Author name: admin

APTET 2024

APTET 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి! చివరి తేదీ 18 ఫిబ్రవరి!

APTET 2024 దరఖాస్తు: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 7న AP TET 2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. టెట్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 8న ప్రారంభమైంది.ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

APTET 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి! చివరి తేదీ 18 ఫిబ్రవరి! Read More »

Bail for Kodi katti Srinu: కోడికత్తి కేసు నిందితుడు శ్రీనుకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనుకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టుఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్న కోడికత్తి శ్రీను(Kodi Katti Srinu)జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టిన హైకోర్టుకేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని శ్రీనుకు హైకోర్టు షరతు -By Guduru Ramesh Sr. Journalist

Bail for Kodi katti Srinu: కోడికత్తి కేసు నిందితుడు శ్రీనుకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు Read More »

హైదరాబాద్‌లో దారుణం.. బీజేపీ(BJP) ఎంపీ టికెట్ ఆశావహుడి దారుణహత్య

హైదరాబాద్‌లో దారుణం.. బీజేపీ(BJP) ఎంపీ టికెట్ ఆశావహుడి దారుణహత్యగతరాత్రి యూసుఫ్‌గూడలో ఘటనరామన్నపై దాడిచేసి హత్యచేసిన 10 మంది గుర్తు తెలియని వ్యక్తులుఅసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ చేరిన రామన్న -By Guduru Ramesh Sr. Journalist

హైదరాబాద్‌లో దారుణం.. బీజేపీ(BJP) ఎంపీ టికెట్ ఆశావహుడి దారుణహత్య Read More »

Hyderabad

Hyderabad is Best for Industries: పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతం

Hyderabad is Best for Industries: పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని టెలి పర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్ పీరియన్స్ సమ్మిట్ లో ఐటి, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

Hyderabad is Best for Industries: పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతం Read More »

AP TET 2024

AP TET 2024: AP ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 నోటిఫికేషన్ విడుదల, 8th Feb. నుండి దరఖాస్తులు

AP TET 2024: ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. టెట్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

AP TET 2024: AP ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 నోటిఫికేషన్ విడుదల, 8th Feb. నుండి దరఖాస్తులు Read More »

Sammakka Sarakka Jatara

Sammakka Sarakka Jatara: నిలువెత్తు బంగారం సమర్పణ, ప్రసాదం కోసం ఆఫ్ లైన్ & ఆన్ లైన్ సేవలు

Sammakka Sarakka Jatara: జాతరకు వెళ్ళలేని భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారి గద్దెల వద్ద సమర్పించే సేవలను బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సురేఖ గారు ప్రారంభించారు.

Sammakka Sarakka Jatara: నిలువెత్తు బంగారం సమర్పణ, ప్రసాదం కోసం ఆఫ్ లైన్ & ఆన్ లైన్ సేవలు Read More »

PM Modi

PM Modi dig at Congress: నెహ్రూ కాలం నుంచి మీరు చేసింది ఇదీ.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ నిప్పులు!

PM Modi dig at Congress: ఓబీసీలకు ఎప్పుడూ పూర్తి రిజర్వేషన్లు ఇవ్వని కాంగ్రెస్, సామాజిక న్యాయంపై బీజేపీకి పాఠాలు చెప్పకూడదని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi dig at Congress: నెహ్రూ కాలం నుంచి మీరు చేసింది ఇదీ.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ నిప్పులు! Read More »

AP DSC Notification 2024

AP DSC Notification 2024: ఇవ్వాళ రేపు అంటూ చివరికి 6100 పోస్టులతో AP DSC నోటిఫికేషన్ విడుదల..

AP DSC Notification 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి AP DSC నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 7న విడుదలైంది.

AP DSC Notification 2024: ఇవ్వాళ రేపు అంటూ చివరికి 6100 పోస్టులతో AP DSC నోటిఫికేషన్ విడుదల.. Read More »

Gone Sensational Comments

Gone Sensational Comments on Jagan: ఎన్నికల తరువాత జగన్ శాసనసభకు రాడంటూ గోనె వ్యాఖ్య

Gone Sensational Comments on Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు.

Gone Sensational Comments on Jagan: ఎన్నికల తరువాత జగన్ శాసనసభకు రాడంటూ గోనె వ్యాఖ్య Read More »

Sharmila districts tour: నేటి నుంచి షర్మిల జిల్లాల టూర్‌.. 11న మంత్రి రోజా ఇలాకాలో బహిరంగసభ

Sharmila districts tour Detailsఈరోజు – సాయంత్రం 5 గంటలకు బాపట్లలో బహిరంగసభ8వ తేదీ – ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ… సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరులో బహిరంగసభ9వ తేదీ – ఉదయం 10 గంటలకు కొవ్వూరులో రచ్చబండ… సాయంత్రం 5 గంటలకు తునిలో బహిరంగసభ10వ తేదీ – ఉదయం 10 గంటలకు నర్సీపట్నంలో రచ్చబండ… సాయంత్రం 5 గంటలకు పాడేరులో బహిరంగసభ11వ తేదీ – సాయంత్రం 5 గంటలకు నగరిలో బహిరంగసభ. నగరిలో నిర్వహించే సభతో షర్మిల పర్యటన ముగుస్తుంది.

Sharmila districts tour: నేటి నుంచి షర్మిల జిల్లాల టూర్‌.. 11న మంత్రి రోజా ఇలాకాలో బహిరంగసభ Read More »

Scroll to Top