Author name: admin

Bharat Rice

Bharat Rice at Rs 29: భారత్ రైస్‌ కిలో ₹29కే.. వచ్చే వారం నుంచే రిటైల్ విక్రయాలంటున్న ప్రభుత్వం

Bharat Rice: వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్‌లో రూ.29కే భారత్ రైస్. సబ్సిడీతో కూడిన బియ్యంను రిటైల్ మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తున్నామన్న కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ. 5 కిలోలు, 10 కిలోల ప్యాక్స్ అందుబాటులో ఉంటాయన్న యూనియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా

Bharat Rice at Rs 29: భారత్ రైస్‌ కిలో ₹29కే.. వచ్చే వారం నుంచే రిటైల్ విక్రయాలంటున్న ప్రభుత్వం Read More »

Yashasvi Jaiswal Double

Ind vs Eng 2nd Test in Vizag: జైస్వాల్ ఒక్కడే నిలిచాడు.. టీమిండియాను నిలిపాడు.. రికార్డు సాధించాడు!

Ind vs Eng 2nd Test: ఇంగ్లండ్‌తో విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషించాడు.సెంచరీ సాధించి అదరగొట్టాడు. దాంతో పాటు సరికొత్త రికార్డు అందుకున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Ind vs Eng 2nd Test in Vizag: జైస్వాల్ ఒక్కడే నిలిచాడు.. టీమిండియాను నిలిపాడు.. రికార్డు సాధించాడు! Read More »

Internal fight in YCP

Internal fight in YCP: చెవిరెడ్డి Vs బాలినేని.. ఒంగోలులో ఫ్లెక్సీల వార్

Internal fight in YCP: ఇంచార్జిల మార్పు ఏ ముహుర్తాన, ఎవరి సలహా తో మొదలు పెట్టారో కానీ వైసీపీ కార్యకర్తల్లో, నాయకుల్లో గందరగోళానికి దారితీసింది. ఎన్నికలయ్యేవరకు పరిస్థితి లో ఏ మాత్రం మార్పు వచ్చేలా కనపడటం లేదు.

Internal fight in YCP: చెవిరెడ్డి Vs బాలినేని.. ఒంగోలులో ఫ్లెక్సీల వార్ Read More »

Tamil Actor Vijay

Tamil Actor Vijay launches Political Party: రాజకీయ పార్టీని ప్రకటించిన తమిళ నటుడు విజయ్

Tamil Actor Vijay Political Party: తమిళనాడులో రాజకీయ ప్రవేశం చేస్తున్న సినీ తారల లీగ్‌లో చేరిన తమిళ నటుడు విజయ్ శుక్రవారం తన రాజకీయ పార్టీని ప్రకటించారు.

Tamil Actor Vijay launches Political Party: రాజకీయ పార్టీని ప్రకటించిన తమిళ నటుడు విజయ్ Read More »

Chiranjeevi into Vishwambhara

Chiranjeevi into Vishwambhara sets: “విశ్వంభర”లో ఎపిక్ జర్నీ ప్రారంభించిన చిరు

Chiranjeevi into Vishwambhara: భగ భగ మండుతున్న అగ్ని గుండం మ‌ధ్య చిరంజీవి మాయా లోకంలోకి అడుగు పెడుతున్న పోస్ట‌ర్ ని ఆవిష్క‌రించి, చిరంజీవి విశ్వంభర సెట్ లోకి అడుగు పెట్టారని చెప్పిన చిత్ర యూనిట్.

Chiranjeevi into Vishwambhara sets: “విశ్వంభర”లో ఎపిక్ జర్నీ ప్రారంభించిన చిరు Read More »

IPS officers Get together

CM Revanth Reddy at IPS officers Get together: డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను చేయాలని సూచన

CM Revanth Reddy at IPS officers Get together: విధ్వంసమైన తెలంగాణను పునర్‌‌ నిర్మిద్దాం అన్నారు ఐపీఎస్​ ఆఫీసర్ల గెట్‌ టు గెదర్‌‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఇంకా రాష్ట్రంలో డ్రగ్స్‌ క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా చేయాలని వారికి సూచించారు.

CM Revanth Reddy at IPS officers Get together: డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను చేయాలని సూచన Read More »

Hawkins

Diploma, B. Tech, Degree Freshers కోసం Hawkins లో మేనేజ్‌మెంట్ ట్రైనీస్ పోస్టులు.. జీతం 12 లక్షలు

Hawkins Recruitment: హాకిన్స్ కుక్కర్స్ లిమిటెడ్, ముంబై వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Diploma, B. Tech, Degree Freshers కోసం Hawkins లో మేనేజ్‌మెంట్ ట్రైనీస్ పోస్టులు.. జీతం 12 లక్షలు Read More »

Sankarabharanam

విడుదలై నేటికి 44 వసంతాలు అయిన సందర్బంగా a small Tribute to Cult Classic Sankarabharanam

Sankarabharanam: 44 సంవత్సరాల క్రితం 2 ఫిబ్రవరి 1980న చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే విడుదలై, ఖాళీ హాళ్లతో మొదలై ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచి పోయిన శంకరాభరణం కు a small Tribute.

విడుదలై నేటికి 44 వసంతాలు అయిన సందర్బంగా a small Tribute to Cult Classic Sankarabharanam Read More »

guarantees

Two more guarantees: మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దాం.. ప్రజా పాలన దరఖాస్తుల సమీక్షలో CM

Two more guarantees: ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Two more guarantees: మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దాం.. ప్రజా పాలన దరఖాస్తుల సమీక్షలో CM Read More »

Medaram Jathara

Medaram Jathara: మేడారం జాతరకు వచ్చే భక్తులకు అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు

Medaram Jathara: జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Medaram Jathara: మేడారం జాతరకు వచ్చే భక్తులకు అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు Read More »

Scroll to Top