Author name: admin

EdCIL Recruiting Teachers

EdCIL Recruiting Teachers: భూటాన్ ప్రభుత్వ స్కూల్స్ లో టీచర్స్ జాబ్స్ .. జీతం రూ. 1,40,000!

EdCIL Recruiting Teachers: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ (రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్) తరపున ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (EDCIL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన PGT టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

EdCIL Recruiting Teachers: భూటాన్ ప్రభుత్వ స్కూల్స్ లో టీచర్స్ జాబ్స్ .. జీతం రూ. 1,40,000! Read More »

Janasena Sweet Warning

Janasena Sweet Warning to TDP: మీరు రెండు ప్రకటిస్తే..మేమూ రెండు ప్రకటిస్తాం.. ఒత్తిడి తట్టుకోవడానికి..

Janasena Sweet Warning to TDP: “వాళ్ళు ప్రత్యేక పరిస్తుతుల్లో 2 సీట్లు ప్రకటించారు కాబట్టి, నేను కూడా వత్తిడి తట్టుకోవాలి కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజున నాకు R అక్షరం బావుందనిపించింది RRR లాగా. అందుకని రాజోలు రాజానగరం సీట్ల లో పోటీ చేస్తాం ” అన్నారు జనసేనాని.

Janasena Sweet Warning to TDP: మీరు రెండు ప్రకటిస్తే..మేమూ రెండు ప్రకటిస్తాం.. ఒత్తిడి తట్టుకోవడానికి.. Read More »

TS Common Entrance Tests Schedule

TS Common Entrance Tests Schedule 2024-25: వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు!

TS Common Entrance Tests Schedule: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే EAPCET (Engineering, Agriculture, Pharmacy Common Entrance Test) సహా మొత్తం 7 ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

TS Common Entrance Tests Schedule 2024-25: వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు! Read More »

Padma Awardees 2024

Padma Awardees 2024: చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్.. Full List here!

Padma Awardees 2024: ఎలాంటి నేపథ్యమూ లేకుండా అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి, తమ అద్భుతమైన ప్రతిభతో అత్త్యున్నతమైన స్థానానికి ఎదిగిన ఇద్దరు తెలుగు తేజాలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది! వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య.. మరొకరు చిరంజీవి.

Padma Awardees 2024: చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్.. Full List here! Read More »

TSPSC New Members

TSPSC New Members: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇక TSPSC ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమం!!

TSPSC New Members: TSPSC చైర్మన్ తో పాటు ఐదుగురు సభ్యుల నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఇక TSPSC ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమం.

TSPSC New Members: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇక TSPSC ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమం!! Read More »

JEE Mains Admit Cards

JEE Mains Admit Cards: 27-1-2024న JEE Mains Exam రాసే అభ్యర్థులకు హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన NTA!

JEE Mains Admit Cards: 27-1-2024న JEE Mains Exam రాసే అభ్యర్థులకు హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన NTA. తదుపరి తేదీలలో పరీక్షలు షెడ్యూల్ చేయబడిన అభ్యర్థుల కోసం అడ్మిట్ కార్డ్‌లు తరువాత విడుదల చేయబడతాయి.

JEE Mains Admit Cards: 27-1-2024న JEE Mains Exam రాసే అభ్యర్థులకు హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన NTA! Read More »

TDP Janasena Seat Sharing

TDP Janasena Seat Sharing: టీడీపీ-జనసేన సీట్ల పంపకం.. జనసేన 63 స్థానాల్లో! క్లారిటీ ఇచ్చిన టీడీపీ..

TDP Janasena Seat Sharing: టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా టీడీపీ 112 స్థానాల్లో, జనసేన 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయని ఓ ప్రకటన వెలువడింది. దీని వివరాల్లోకి వెళితే ..

TDP Janasena Seat Sharing: టీడీపీ-జనసేన సీట్ల పంపకం.. జనసేన 63 స్థానాల్లో! క్లారిటీ ఇచ్చిన టీడీపీ.. Read More »

Janasena

Leaders queuing up for Janasena: జనసేన లోకి క్యూ కడుతున్నYCP & ఇతర నాయుకులు!

Janasena: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీలోకి చేరికలు, వలసలు కొనసాగుతున్నాయి. అధికార వైసీపీ అసంతృప్త నేతలు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నవారు జనసేన పార్టీలో చేరుతున్నారు.

Leaders queuing up for Janasena: జనసేన లోకి క్యూ కడుతున్నYCP & ఇతర నాయుకులు! Read More »

Glass Symbol

Janasena gets Glass Symbol Again for 2024 Elections: జనసేనకు మరల గాజు గ్లాసు గుర్తు ఖరారు చేసిన EC !

Glass Symbol: జనసేనకు మరల గాజు గ్లాసు గుర్తు ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపించింది.

Janasena gets Glass Symbol Again for 2024 Elections: జనసేనకు మరల గాజు గ్లాసు గుర్తు ఖరారు చేసిన EC ! Read More »

Bharat Ratna

కర్పూరీ ఠాకూర్‌కు Bharat Ratna, ఇంత వరకు ఈ అవార్డు ఎంత మందికి వచ్చిందో తెలుసుకుందామా!

Bharat Ratna: భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇప్పటి వరకు 49 లభించింది, దానిలో 17 మందికి మరణానంతరం లభించింది.

కర్పూరీ ఠాకూర్‌కు Bharat Ratna, ఇంత వరకు ఈ అవార్డు ఎంత మందికి వచ్చిందో తెలుసుకుందామా! Read More »

Scroll to Top