Author name: admin

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: రాజ్యసభకు వెళ్ళడానికి తయారౌతున్న పద్మవిభూషణ చిరంజీవి..

Megastar Chiranjeevi: ఇటీవల మన తెగులు పట్టిన తెలుగు మీడియా ఆయన రాజ్యసభకు వెళుతున్నాడు అంటూ చేసిన తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోకుండా చిరంజీవి తన పని తాను చేసుకుంటున్నారు. ఇప్పుడు తన 156 వ చిత్రం ” విశ్వంభర ” కోసం కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్ చేసి ప్రస్తుతానికి సినిమానే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పినట్లుంది.

Megastar Chiranjeevi: రాజ్యసభకు వెళ్ళడానికి తయారౌతున్న పద్మవిభూషణ చిరంజీవి.. Read More »

APPSC Junior Lectures

APPSC Junior Lectures: AP ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల దరఖాస్తు ప్రక్రియ మొదలు .. జీతం 1,47,760 వరకు..

APPSC Junior Lectures: AP ప్రభుత్వం JL రిక్రూట్‌మెంట్: APలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలలో జూనియర్ లెక్చరర్ (JL) పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 31 నుండి ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

APPSC Junior Lectures: AP ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల దరఖాస్తు ప్రక్రియ మొదలు .. జీతం 1,47,760 వరకు.. Read More »

Gaddar Jayanti

Gaddar Jayanti: గద్దర్ జయంతి రోజున ఆయన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనిచ్చిన ఒక ఇంటర్వూ చూద్దామా!

Gaddar Jayanti: గద్దర్ 75వ జయంతి నేడు..1949లో జనవరి 31వ తేదీన మెదక్ జిల్లా తూప్రాన్ లో ఒక దళిత కుటుంబంలో జన్మించారు.తన పాటకు ప్రధాన కారణం తల్లి పాడటం చిన్నతనంలో విని నేర్చుకున్నవే అన్నారు ఈ ఇంటర్వ్యూ లో.

Gaddar Jayanti: గద్దర్ జయంతి రోజున ఆయన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనిచ్చిన ఒక ఇంటర్వూ చూద్దామా! Read More »

Assistant Professors

Assistant Professors: AP ప్రభుత్వ వైద్య కళాశాలలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. .

DME Recruiting Assistant Professors: APలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరియు టీచింగ్ హాస్పిటల్స్‌లో డైరెక్ట్/లేటరల్ ఎంట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన DME నోటిఫికేషన్ విడుదల చేసింది.

Assistant Professors: AP ప్రభుత్వ వైద్య కళాశాలలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. . Read More »

Industries and IT Review

Industries and IT Review: ప‌రిశ్ర‌మ‌లు, ఐటి శాఖ‌ల స‌మీక్ష‌

Industries and IT Review: సోమ‌వారం డా, అంబేద్క‌ర్ స‌చివాల‌యంలోని డిప్యూటి సీఎం కార్యాల‌యంలో ఐటి, ప‌రిశ్ర‌మ‌లు, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ‌లు రూపొందించిన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లపై మంత్రి దుద్దిల్ల శ్రీధ‌ర్ బాబు తో క‌లిసి సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష చేశారు.

Industries and IT Review: ప‌రిశ్ర‌మ‌లు, ఐటి శాఖ‌ల స‌మీక్ష‌ Read More »

electricity supply

False propaganda on electricity supply: విద్యుత్తు స‌ర‌ఫ‌రా పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ప్ర‌జ‌లే బుద్ది చెప్తారు..భ‌ట్టి

False propaganda on electricity supply: గ‌తేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విద్యుత్తు స‌ర‌ఫ‌రా చేశాం. రాబోయే వేస‌విలో విద్యుత్తు కొర‌త‌లు లేకుండ స‌ర‌ఫ‌రా చేస్తాం. త‌ప్పుడు వదంతుల‌ను న‌మ్మొద్ద‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క విజ్ఞ‌ప్తి చేశారు.

False propaganda on electricity supply: విద్యుత్తు స‌ర‌ఫ‌రా పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ప్ర‌జ‌లే బుద్ది చెప్తారు..భ‌ట్టి Read More »

TSPCB

Surprise Inspection at TSPCB: తెలంగాణ PCB కార్యాలయంలో కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ..

Surprise Inspection at TSPCB: సనత్ నగర్ లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(TSPCB) కార్యాలయంలో సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ(Konda Surekha) ఆకస్మిక తనిఖీ చేపట్టారు

Surprise Inspection at TSPCB: తెలంగాణ PCB కార్యాలయంలో కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ.. Read More »

Indian Army Jobs

Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో B.Tech, డిగ్రీ అభ్యర్థులకు 381 ఉద్యోగాలు

Indian Army Jobs: ఇండియన్ ఆర్మీ 63వ మరియు 34వ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 381 ఖాళీలను భర్తీ చేస్తారు.

Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో B.Tech, డిగ్రీ అభ్యర్థులకు 381 ఉద్యోగాలు Read More »

Aadudam Andhra

Aadudam Andhra: ఆడుదాం ఆంధ్రలో క్రీడాకారులకు మొండి చెయ్యి..

Aadudam Andhra: ఇప్పటికే అలసిపోయాం, క్రీడలపై ఉన్న ఆసక్తితో సౌకర్యాలు కల్పించక పోయినా, రవాణా ఛార్జీలకు అప్పులు చేసి ఆడాం. ప్రైజ్ మని అడిగితే అకౌంట్ లో వేస్తామంటున్నారు. ఇదేనా ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడాకారులు పెదవి విరుస్తున్నారు. జిల్లా స్థాయికి పెదవి విరుస్తున్న క్రీడాకారులు.

Aadudam Andhra: ఆడుదాం ఆంధ్రలో క్రీడాకారులకు మొండి చెయ్యి.. Read More »

Actions on False Propaganda

Actions on False Propaganda: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు : ఏపీ డీజీపీ

Actions on False Propaganda: సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే ఉపేక్షించేది లేదు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తప్పవు : ఏపీ డీజీపీ

Actions on False Propaganda: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు : ఏపీ డీజీపీ Read More »

Scroll to Top