Author name: admin

Repalle Politics

Repalle Politics: వైసీపీ ఇంచార్జి మార్పుతో రసవత్తరంగా మారిన రేపల్లె రాజకీయం!

Repalle Politics: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ(YCP) అధిష్టాన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ శ్రేణులను అసహనానికి గురిచేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Repalle Politics: వైసీపీ ఇంచార్జి మార్పుతో రసవత్తరంగా మారిన రేపల్లె రాజకీయం! Read More »

CBN PK Meet

CBN PK Meet: ముచ్చటగా మూడోసారి బాబు పవన్ భేటీ.. సీట్ల పంపకాల పై స్పష్టత ఇస్తారా?

CBN PK Meet: ముచ్చటగా మూడోసారి బాబు పవన్ భేటీ.. సీట్ల పంపకాల పై స్పష్టత ఇస్తారా.. అంటే లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

CBN PK Meet: ముచ్చటగా మూడోసారి బాబు పవన్ భేటీ.. సీట్ల పంపకాల పై స్పష్టత ఇస్తారా? Read More »

Padma Vibhushan Chiranjeevi

CM Revanth greets Padma Vibhushan Chiranjeevi: చిరంజీవి విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

CM Revanth greets Padma Vibhushan Chiranjeevi: ఆదివారం రాత్రి చిరంజీవి ఇచ్చిన విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

CM Revanth greets Padma Vibhushan Chiranjeevi: చిరంజీవి విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ Read More »

Bharat Ratna LK Advani

Bharat Ratna LK Advani: భారతరత్న అందుకోనున్న ఎల్‌కె అద్వానీ జీవిత విశేషాలు ఓ సారి చూసేద్దామా!

Bharat Ratna LK Advani మహా నేత ఎల్.కె.అద్వానీకి మహోన్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ సందర్బంగా ఆయన జీవిత విశేషాలు ఓ సారి చూసేద్దామా!

Bharat Ratna LK Advani: భారతరత్న అందుకోనున్న ఎల్‌కె అద్వానీ జీవిత విశేషాలు ఓ సారి చూసేద్దామా! Read More »

ICICI Manipal Probationary Officers

ICICI Manipal Probationary Officers Program.. ఫ్రెషర్స్.. ఏదైనా డిగ్రీ హోల్డర్స్ అర్హులు.. ప్రారంభ వేతనం(CTC) 5.5 L

ICICI Manipal Probationary Officers: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పిఒ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ హోల్డర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బ్యాచ్ 81 కోసం దరఖాస్తులు 2/2/2024న ప్రారంభమయ్యాయి

ICICI Manipal Probationary Officers Program.. ఫ్రెషర్స్.. ఏదైనా డిగ్రీ హోల్డర్స్ అర్హులు.. ప్రారంభ వేతనం(CTC) 5.5 L Read More »

Padma Award Winners

TS Govt to honor Padma Award Winners: పద్మఅవార్డులు అందుకున్న తెలుగు వారిని సత్కరించనున్న TS Govt.

Padma Award Winners: పద్మవిభూషణ అవార్డులు అందుకున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి మరియు ఆరుగురు పద్మశ్రీ అవార్డు గ్రహీతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది.

TS Govt to honor Padma Award Winners: పద్మఅవార్డులు అందుకున్న తెలుగు వారిని సత్కరించనున్న TS Govt. Read More »

UPI Services

UPI Services Launched in France: Wow UPI సేవలు ఫ్రాన్స్‌లో కూడా!! ఇక ఫ్రాన్స్ లో కూడా రూపాయి చెల్లుతుంది..

UPI Services Launched In France: భారతదేశపు అత్యంత విజవంతమైన మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ UPI(Unified Payments Interface), ఇప్పుడు ఫ్రాన్స్ లో కూడా ప్రారంభించబడింది. ఇది భారత్ శక్తిని, మన ఆర్ధిక వ్యవస్థ పై ప్రపంచ దేశాలు చూపుతున్న నమ్మకాన్ని తెలుపుతుంది.

UPI Services Launched in France: Wow UPI సేవలు ఫ్రాన్స్‌లో కూడా!! ఇక ఫ్రాన్స్ లో కూడా రూపాయి చెల్లుతుంది.. Read More »

LK Advani

Bharat Ratna to LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వనున్నట్లు ప్రకటించిన మోదీ

Bharat Ratna to LK Advani: ఎల్‌కే అద్వానీకి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక X హ్యాండిల్‌లో ప్రకటించారు.

Bharat Ratna to LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వనున్నట్లు ప్రకటించిన మోదీ Read More »

Yashasvi Jaiswal Double

Yashasvi Jaiswal Double: టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన 3వ పిన్న వయస్కుడుగా రికార్డ్ సృష్టించిన జైస్వాల్

​Yashasvi Jaiswal Double: వైజాగ్‌లో జరుగుతున్న Ind vs Eng 2nd Test మ్యాచ్ లో 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. డబల్ సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడుగా నిలిచాడు. మొదటి రోజు ఆట లో 179 పరుగుల వద్ద నాటౌట్‌గా ఉన్న జైస్వాల్ 2వ రోజు 277 బంతుల్లో తన ఫీట్‌ను పూర్తి చేశాడు.

Yashasvi Jaiswal Double: టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన 3వ పిన్న వయస్కుడుగా రికార్డ్ సృష్టించిన జైస్వాల్ Read More »

TSRJC CET 2024

TSRJC CET 2024: TS రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ మొదలు.. పరీక్ష తేదీ 21/4/2024

TSRJC CET 2024: తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజి లలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం MPC / BPC /MEC (ఇంగ్లిష్ మీడియం) లలో ప్రవేశాల కొరకు TSRJC CET 2024 నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ ప్రవేశాలు కల్పిస్తారు.

TSRJC CET 2024: TS రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ మొదలు.. పరీక్ష తేదీ 21/4/2024 Read More »

Scroll to Top