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ విచారణ కోసం ఐదు సమన్లను దాటవేయడంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు.

Arvind Kejriwal: ED సమన్ల ఎగవేసిన కేసు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్ Read More »

Ind Vs Eng 3rd Test

Ind Vs Eng 3rd Test: జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఆరంభంలో విజృంభణ.. 150 దాటిన బెన్ డకెట్..

Ind Vs Eng 3rd Test: జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఆరంభంలో విజృంభణ.. 150 దాటిన బెన్ డకెట్..దాదాపు రన్-ఎ-బాల్ రేటుతో చురుగ్గా స్కోర్ చేయడంతో ఇది ఇండియాకి శ్రమించాల్సి వచ్చిన రోజు.

Ind Vs Eng 3rd Test: జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఆరంభంలో విజృంభణ.. 150 దాటిన బెన్ డకెట్.. Read More »

TSPSC Exam Results

TSPSC Exam Results: టౌన్ ప్లానింగ్, డ్రగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్ మొదలైన పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడి..

TSPSC Exam Results Released: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు సాధారణ ర్యాంకు మెరిట్ జాబితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.

TSPSC Exam Results: టౌన్ ప్లానింగ్, డ్రగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్ మొదలైన పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడి.. Read More »

BRS

Will BJP BRS join hands? బీజేపీ వైపు బీఆర్ఎస్ చూపు .. పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయా?

Will BJP BRS join hands: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెర వెనుక బీజేపీ-బీఆర్ఎస్ చేతులు కలిపాయని జనం అనుకున్నారు. దాంతో BRS వ్యతిరేక ఓటు బీజేపీకి పడకుండా కాంగ్రెస్ కు పడింది. దాంతో కాంగ్రెస్ పంట పండి అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఓపెన్ గా పొత్తుపెట్టుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే.. పొలిటికల్ సర్కిల్‌లో అవుననే సమాధానం వస్తుంది..

Will BJP BRS join hands? బీజేపీ వైపు బీఆర్ఎస్ చూపు .. పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయా? Read More »

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టుఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం -By Guduru Ramesh Sr. Journalist

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) Read More »

ఢిల్లీ హైకోర్టు(Delhi Hugh Court) కు బాంబు బెదిరింపులు.. హై అలర్ట్

ఢిల్లీ హైకోర్టు(Delhi Hugh Court)కు బాంబు బెదిరింపులు.. హై అలర్ట్బల్వంత్ దేశాయ్ పేరుతో బెదిరింపులుఢిల్లీలో జరిగే అతి పెద్ద పేలుడు అంటూ వార్నింగ్హైకోర్టులో పాటు దిగువ కోర్టులకు కూడా భారీ భద్రత -By Guduru Ramesh Sr. Journalist

ఢిల్లీ హైకోర్టు(Delhi Hugh Court) కు బాంబు బెదిరింపులు.. హై అలర్ట్ Read More »

Road Accidents

Awareness to Prevent Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహన

Road Accidents: జిల్లా రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన 35 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు (National Road Safety Week) రేపల్లె పట్టణంలోని రామశాస్త్రి కల్యాణ మండపంలో నిర్వహించారు.

Awareness to Prevent Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహన Read More »

Bharat Jodo Nyaya Yatra

Bharat Jodo Nyaya Yatra: ఆసుపత్రిలో చేరిన ప్రియాంక గాంధీ వాద్రా! భారత్ జోడో న్యాయ యాత్రకు డుమ్మా!

Bharat Jodo Nyaya Yatra: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అనారోగ్యం కారణంగా శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో జరిగే భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనలేరని తెలుస్తుంది.

Bharat Jodo Nyaya Yatra: ఆసుపత్రిలో చేరిన ప్రియాంక గాంధీ వాద్రా! భారత్ జోడో న్యాయ యాత్రకు డుమ్మా! Read More »

Scroll to Top