Author name: admin

TS Inter Results 2024

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే!

TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు.

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే! Read More »

Kavitha's custody

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్!

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని(Kavitha’s custody) ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది.

Kavitha’s custody: మే 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు.. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జ్ షీట్! Read More »

Election Commission

Election Commission: AP పోలీస్ శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈసీ వేటు!

ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం(Election Commission) చర్యలు తీసుకుంది. సీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రానాలపై ఈసీ బదిలి వేటు వేసింది.

Election Commission: AP పోలీస్ శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈసీ వేటు! Read More »

Anacondas

Anacondas Smuggling: బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు

10 అనకొండలను స్మగ్లింగ్(Anacondas Smuggling) చేయబోతూ బెంగళూరు(Bengaluru) ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.

Anacondas Smuggling: బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు Read More »

Pawan Nomination

Pawan Nomination: పవన్ నామినేషన్! భారీగా తరలి వచ్చిన జనసైనికులు, ప్రజలు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. పవన్ నామినేషన్(Pawan Nomination) సందర్బంగా భారీ ర్యాలీ చేపట్టారు.

Pawan Nomination: పవన్ నామినేషన్! భారీగా తరలి వచ్చిన జనసైనికులు, ప్రజలు! Read More »

earthquake

Earthquake: తైవాన్‌లో మరోసారి భారీ భూకంపం.. 12 గంటల్లోనే డజన్ల కొద్దీ ప్రకంపనలు!

తైవాన్ లో మరోసారి భారీ భూకంపం(Earthquake) సంభవించింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు సుమారు 80 ప్రకంపనలు సంభవించినట్లుగా తెలుస్తోంది.

Earthquake: తైవాన్‌లో మరోసారి భారీ భూకంపం.. 12 గంటల్లోనే డజన్ల కొద్దీ ప్రకంపనలు! Read More »

MDH and Everest

MDH and Everest: MDH, ఎవరెస్ట్ మసాలా పొడులలో క్యాన్సర్ కారకాలు.. శాంపిళ్ల సేకరణకు కేంద్రం ఆదేశాలు!

ప్రముఖ భారతీయ బ్రాండ్లు ఐన MDH మరియు ఎవరెస్ట్(MDH and Everest) లకు చెందిన నాలుగు రకాల మసాలా పొడులలో క్యాన్సర్ కు కారణమయ్యే ఇథిలీన్ ఆక్సైడ్!

MDH and Everest: MDH, ఎవరెస్ట్ మసాలా పొడులలో క్యాన్సర్ కారకాలు.. శాంపిళ్ల సేకరణకు కేంద్రం ఆదేశాలు! Read More »

AP 10th Class Results 2024

AP 10th Class Results 2024: ఏపీ టెన్త్ రిజల్ట్స్ విడుదల.. వెబ్ సైట్ లో ఇలా చెక్ చేసుకోండి..

ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP 10th Class Results 2024) వెలువడ్డాయి. సోమవారం (ఏప్రిల్ 22) ఉదయం 11 గంటలకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పదోతరగతి ఫలితాలను విడుదల చేశారు.

AP 10th Class Results 2024: ఏపీ టెన్త్ రిజల్ట్స్ విడుదల.. వెబ్ సైట్ లో ఇలా చెక్ చేసుకోండి.. Read More »

UGC NET

UGC NET: నాలుగేళ్ల డిగ్రీ తరువాత ఇకపై నేరుగా పీహెచ్‌డీ : యూజీసీ

పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ (UGC) కీలక నిర్ణయం ప్రకటించింది. నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉన్న విద్యార్థులు ఇకపై నేరుగా UGC NET పరీక్ష రాసి తాము ఎంచుకున్న అంశాల్లో పీహెచ్‌డీ చేయొచ్చని తెలిపింది.

UGC NET: నాలుగేళ్ల డిగ్రీ తరువాత ఇకపై నేరుగా పీహెచ్‌డీ : యూజీసీ Read More »

Pawan Kalyan Warning

Pawan Kalyan Warning: చిరంజీవి జోలికొస్తే ఊరుకోను .. సజ్జలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

ఆదివారం నాడు నరసాపురంలో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. చిరంజీవి జోలికొస్తే ఊరుకునేది లేదని సజ్జలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్(Pawan Kalyan Warning) ఇచ్చారు.

Pawan Kalyan Warning: చిరంజీవి జోలికొస్తే ఊరుకోను .. సజ్జలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్! Read More »

Scroll to Top