Author name: admin

Cabinet Decisions

AP Cabinet Decisions: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలు..

AP Cabinet Decisions: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన కేబినెట్.

AP Cabinet Decisions: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలు.. Read More »

YS Sharmila Letter to Jagan, CBN: జగన్, చంద్రబాబులకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

జగన్, చంద్రబాబులకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖవిభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా అమలు చేయలేదన్న షర్మిల (YS Sharmila)విభజన హామీల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్రానికి పంపాలని సూచనఇది రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి చేయాల్సిన పోరు అని వ్యాఖ్య

YS Sharmila Letter to Jagan, CBN: జగన్, చంద్రబాబులకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ Read More »

State Board for Wildlife

State Board for Wildlife: వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యాత ఇస్తూనే అటవీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీ!

State Board for Wildlife: Meeting: అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యాతనివ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ(Konda Surekha) స్పష్టం చేశారు.

State Board for Wildlife: వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యాత ఇస్తూనే అటవీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీ! Read More »

Mood of Andhra

CBN Delhi Tour to Meet BJP Leaders: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ.. పొత్తు పొడిచే ఛాన్స్!

CBN Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీ తో పొత్తుల విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీకి పయనం అవనున్నారు.

CBN Delhi Tour to Meet BJP Leaders: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ.. పొత్తు పొడిచే ఛాన్స్! Read More »

Chandrababu to Delhi to meet BJP leaders: రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ

రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు(Chandrababu).. బీజేపీ పెద్దలతో భేటీఏపీ రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్న కీలక మలుపుచంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ వెళ్లే అవకాశంటీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచే ఛాన్స్

Chandrababu to Delhi to meet BJP leaders: రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ Read More »

We are not against volunteers: వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు… కానీ!: చంద్రబాబు

వాలంటీర్ల(volunteers) కు మేం వ్యతిరేకం కాదు… కానీ!: చంద్రబాబుజీడీ నెల్లూరులో రా.. కదలిరా సభహాజరైన చంద్రబాబువాలంటీర్లు ప్రజాసేవ చేస్తే అభ్యంతరంలేదని వెల్లడివైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని వార్నింగ్

We are not against volunteers: వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు… కానీ!: చంద్రబాబు Read More »

YCP MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణలో కేసు

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(YCP MP Vijayasai Reddy) పై తెలంగాణలో కేసుతెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డిటీపీసీసీ అధికార ప్రతినిధి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులురేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ – వైసీపీ కుట్ర చేస్తున్నాయని కాల్వ సుజాత ఆరోపణ

YCP MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణలో కేసు Read More »

Cholera: జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా.. 3.5 టన్నుల మానవతా సాయం పంపిన భారత్

జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా.. 3.5 టన్నుల మానవతా సాయం పంపిన భారత్గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 600 మంది మృతి15 వేలమందికిపైగా బాధితులుకలరా మందులు, నీటి శుద్ధి యంత్రాలు, ఓఆర్ఎస్ సాచెట్లు పంపిన భారత్

Cholera: జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా.. 3.5 టన్నుల మానవతా సాయం పంపిన భారత్ Read More »

Sandalwood Smugglers Killed Constable: కానిస్టేబుల్ ను వాహనంతో గుద్ది చంపిన ఎర్ర చందనం స్మగ్లర్లు

కానిస్టేబుల్ ను వాహనంతో గుద్ది చంపిన ఎర్ర చందనం స్మగ్లర్లు(Sandalwood Smugglers)అన్నమయ్య జిల్లా చీనెపల్లె వద్ద దారుణంవాహనాన్ని అడ్డుకున్న కానిస్టేబుల్ ను ఢీకొట్టి, పరారైన స్మగ్లర్లుఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన కానిస్టేబుల్

Sandalwood Smugglers Killed Constable: కానిస్టేబుల్ ను వాహనంతో గుద్ది చంపిన ఎర్ర చందనం స్మగ్లర్లు Read More »

Yatra 2 Vs Raajadhani Files

Yatra 2 Vs Raajadhani Files: పోటా పోటీగా విడుదలవతున్న యాత్ర 2 & రాజధాని ఫైల్స్.. రెండు రాజకీయ చిత్రాలే..

Yatra 2 Vs Raajadhani Files: యాత్ర 2, రాజధాని ఫైల్స్ రెండు రాజకీయ కధాంశంతో తీసిన చిత్రాలే. రెండు పోటా పోటీగా ఒక వారం తేడాతో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. వాటి కదా కమామిషు ఏమిటో చూద్దాం రండి

Yatra 2 Vs Raajadhani Files: పోటా పోటీగా విడుదలవతున్న యాత్ర 2 & రాజధాని ఫైల్స్.. రెండు రాజకీయ చిత్రాలే.. Read More »

Scroll to Top