Author name: admin

Raa Kadaliraa meeting

Raa Kadaliraa meeting at Gudivada: టీడీపీ-జనసేన పొత్తు.. జగన్ చిత్తు.. -గుడివాడ సభలో బాబు

Raa Kadaliraa meeting: ‘టీడీపీ-జనసేన పొత్తు.. జగన్ చిత్తు..జగన్‌ ఓ రాజకీయ వ్యాపారి. ఆయనకు అధికారం అంటే దోపిడీ, రాజకీయం అంటే వ్యాపారం’ గుడివాడ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు.

Raa Kadaliraa meeting at Gudivada: టీడీపీ-జనసేన పొత్తు.. జగన్ చిత్తు.. -గుడివాడ సభలో బాబు Read More »

NTR Death Anniversary

NTR Death Anniversary in Nimmakuru: నిమ్మకూరు లో NTR వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు

NTR Death Anniversary in Nimmakuru: చేసే పనిని వినూత్నంగా చేయాలనే ఆలోచనే P4 మోడల్.. గతంలో ఊర్లకు చేశాం.. ఇప్పుడు వ్యక్తులను అభివృద్ధి చేస్తాం..నిమ్మకూరు లో NTR వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు.

NTR Death Anniversary in Nimmakuru: నిమ్మకూరు లో NTR వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు Read More »

NRI Letter

NRI Letter to Pawan Kalyan: కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావ్.. అంటూ పవన్ కళ్యాణ్ రిప్లై

NRI Letter to Pawan Kalyan: ఐర్లాండ్ దేశంలో ఓడ కళాసీ గా చేస్తున్న ఓ NRI రాసిన లేఖ కు ” నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావ్”.. అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు.

NRI Letter to Pawan Kalyan: కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావ్.. అంటూ పవన్ కళ్యాణ్ రిప్లై Read More »

JSW Neo Energy

Telangana at Davos: తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయనున్న JSW Neo Energy

తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయనున్న JSW Neo Energy. జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ (JSW Energy) అనుబంధ సంస్థ JSW నియో ఎనర్జీ, తెలంగాణ లో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Telangana at Davos: తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయనున్న JSW Neo Energy Read More »

Lord Venkateswara Free Darshan

Lord Venkateswara Free Darshan.. సీనియర్ సిటిజన్లకు.. TTD నుంచి మంచి శుభ వార్త!

Lord Venkateswara Free Darshan: వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి.
ఒకటి ఉదయం 10 గంటలకు,మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు.మీరు ఫోటో ID తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S1 కౌంటర్‌లో సమర్పించాలి.

Lord Venkateswara Free Darshan.. సీనియర్ సిటిజన్లకు.. TTD నుంచి మంచి శుభ వార్త! Read More »

Adani Group

Adani Group to invest 12,400 crore in Telangana: రూ.12400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

తెలంగాణలొ అదానీ భారీ పెట్టుబడులురూ.12400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలుత్వరలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుసీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ తెలంగాణలొ Adani Group భారీ పెట్టుబడులు తెలంగాణలో భారీ పెట్టుబడులకు అదానీ గ్రూప్(Adani Group) ముందుకొచ్చింది. దావోస్‌(Davos)లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో(WEF) Gautam Adani), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో భేటీ అయ్యారు. మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (MoU) చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో Adani Group చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తుంది. దీనికి రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. చందన్వల్లిలో అదానీ కొనెక్స్ (AdaniConneX) డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.1400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆనంద్ అన్నారు. కొత్త పారిశ్రామిక విధానం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఉందని, తమకందించిన ప్రోత్సాహంతో తెలంగాణలో అదానీ గ్రూప్ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. త్వరలో స్కిల్ యూనివర్సిటీ by Adani Group ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్యంత ప్రాధాన్యాల్లో ఒకటిగా ఎంచుకున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. దీంతో యువతీ యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని.. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని సీఎం అన్నారు. తెలంగాణలో తమ పెట్టుబడులతో పాటు స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ తన సంసిద్ధతను వ్యక్తపరిచారు. త్వరలోనే ఇంటిగ్రేటేడ్ స్టేట్ ఆప్ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అదానీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ఇఫ్పటికే తెలంగాణలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ మొట్టమొదటి గమ్యస్థానంగా మారిందని అన్నారు. అదానీ గ్రూప్ తెలంగాణను తమ పెట్టుబడులకు ఎంచుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Adani Group to invest 12,400 crore in Telangana: రూ.12400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు Read More »

JEE Mains (BE/BTech) 2024 రాసే అభ్యర్థులకు Exam సిటీ కేటాయింపు

JJEE Mains (BE/BTech) 2024 Examination City Allotment: JEE Mains లో B.E./B. Tech కోసం ఎంట్రన్స్ రాసే అభ్యర్థులకు Exam city కేటాయింపు సమాచారం ఇచ్చిన NTA.

JEE Mains (BE/BTech) 2024 రాసే అభ్యర్థులకు Exam సిటీ కేటాయింపు Read More »

Ind Vs AFG 3rd T20

Ind Vs AFG 3rd T20 Super & Super : అసలైన T20 అంటే ఇదే.. 2వ సూపర్ ఓవర్‌లో గెలిచిన భారత్!

Ind Vs AFG 3rd T20: అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ గూస్ బాంబ్స్ ఇచ్చింది. రెండు సార్లు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. రో’హిట్’ మ్యాన్ వీరబాదుడు సెంచరీతో తొలుత భారత్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అఫ్ఘానిస్థాన్ సైతం 212 పరుగులు చేయడంతో ఆట సూపర్ ఓవర్ కి వెళ్ళింది. తొలి సూపర్ ఓవర్‌లో 16 పరుగులతో స్కోర్లు సమం కావడంతో మళ్లీ రెండో సూపర్ ఓవర్ ఆడించారు. ఉత్కంఠ భరిత ఈ మ్యాచ్లో చివరికి ఇండియా నే గెలిచింది.

Ind Vs AFG 3rd T20 Super & Super : అసలైన T20 అంటే ఇదే.. 2వ సూపర్ ఓవర్‌లో గెలిచిన భారత్! Read More »

Blood Donation

Mega Blood Donation Camp: రక్త దానం చెయ్యండి… ప్రాణ దాతలవ్వండి -అనగాని

Mega Blood Donation Camp: మాజీమంత్రి, టీడీపీ నాయకులు పరిటాల రవీంద్ర 19 వ వర్ధంతి సందర్భంగా మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్ విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ రక్త దానం చెయ్యండి… ప్రాణ దాతలవ్వండి అని అన్నారు.

Mega Blood Donation Camp: రక్త దానం చెయ్యండి… ప్రాణ దాతలవ్వండి -అనగాని Read More »

SAINIK SCHOOLS

SAINIK SCHOOLS ENTRANCE EXAM 2024: సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SAINIK SCHOOLS ENTRANCE EXAM 2024: దేశంలోని సైనిక పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సంబంధించి ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAM (AISSEE) 2024 హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

SAINIK SCHOOLS ENTRANCE EXAM 2024: సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే? Read More »

Scroll to Top