Author name: admin

వెనుక‌బ‌డిన ప్రాంతాల గ్రాంటు విడుద‌ల‌కు స‌హ‌క‌రించండి…నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి CM Revanth విన‌తి

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) విజ్ఞ‌ప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం క‌లిశారు. హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన నిధులు ఇప్పించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్రపంచ‌బ్యాంకు ఎయిడ్ విడుద‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం వైద్య‌,ఆరోగ్య‌, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్క‌ర‌ణ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌కు ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తి చేశారు.

వెనుక‌బ‌డిన ప్రాంతాల గ్రాంటు విడుద‌ల‌కు స‌హ‌క‌రించండి…నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి CM Revanth విన‌తి Read More »

సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌(Commissioner)గా శ్రీ ఎం హనుమంత రావు

సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌(Commissioner)గా శ్రీ ఎం హనుమంత రావు సోమవారం మాసాబ్ ట్యాంక్ సమాచార్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీ అశోక్ రెడ్డి హార్టికల్చర్ డైరెక్టర్ గా బదిలీ పై వెళ్లడంతో ఆయన స్థానంలో కమిషనర్‌గా శ్రీ ఎం హనుమంత రావు నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కమిషనర్‌ ఆ శాఖ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ప్రచారం చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు అందుకు అణుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. సచివాలయంలో I&PR ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎఫ్‌డీసీ కిషోర్‌బాబు, అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య కాంబ్లే, జాయింట్‌ డైరెక్టర్లు జగన్‌, వెంకట్‌ రమణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌, సీఐఈ రాధాకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌(Commissioner)గా శ్రీ ఎం హనుమంత రావు Read More »

Raajadhani Files

Raajadhani Files Trailer: అమరావతి రైతుల కష్టాల చుట్టూ అల్లిన రాజకీయ చిత్రమే ఈ రాజధాని ఫైల్స్

Raajadhani Files Trailer: అమరావతి రైతుల కష్టాల చుట్టూ అల్లిన రాజకీయ చిత్రం ఈ రాజధాని ఫైల్స్. మరి ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి.

Raajadhani Files Trailer: అమరావతి రైతుల కష్టాల చుట్టూ అల్లిన రాజకీయ చిత్రమే ఈ రాజధాని ఫైల్స్ Read More »

Vishwambhara Shooting

Vishwambhara Shooting Updates: చిరంజీవి-వశిష్టల ‘విశ్వంభర’ చిత్ర షూటింగ్ లో చేరిన త్రిష

Vishwambhara Shooting Updates: చిరంజీవి-వశిష్టల ‘విశ్వంభర’ చిత్ర షూటింగ్ లో చేరిన హీరోయిన్ త్రిష. దాదాపు 18 సంవత్సరాల తర్వాత చిరుతో ఆమె మళ్లీ కలసి నటిస్తున్న చిత్రం విశ్వంభర.

Vishwambhara Shooting Updates: చిరంజీవి-వశిష్టల ‘విశ్వంభర’ చిత్ర షూటింగ్ లో చేరిన త్రిష Read More »

Reason behind quality liquor in AP again? మళ్లీ రాష్ట్రంలో క్వాలిటీ మద్యం ప్రవేశపెట్టడం వెనుక కారణం..?

మళ్లీ ఏపీలో Quality liquor? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ ఏపీ ప్రభుత్వం పాత బ్రాండ్ల మద్యం(quality liquor) అందుబాటులోకి వచ్చింది.మద్యం షాపులు, బార్లలో అమ్మకాలు మొదలయ్యాయి. పాత బ్రాండ్లు రావడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి.దీంతో ఎన్నికల సమయంలో వ్యాపారం బాగా జరుగుతుందని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం రోజుకు రూ.75 కోట్ల వ్యాపారం జరుగుతుండగా, పాత బ్రాండ్ల రాకతో రోజుకు మరో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యాపారం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Reason behind quality liquor in AP again? మళ్లీ రాష్ట్రంలో క్వాలిటీ మద్యం ప్రవేశపెట్టడం వెనుక కారణం..? Read More »

Vidadala Rajini

Vidadala Rajini: గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్న విడదల రజనీ!

Vidadala Rajini: గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్న విడదల రజనీ! మరలా చిలకలూరిపేట టికెట్ కోసం ప్రయత్నిస్తారా?

Vidadala Rajini: గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్న విడదల రజనీ! Read More »

Jagan

Jagan Will Remain as a Failure CM: ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు -CBN

Jagan Will Remain as a Failure CM: ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు ప్రజలను నిట్టనిలువునా మోసం చేస్తున్నాడని. అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎం(Failure CM) గా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.

Jagan Will Remain as a Failure CM: ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు -CBN Read More »

తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ల(Telangana Vehicle Registration) లో ఇక ‘టీఎస్’ కాదు… ‘టీజీ’

తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ల(Telangana Vehicle Registration) లో ఇక ‘టీఎస్’ కాదు… ‘టీజీ’నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంపలు కీలక నిర్ణయాలకు ఆమోదంరాష్ట్ర చిహ్నంలోనూ మార్పులుతెలంగాణలో కులగణనకు నిర్ణయం

తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ల(Telangana Vehicle Registration) లో ఇక ‘టీఎస్’ కాదు… ‘టీజీ’ Read More »

ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ ఉండే నగరం ఇదే!

టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్-2023లో విడుదలనెంబర్ వన్ గా లండన్లండన్ లో 10 కి.మీ వెళ్లాలంటే 37 నిమిషాల సమయంటాప్-10లో బెంగళూరు, పూణే

ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ ఉండే నగరం ఇదే! Read More »

Padma Awardees honored

Padma Awardees honored: వెంకయ్య, చిరంజీవి ల చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహితలకు నగదు బహుమతి

Padma Awardees honored: దేశంలో అత్యధికంగా మాట్లాడుకునే భాషలలో తెలగు బాష రెండవ స్థానంలో ఉందని అలాంటి మన తెలుగు వారికి పద్మ అవార్డులు దక్కడం గర్వ కారణమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహితలను ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం.

Padma Awardees honored: వెంకయ్య, చిరంజీవి ల చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహితలకు నగదు బహుమతి Read More »

Scroll to Top