Author name: admin

APPSC Group 2 hall tickets

APPSC Group2 Hall Tickets: APPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. పరీక్ష ఎప్పుడో!

APPSC Group2 Hall Tickets: APలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఫిబ్రవరి 14న APPSC విడుదల చేసింది. హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

APPSC Group2 Hall Tickets: APPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. పరీక్ష ఎప్పుడో! Read More »

TDP

TDP Shankaravam: చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ -కురుపాం శంఖారావం సభలో లోకేష్!

TDP Shankaravam: జగన్ ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది..కానీ చంద్రబాబును చూస్తే కియా కార్లు గుర్తొస్తాయి. చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ. చంద్రబాబు పేదలకోసం పిని చేస్తే..జగన్ పెత్తందారుల కోసం పని చేస్తున్నాడు- కురుపాం సభలో నారా లోకేష్.

TDP Shankaravam: చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ -కురుపాం శంఖారావం సభలో లోకేష్! Read More »

Aadudam Andhra

Aadudam Andhra: ఆడుదాం ఆంధ్రా సూపర్ సక్సెస్!

Aadudam Andhra: ఆడుదాం ఆంధ్ర.. ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన కల్పించటం దీని ముఖ్య ఉద్దేశం అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.

Aadudam Andhra: ఆడుదాం ఆంధ్రా సూపర్ సక్సెస్! Read More »

PM Surya Ghar

PM Surya Ghar: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ పధకం.. రూఫ్‌టాప్ సోలార్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి!

PM Surya Ghar పథకం: ₹75,000 కోట్లకు పైగా విలువైన ఈ పథకం, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా ఒక కోటి గృహాల్లో వెలుగులు నింపడం లక్ష్యంగా పెట్టుకుంది.

PM Surya Ghar: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ పధకం.. రూఫ్‌టాప్ సోలార్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి! Read More »

APSET 2024

APSET 2024 దరఖాస్తులు ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం.. పరీక్ష 28th April 2024!

APSET 2024: APలోని విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం అర్హత మరియు పదోన్నతుల కోసం ‘APSET-2024’ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 14 నుండి ప్రారంభమవుతుంది.

APSET 2024 దరఖాస్తులు ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం.. పరీక్ష 28th April 2024! Read More »

Janasena party office opening

Janasena party office opening: రేపల్లెలో ఈ నెల 18న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం!

Janasena party office opening: రేపల్లెలో ఈ నెల 18న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభంప్రారంభోత్సవానికి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వర రావు, అనగాని సత్య ప్రసాద్ ముఖ్య అతిధులుగా పాల్గొంటారని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ తెలిపారు.

Janasena party office opening: రేపల్లెలో ఈ నెల 18న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం! Read More »

వైసీపీలో మారో వికెట్ డౌన్?.CBN ను కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Srinivasulu Reddy)

వైసీపీలో మారో వికెట్ డౌన్?.. చంద్రబాబును కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి(Srinivasulu Reddy)మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరణటీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంటఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఎంపీ -By Guduru Ramesh Sr. Journalist

వైసీపీలో మారో వికెట్ డౌన్?.CBN ను కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Srinivasulu Reddy) Read More »

100cr deformation suit

100cr deformation suit on Poonam Pandey: పూనమ్ పాండే పై 100కోట్ల పరువు నష్టం దావా!

100cr deformation suit on Poonam: పూనమ్ పాండే మరోసారి వివాదంలో చిక్కుకుంది. పూనమ్ పాండే మరియు ఆమె భర్త సామ్ బాంబేపై ఫైజాన్ అన్సారీ అనే భారతీయ పౌరుడు 100 కోట్ల రూపాయల పరువు నష్టం కేసును దాఖలు చేశాడు, అతను భారతదేశంలోని కాన్పూర్ పోలీసు కమిషనర్‌కు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశాడు.

100cr deformation suit on Poonam Pandey: పూనమ్ పాండే పై 100కోట్ల పరువు నష్టం దావా! Read More »

World Radio Day

World Radio Day: ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం.. పాత జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందామా!

World Radio Day: ఈ రోజు ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం. కొన్ని దశాబ్దాల క్రితం, భారతదేశంలో ఒక సాధారణ దేశీయ రేడియో సెట్‌ను సొంతం చేసుకోవడానికి ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ డిపార్ట్‌మెంట్ నుండి లైసెన్స్ పొందవలసి ఉందని ఇప్పుడు ఎంతమందికి గుర్తుందో?

World Radio Day: ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం.. పాత జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందామా! Read More »

JEE Mains 2024 Score Card

JEE Mains 2024 Score Card released: JEE మెయిన్స్ 2024 స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన NTA!

JEE Mains 2024 Score Card released: NTA ఫిబ్రవరి 12 రాత్రి JEE Mains – 2024 SESSION – 1 సంబంధించిన స్కోర్ కార్డు రిలీజ్ చేసింది.

JEE Mains 2024 Score Card released: JEE మెయిన్స్ 2024 స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిన NTA! Read More »

Scroll to Top