Author name: admin

Honor to Chiranjeevi

Honor to Chiranjeevi in USA: అమెరికా లో అన్నయ్య చిరంజీవికి సన్మానం!

Honor to Chiranjeevi in USA: ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించి గౌరవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకొని సతీ సమేతంగా అమెరికా వెళ్లిన చిరంజీవికి, అమెరికాలో వున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా సన్మానం చేయనున్నట్టు తెలిసింది.

Honor to Chiranjeevi in USA: అమెరికా లో అన్నయ్య చిరంజీవికి సన్మానం! Read More »

SBI Junior Associates

SBI Junior Associates: ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్కోర్ కార్డు.. మెయిన్ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండి ఇలా

SBI Junior Associates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్స్ స్కోర్ కార్డ్‌ను విడుదల చేసింది. ఇక SBI మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించి కాల్ లెటర్స్ కూడా వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) రిక్రూట్‌మెంట్ – 2023 నోటిఫికేషన్ గత ఏడాది నవంబర్‌లో విడుదలైంది మరియు జనవరి 2024లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

SBI Junior Associates: ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్కోర్ కార్డు.. మెయిన్ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండి ఇలా Read More »

BJP TDP Janasena alliance

BJP TDP Janasena alliance: ఎట్టకేలకు బిజెపి టిడిపి జనసేన పొత్తు, సీట్ల ప్రకటన ఈ నెల 17న..

BJP TDP Janasena alliance: మోడీ యూఏఈ పర్యటన నుంచి తిరిగి రాగానే, ఈ నెల 17న బిజెపి, టిడిపి మరియు జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటు పైన ప్రకటన..

BJP TDP Janasena alliance: ఎట్టకేలకు బిజెపి టిడిపి జనసేన పొత్తు, సీట్ల ప్రకటన ఈ నెల 17న.. Read More »

TDP Raa Kadili Raa

TDP Raa Kadili Raa: సైకోను సాగనంపేందుకు రా కదలి రా…టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాటపాటి ప్రసాద్!

TDP Raa Kadili Raa:: సైకో పాలనను సాగనంపేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రా కదలి రా(TDP Raa Kadili Raa) అంటూ పిలుపు నిచ్చారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ అన్నారు.

TDP Raa Kadili Raa: సైకోను సాగనంపేందుకు రా కదలి రా…టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాటపాటి ప్రసాద్! Read More »

Banjara

Banjara: బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి

Banjara: రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాంధీ గారిది -రేవంత్ రెడ్డి

Banjara: బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి Read More »

రాజధాని ఫైల్స్(Rajdhani Files) సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు

‘రాజధాని ఫైల్స్'(Rajdhani Files) సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టుఈరోజు విడుదల కావాల్సి ఉన్న ‘రాజధాని ఫైల్స్’జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా సినిమా ఉందని హైకోర్టులో పిటిషన్రేపటి వరకు సినిమా విడుదలను ఆపేయాలని హైకోర్టు ఆదేశం -By Guduru Ramesh Sr. Journalist

రాజధాని ఫైల్స్(Rajdhani Files) సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు Read More »

ఎన్నికలు ఉన్నప్పటికీ… భారత్ లోనే ఐపీఎల్(IPL) పోటీలు

ఎన్నికలు ఉన్నప్పటికీ… భారత్ లోనే ఐపీఎల్(IPL) పోటీలుభారత్ లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలుఅదే సమయంలో ఐపీఎల్ పోటీలువివరణ ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను బట్టి తాము మ్యాచ్ ల తేదీలు నిర్ణయిస్తామని వెల్లడి -By Guduru Ramesh Sr. Journalist

ఎన్నికలు ఉన్నప్పటికీ… భారత్ లోనే ఐపీఎల్(IPL) పోటీలు Read More »

జాతీయ చలనచిత్ర అవార్డుకు ఇందిరాగాంధీ(Indira Gandhi) పేరు తొలగింపు

జాతీయ చలనచిత్ర అవార్డుకు ఇందిరాగాంధీ(Indira Gandhi) పేరు తొలగింపుజాతీయ చలనచిత్ర అవార్డుల్లో కేంద్రం మార్పులుఇప్పటివరకు ఇందిరాగాంధీ పేరిట ఉత్తమ తొలి చిత్రం అవార్డునర్గీస్ దత్ పేరిట జాతీయ సమగ్రతా చిత్రం అవార్డుఈ రెండు అవార్డుల పేర్ల తొలగింపు -By Guduru Ramesh Sr. Journalist

జాతీయ చలనచిత్ర అవార్డుకు ఇందిరాగాంధీ(Indira Gandhi) పేరు తొలగింపు Read More »

బండ్ల గణేష్(Bandla Ganesh) కు ఏడాది జైలు శిక్ష

చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్(Bandla Ganesh) కు ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు… -By Guduru Ramesh Sr. Journalist

బండ్ల గణేష్(Bandla Ganesh) కు ఏడాది జైలు శిక్ష Read More »

మంగళగిరి నుంచి లోకేశ్(Lokesh) ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరు: వెల్లంపల్లి శ్రీనివాస్

మంగళగిరి నుంచి లోకేశ్(Lokesh) ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరు: వెల్లంపల్లి శ్రీనివాస్వైసీపీలో మిగిలిపోయిన స్క్రాప్ టీడీపీలోకి వచ్చిందన్న వెల్లంపల్లిఆ స్క్రాప్ ను చూసి పిచ్చి వేషాలు వేయొద్దని లోకేశ్ కు వార్నింగ్మీ నాన్నకే జగన్ భయపడలేదు.. నువ్వెంత అని వ్యాఖ్య -By Guduru Ramesh Sr. Journalist

మంగళగిరి నుంచి లోకేశ్(Lokesh) ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరు: వెల్లంపల్లి శ్రీనివాస్ Read More »

Scroll to Top