Author name: admin

TSPSC Group 4 Results

TSPSC Group 4 Results! తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇక్కడ..

TSPSC Group 4 Results : TSPSC గ్రూప్ 4 పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 9న విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అభ్యర్థుల సాధారణ ర్యాంకింగ్ జాబితా(GRL) వివరాలను విడుదల చేసింది.

TSPSC Group 4 Results! తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇక్కడ.. Read More »

NEET UG 2024

NEET UG 2024 Notification: నీట్‌ యూజీ 2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!

NEET UG 2024: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET UG పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 9న విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).

NEET UG 2024 Notification: నీట్‌ యూజీ 2024 నోటిఫికేషన్‌ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ! Read More »

Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డులో కేసు సీఐడీ చార్జిషీట్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ చార్జిషీట్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టుఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిన్న చార్జిషీట్ వేసిన సీఐడీనేటి విచారణలో సీఐడీకి చుక్కెదురుచార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి ఉండాలన్న కోర్టు -By Guduru Ramesh Sr. Journalist

Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డులో కేసు సీఐడీ చార్జిషీట్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు Read More »

Jagan Delhi Tour

Jagan Delhi Tour: ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపక బహుకరించిన సీఎం జగన్

Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ లో PM మోడీ ని కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సీఎం Jagan Delhi Tour లో చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి.

Jagan Delhi Tour: ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపక బహుకరించిన సీఎం జగన్ Read More »

కాపు, బలిజలను జగన్ రాజకీయంగా అణచివేస్తున్నారు: రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani)

కాపు, బలిజలను జగన్ రాజకీయంగా అణచివేస్తున్నారు: రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani)జగన్ కులపిచ్చి పరాకాష్ఠకు చేరిందన్న అనగానిమూడు రాజ్యసభ సీట్లలో రెండు రెడ్లకు ఇచ్చారని మండిపాటుజగన్ చెపుతున్న సామాజిక న్యాయం ఇదేనా? అని ప్రశ్న -By Guduru Ramesh Sr. Journalist

కాపు, బలిజలను జగన్ రాజకీయంగా అణచివేస్తున్నారు: రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani) Read More »

Muslim Community

TDP MLA Candidates: ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా?

TDP MLA Candidates: రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా?

TDP MLA Candidates: ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనా? Read More »

PV Narasimha Rao

Bharat Ratna to PV Narasimha Rao: ఆర్ధిక సంస్కరణల మూలపురుషుడు పివి నరసింహారావు కు భారతరత్న!

Bharat Ratna to PV Narasimha Rao: భారత్ ఆర్ధిక సంస్కరణల మూలపురుషుడు పివి నరసింహారావు కు భారతరత్న ప్రకటించిన పీఎం మోడీ.

Bharat Ratna to PV Narasimha Rao: ఆర్ధిక సంస్కరణల మూలపురుషుడు పివి నరసింహారావు కు భారతరత్న! Read More »

Mood of the Nation

Mood of the Nation Modi 3.0: ముచ్చటగా మూడవ సారి మోడీ.. ఇండియా టుడే సర్వే

Mood of the Nation: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కి లోక్‌సభ ఎన్నికల్లో 335 సీట్లు వస్తాయని, హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ప్రముఖ మీడియా హౌస్ ఇండియా టుడే అంచనా వేసింది. I.N.D.I.A కూటమికి 166 సీట్లు వస్తాయని అంచనా.

Mood of the Nation Modi 3.0: ముచ్చటగా మూడవ సారి మోడీ.. ఇండియా టుడే సర్వే Read More »

భవిష్యత్తులో కనీసం 10 మంది కలెక్టర్లు ఇబ్బంది పడతారు: ఎంపీ బాలశౌరి(Balashowry)

ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి(Balashowry)ఏపీలో ఇసుక విధానం(Sand Policy) జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉందని విమర్శలుగత ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడిఇసుక విధానం ఓ పెద్ద కుంభకోణం అని వ్యాఖ్యలు -By Guduru Ramesh Sr. Journalist

భవిష్యత్తులో కనీసం 10 మంది కలెక్టర్లు ఇబ్బంది పడతారు: ఎంపీ బాలశౌరి(Balashowry) Read More »

Mood of Andhra

Mood of Andhra: ఆంధ్రాలో బాబు TDPకి అడ్వాంటేజ్, మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 అంచనా!

Mood of Andhra: ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 17 స్థానాలను గెలుచుకోవచ్చని ప్రముఖ మీడియా హౌస్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 సర్వే అంచనా వేసింది.

Mood of Andhra: ఆంధ్రాలో బాబు TDPకి అడ్వాంటేజ్, మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 అంచనా! Read More »

Scroll to Top