Author name: admin

NREDC

NREDC Telangana Division met Dy. CM: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత!

NREDC met Dy. CM: సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం కలిసి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు సూచనలు, ప్రతిపాదనలను ఉప ముఖ్యమంత్రికి అందచేసింది.

NREDC Telangana Division met Dy. CM: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత! Read More »

Jai Hanuman

Jai Hanuman: బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ వీరంగం..4 రోజుల్లో 100 కోట్లు.. 10 రోజుల్లో 200 కోట్లు..

Jai Hanuman: బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ వీరంగం మామూలుగా లేదు. 4 రోజుల్లో 100 కోట్లు.. ఇప్పుడు 10 రోజుల్లో 200 కోట్లు.. నాన్ రాజమౌళి రికార్డు కొట్టేలా వుంది. అంటే టాలీవుడ్ పెద్ద హీరోల సినిమా కలెక్షన్స్ కంటే ఎక్కువ అన్నమాట.

Jai Hanuman: బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ వీరంగం..4 రోజుల్లో 100 కోట్లు.. 10 రోజుల్లో 200 కోట్లు.. Read More »

Pran Pratishtha

Ayodhya Ram Mandir Pran Pratishtha Ceremony: బాలరాముడి దర్శనం!

Ayodhya Ram Mandir Pran Pratishtha Ceremony: రామమందిర ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులతో అయోధ్య నగరం పూర్తిగా నిండిపాయింది. భారత్ దేశం రామనామంతో ఊగిపోతోంది అని అనడం లో అతిశయోక్తి లేదు.

Ayodhya Ram Mandir Pran Pratishtha Ceremony: బాలరాముడి దర్శనం! Read More »

Pawan in Ayodhya

Pawan in Ayodhya: రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి వెళ్లిన పవనుడు..

Pawan in Ayodhya: చరిత్ర లో నిలిచి పోయే రోజు.. కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అయోధ్యలోని రామ మందిరం ప్రతిష్ఠాపన వేడుకకు సిద్ధంగా ఉంది. ఇక మన పావనుడు కూడా అయోధ్య చేరుకున్నాడు

Pawan in Ayodhya: రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి వెళ్లిన పవనుడు.. Read More »

Ram Mandir Inauguration Day

Ayodhya Ram Mandir Inauguration Day: చరిత్ర లో నిలిచి పోయే ఈ రోజు.. గుడిని ఎలా అలంకరించారో చూసారా!

Ayodhya Ram Mandir Inauguration Day: చరిత్ర లో నిలిచి పోయే ఈ రోజు.. గుడిని ఎలా అలంకరించారో చూసారా! పూలతో, ప్రత్యేకమైన దీపాలతో శోభాయమానంగా అలకరించారు.. ఇక కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అయోధ్యలోని రామ మందిరం ప్రతిష్ఠాపన వేడుకకు సిద్ధంగా ఉంది.

Ayodhya Ram Mandir Inauguration Day: చరిత్ర లో నిలిచి పోయే ఈ రోజు.. గుడిని ఎలా అలంకరించారో చూసారా! Read More »

Konathala

Konathala Decided to Join in Janasena: పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేస్తా.. కొణతాల రామకృష్ణ

Konathala Decided to Join in Janasena: మాజీ ఎంపీ కొణతాల రామ‌కృష్ణ‌ వైసీపీకి దూరమయ్యాక చాలా కాలంగా క్రియాశీలక రాజీకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విష్యం తెల్సిందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం వెల్లడించారు. జనసేన పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.

Konathala Decided to Join in Janasena: పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేస్తా.. కొణతాల రామకృష్ణ Read More »

Ram mandir Event

Ram Mandir Event: ఆ చిరంజీవే, ఈ చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే అవకాశమిచ్చాడు

Ram Mandir Event: అయోధ్య రామమందిరంలో బాలరాముడి (Bala ramudu)ప్రాణ ప్రతిష్ఠకు తనకు ఆహ్వానం అందడం, రేపు ప్రతిష్ఠ జరుగబోతున్న నేపథ్యంలో చిరంజీవి ఈ ట్వీట్ చేశారు.

Ram Mandir Event: ఆ చిరంజీవే, ఈ చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే అవకాశమిచ్చాడు Read More »

Ram Mandir fever

Ayodhya Ram Mandir fever grips the nation: రేపు కాషాయమయం కాబోతున్న భారత్!

Ayodhya Ram Mandir fever grips the nation: అంతా రామమయం.. జగమంతా అయోధ్య రామమయం..అంటూ రేపు కాషాయమయం కాబోతున్న భారత్!

Ayodhya Ram Mandir fever grips the nation: రేపు కాషాయమయం కాబోతున్న భారత్! Read More »

APCC Chief

Sharmila took charge as APCC Chief: అన్నయ్య పై విమర్శలు.. ఏపీ దుస్థితికి బాబు, జగనే కారణం..

Sharmila took charge as APCC Chief: PCC నియామక పత్రాలను షర్మిలకు అందించిన గిడుగు రుద్రరాజు. బాధ్యతల స్వీకరణలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలు.

Sharmila took charge as APCC Chief: అన్నయ్య పై విమర్శలు.. ఏపీ దుస్థితికి బాబు, జగనే కారణం.. Read More »

Ram Mandir

Ayodhya Ram Mandir Satellite Image: అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరం ఎలా ఉందో చూసారా ?

Ayodhya Ram Mandir satellite image: దివ్యమైన అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో అంతరిక్షం నుంచి శాటిలైట్ తీసిన చిత్రాలు బయటికి వచ్చాయి. ఈ శాటిలైట్ చిత్రాల్లో అయోధ్య రామాలయం మాత్రమే కాకుండా దాని పరిసర ప్రాంతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Ayodhya Ram Mandir Satellite Image: అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరం ఎలా ఉందో చూసారా ? Read More »

Scroll to Top