Author name: admin

MP Resignations

MP Resignations: విజయవాడ ఎంపీ కేశినేని టీడీపీకి.. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా ..

MP Resignations: ఐదు సంవత్సరాలు హాయిగా పదవి ఎంజాయ్ చేసి, Next టర్మ్ లో టికెట్ రాదనీ తెలియగానే అధినేతల్లో లోపాలు గుర్తుకొచ్చేశాయి. Next టర్మ్ లో కూడా పదవి ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే రాజీనామా చేసి టికెట్ ఇచ్చే పార్టీలో చేరదామనుకున్నారు మన గౌరవనీయ ఎంపీలు.

MP Resignations: విజయవాడ ఎంపీ కేశినేని టీడీపీకి.. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా .. Read More »

PM Modi

PM Modi Focus on South States: మలయాళ నటుడు సురేశ్‌ గోపీ కూతురు భాగ్య వివాహానికి ప్రధాని నరేంద్రమోడీ

PM Modi Focus on South States: మలయాళ నటుడు సురేశ్‌ గోపీ కూతురు భాగ్య వివాహానికి ప్రధాని నరేంద్రమోడీ. హోం మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యే సూచనలు ఉన్నాయి. అమిత్ షా పర్యటన పై ఇంకా అధికార సమాచారం లేదు.

PM Modi Focus on South States: మలయాళ నటుడు సురేశ్‌ గోపీ కూతురు భాగ్య వివాహానికి ప్రధాని నరేంద్రమోడీ Read More »

Maldives row

Maldives row: ప్లీజ్ విమాన బుకింగ్‌లను తిరిగి తెరవండి.. ఈజ్ మైట్రిప్‌ కు మాల్దీవుల టూర్ అసోసియేషన్ లేఖ!

Maldives row: మా పర్యాటకానికి భారతదేశం అనివార్యమైన శక్తి మాల్దీవుల టూర్ అసోసియేషన్ ఈస్‌మైట్రిప్‌కు లేఖ రాసింది, విమాన బుకింగ్‌లను తిరిగి తెరవాలని కోరింది.

Maldives row: ప్లీజ్ విమాన బుకింగ్‌లను తిరిగి తెరవండి.. ఈజ్ మైట్రిప్‌ కు మాల్దీవుల టూర్ అసోసియేషన్ లేఖ! Read More »

Ambati Rayudu

Ambati Rayudu Playing AP T20? : పవన్ కల్యాణ్‌తో భేటీ.. జనసేన పార్టీలోకి అంబటి రాయుడు.!

Ambati Rayudu : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Amabti Rayudu) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమావేశం అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఈ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.

Ambati Rayudu Playing AP T20? : పవన్ కల్యాణ్‌తో భేటీ.. జనసేన పార్టీలోకి అంబటి రాయుడు.! Read More »

TS Traffic Challan

TS Traffic Challan Discount: ఈ రోజే లాస్ట్! తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టడానికి..

TS Traffic Challan Discount: ఈ రోజే లాస్ట్! తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టడానికి.. సైబర్‌ నేరస్థులు నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా 040-27852721, 8712661690(వాట్సాప్‌) నంబర్లలో సంప్రదించాలన్నారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులు జరపాలని పోలీసులు సూచిస్తున్నారు.

TS Traffic Challan Discount: ఈ రోజే లాస్ట్! తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టడానికి.. Read More »

Formula E-Race

Bhatti on Formula E-Race: ఫార్ములా ఈ-రేస్‌ రద్దు ఎందుకో వివరించిన భట్టి!

సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏవిధమైన ముందస్తు అనుమతులు లేకుండా నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్‌(Formula E-Race) ఒప్పదం, నిర్వహణ పై న్యాయపరంగా ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Bhatti on Formula E-Race: ఫార్ములా ఈ-రేస్‌ రద్దు ఎందుకో వివరించిన భట్టి! Read More »

HCCB

HCCB: తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్న కూల్‌ డ్రింక్స్‌ తయారీ కంపెనీ

తెలంగాణ(Telangana) పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ప్రముఖ కూల్‌ డ్రింక్స్‌ తయారీ కంపెనీ హిందుస్థాన్ కోకా కోలా బెవెరేజెస్ (HCCB) ముందుకొచ్చింది

HCCB: తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్న కూల్‌ డ్రింక్స్‌ తయారీ కంపెనీ Read More »

Sankranti

Sankranti: మన తెలుగు వారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం రండి..

Sankranti: మొత్తం సిటీని రైళ్లల్లో, బస్సుల్లో, కార్లల్లో.. అసలు ఏది దొరికితే దానితో పల్లెకు ప్రయాణం కట్టించే పండుగంటే సంక్రాంతే. మన తెలుగు వారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం రండి..

Sankranti: మన తెలుగు వారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం రండి.. Read More »

Mauni Mata

Mauni Mata: అయోధ్య రామ మందిర్ కల నిజమౌతున్న వేళ తన 30 ఏళ్ళ మౌన వ్రతాన్ని వీడ బోతున్న మౌని మాత

Mauni Mata గా ప్రసిద్ధి చెందిన జార్ఖండుకు చెందిన సరస్వతీదేవి, అయోధ్య రామ మందిర్ కల నిజమౌతున్న వేళ.. 2024 జనవరి 22న అయోధ్యకు చేరి, తన 30 యేళ్ల భక్తి భావక మౌనవ్రతాన్ని, భక్తితో రామభద్రుని పాదపద్మాలకు సమర్పించనున్నది.

Mauni Mata: అయోధ్య రామ మందిర్ కల నిజమౌతున్న వేళ తన 30 ఏళ్ళ మౌన వ్రతాన్ని వీడ బోతున్న మౌని మాత Read More »

FCI

Rice to FCI: ఎఫ్‌సిఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయాలి.. కలెక్టర్లు, అధికారులతో మంత్రి, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మంత్రి, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. జనవరి 31వ తేదీలోపు భారత ఆహార సంస్థకు (FCI) బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Rice to FCI: ఎఫ్‌సిఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయాలి.. కలెక్టర్లు, అధికారులతో మంత్రి, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ Read More »

Scroll to Top