Author name: admin

Donkey Milk

Donkey Milk: సరిగా చదువుకోపోతే గాడిదలు కాచుకోవచ్చు.. నెలకు 2-3 లక్షలు సంపాదించు కోవచ్చు!

సరైన ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు. గాడిదపాలతో(Donkey Milk) ఏకంగా నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్న ధీరేన్ సోలంకి. మరి ఆయన స్టోరీ ఏమిటో చూద్దామా?

Donkey Milk: సరిగా చదువుకోపోతే గాడిదలు కాచుకోవచ్చు.. నెలకు 2-3 లక్షలు సంపాదించు కోవచ్చు! Read More »

Cell Phone Exploded

Cell Phone Exploded: సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తున్న బాలిక.. చేతిలో పేలి కుడి చేయి ఛిద్రం..

సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా.. బాలిక చేతిలో సెల్ ఫోన్ పేలి(Cell Phone Exploded) కుడి చేయి ఛిద్రం. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.

Cell Phone Exploded: సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తున్న బాలిక.. చేతిలో పేలి కుడి చేయి ఛిద్రం.. Read More »

Chiranjeevi Support

Chiranjeevi Support: సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కు మద్దతు తెలిపిన చిరంజీవి.. దాంతో పాటు కూటమికి కూడా..

జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికే చిరంజీవి మద్దతు(Chiranjeevi Support) అని మరోసారి స్పష్టమైంది. ఏపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు మద్దతుగా ఒక వీడియో కూడా విడుదల చేశారు.

Chiranjeevi Support: సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కు మద్దతు తెలిపిన చిరంజీవి.. దాంతో పాటు కూటమికి కూడా.. Read More »

Air Taxi Services

Air Taxi Services: ఇండియాలో త్వరలో ఎయిర్ ట్యాక్సీ సేవలు!

ట్రాఫిక్ సమస్యల బారిన పడకుండా వేగంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు మరో రెండేళ్లలో ఇండియాలో ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలు(Air taxi services) అందుబాటులోకి రానున్నాయి.

Air Taxi Services: ఇండియాలో త్వరలో ఎయిర్ ట్యాక్సీ సేవలు! Read More »

Health Insurance

Health Insurance: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆరోగ్య భీమాకు వయో పరిమితి తొలగింపు!

ఆరోగ్య భీమా(Health Insurance) తీసుకోవడానికి ఉన్న వయో పరిమితిని IRDAI తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ ఆరోగ్య భీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది.

Health Insurance: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆరోగ్య భీమాకు వయో పరిమితి తొలగింపు! Read More »

TS Inter Results 2024

TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల తేదీ ఫిక్స్!

తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాల(TS Inter Results 2024) విడుదల తేదీ ఫిక్స్! ఇంకో రెండు రోజుల్లో తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల తేదీ ఫిక్స్! Read More »

Jai Pawan

Jai Pawan: సీఎం జగన్ ముందే పవన్ కి జై కొట్టిన విద్యార్థులు! ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం ఇదేనా?

సిద్ధం బస్సు యాత్రలో ఆపద్ధర్మ సీఎం జగన్ కి షాక్ తగిలింది. యాత్రలో జగన్ కోసం తీసుకొచ్చిన విద్యార్థులు, పవన్ కళ్యాణ్ కి జై (Jai Pawan) కొట్టడంతో జగన్ షాక్ తిన్నారు

Jai Pawan: సీఎం జగన్ ముందే పవన్ కి జై కొట్టిన విద్యార్థులు! ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం ఇదేనా? Read More »

Nirbhay Cruise Missile

Nirbhay Cruise Missile: నిర్భయ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం!

సుదూర శ్రేణి లక్ష్యాలను సాధించడానికి.. DRDO కొత్తగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన నిర్భయ్ క్రూయిజ్ క్షిపణిని(Nirbhay Cruise Missile).. ఒడిశా తీరం, చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి గురువారం విజయవంతంగా పరీక్షించింది.

Nirbhay Cruise Missile: నిర్భయ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం! Read More »

K-CET 2024

తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024

తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024. బయాలజీ, మ్యాథమెటిక్స్ లలో టెక్స్ట్ బుక్ లో లేని 20 ప్రశ్నలు. కలబురగి లో ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ తో ఇద్దరు విద్యార్థులు.

తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024 Read More »

Indian Whisky

Indian Whisky: ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీకి ఫారినర్లు ఫిదా.. 2024 లండన్ స్పిరిట్ కాంపిటీషన్‌లో అగ్రస్థానం!

ఇండియన్ విస్కీ(Indian Whisky) తో ఆ కిక్కే వేరబ్బా.. మన సింగిల్ మాల్ట్ విస్కీకి విదేశీయులు ఫిదా అయిపోయారు!

Indian Whisky: ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీకి ఫారినర్లు ఫిదా.. 2024 లండన్ స్పిరిట్ కాంపిటీషన్‌లో అగ్రస్థానం! Read More »

Scroll to Top