Author name: admin

Mega Family Sankranti celebrations

Mega Family Sankranti celebrations: చిరంజీవి ఇంట మెగా ఫ్యామిలీల సంక్రాంతి సంబరాలు..

Mega Family Sankranti celebrations: సంక్రాంతికి మెగా ఫ్యామిలీలు అన్ని ఒకే చోట చేరి సెలబ్రేషన్స్ చేసుకున్నాయి. ఒక్క పవన్ కళ్యాణ్ ఫామిలీ తప్ప దాదాపు అందరు వచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల రాలేక పోయాడు. మెగా ఫ్యామిలీ ఇలా ప్రతి పెద్ద పండగకు కలిసే సంప్రదాయం అనుసరిస్తున్న విషయం తెల్సిందే.

Mega Family Sankranti celebrations: చిరంజీవి ఇంట మెగా ఫ్యామిలీల సంక్రాంతి సంబరాలు.. Read More »

Sankranti Box Office Report

Sankranti Box Office Report: సంక్రాంతి సినిమాల వారాంతపు వసూళ్లు.. విన్నర్ ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి

Sankranti Box Office Report: ఈ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరో నటించిన హనుమాన్ కూడా విడుదలైన విషయం తెల్సిందే. ఈ సినిమాల వారాంతపు వసూళ్లు చూద్దాం రండి.. విన్నర్ ఎవరో మీరే డిసైడ్ చేసుకోవచ్చు.

Sankranti Box Office Report: సంక్రాంతి సినిమాల వారాంతపు వసూళ్లు.. విన్నర్ ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి Read More »

The Raja Saab

Prabhas The Raja Saab: ప్రభాస్ – మారుతి సినిమా ‘ది రాజా సాబ్’ ఫస్ట్‌లుక్!

Prabhas The Raja Saab:ప్రభాస్ అభిమానులకు సంక్రాంతి కానుక. ప్రభాస్, మారుతిల కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకి ‘ది రాజా సాబ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు.

Prabhas The Raja Saab: ప్రభాస్ – మారుతి సినిమా ‘ది రాజా సాబ్’ ఫస్ట్‌లుక్! Read More »

Naa Saami Rangaa

Naa Saami Rangaa movie review: నా సామి రంగా.. మరో రొటీన్ సినిమానే కానీ ఫరవాలేదనిపిస్తుంది..

Naa Saami Rangaa movie review: కొన్నేళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సీనియర్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna) ప్రధాన పాత్రలో తెరకెక్కిన నా సామి రంగా ప్రోమోలు చూస్తే పండగ సినిమాలా కనిపించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా సామి రంగా.. నాగార్జున కోరుకున్న విజయాన్ని అందించేలా ఉందా. తెలుసుకుందాం పదండి.

Naa Saami Rangaa movie review: నా సామి రంగా.. మరో రొటీన్ సినిమానే కానీ ఫరవాలేదనిపిస్తుంది.. Read More »

Bhogi Celebrations

Bhogi Celebrations: భోగి వేడుకల్లో సీఎం జగన్, మాజీ సీఎం బాబు మరియు పవన్ కళ్యాణ్

Bhogi Celebrations: తాడేపల్లిలోని తమ నివాసంలో సీఎం జగన్ దంపతులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గోపూజ నిర్వహించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మందడంలో ఆదివారం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అందరు పంచ కట్టి సందడి చేశారు

Bhogi Celebrations: భోగి వేడుకల్లో సీఎం జగన్, మాజీ సీఎం బాబు మరియు పవన్ కళ్యాణ్ Read More »

Ambati Rambabu

Ambati Rambabu dances again: అంబటి అదిరే స్టెప్పులు.. మంత్రి రాంబాబు సంక్రాంతి సంబరాలు..

Ambati Rambabu dances again: అంబటి అదిరే స్టెప్పులు.. గత ఏడాదిలా ఈ సంక్రాంతికి కూడా మంత్రి అంబటి రాంబాబు చక్కటి స్టెప్పులు వేసి అందరిని అలరించారు. ఈసారి స్టెప్పులు ఇంకా బాగా వున్నాయి.

Ambati Rambabu dances again: అంబటి అదిరే స్టెప్పులు.. మంత్రి రాంబాబు సంక్రాంతి సంబరాలు.. Read More »

CBN and Pawan

CBN and Pawan Dinner Politics: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరో కీలక భేటీ! ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చలు!

CBN and Pawan Dinner Politics: సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని ఉండవల్లి లోని తన నివాసానికి డిన్నర్ కి ఆహ్వానించారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల ఖరారుపై చర్చలు జరిగినట్లు తెలుస్తుంది.

CBN and Pawan Dinner Politics: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరో కీలక భేటీ! ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చలు! Read More »

MP Balasouri

MP Balasouri Quits YCP: వైసీపీకి మచిలీపట్నం ఎంపీ రాజీనామా – జనసేనలో చేరే అవకాశం!

MP Balasouri Quits YCP: ఎన్నడూ లేని విధంగా వైసీపీ తన ఎమ్మెల్యేలు, ఎంపీలను కోల్పోతోంది. నిన్ననే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీని వీడారు. కాగా, ఈరోజు మరో సిట్టింగ్ ఎంపీ బాలసౌరి(Balasouri) వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరే అవకాశం!

MP Balasouri Quits YCP: వైసీపీకి మచిలీపట్నం ఎంపీ రాజీనామా – జనసేనలో చేరే అవకాశం! Read More »

Chinta Mohan

Chinta Mohan Comments On Chiranjeevi: సీఎం అభ్యర్థిగా చిరంజీవి- మాజీ ఎంపీ చింతా మోహన్

Chinta Mohan Comments On Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. రాజకీయాల్లోకి మళ్లీ వచ్చి చిరంజీవి (Chiranjeevi) పోటీ చేస్తే 50 వేల ఓట్లతో గెలిపించుకుంటాం అన్నారు. కాపులకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chinta Mohan Comments On Chiranjeevi: సీఎం అభ్యర్థిగా చిరంజీవి- మాజీ ఎంపీ చింతా మోహన్ Read More »

Saindhav Movie

Saindhav Movie Review: చిన్నోడి దారి లోనే పెద్దోడు

Saindhav Movie: తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన సైంధవ్ మీద ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. హిట్ ఫ్రాంచైజీతో ఆకట్టుకున్న శైలేష్ కొలను రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలు ఏంటో చూద్దాం పదండి.

Saindhav Movie Review: చిన్నోడి దారి లోనే పెద్దోడు Read More »

Scroll to Top