Author name: admin

Ambati Rayudu

Ambati Rayudu : పార్టీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చిన అంబటి రాయుడు

Ambati Rayudu : పార్టీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేసి వైసీపీకీ షాక్ ఇచ్చిన అంబటి రాయుడు. అసలే సిట్టింగులకు టికెట్ ల నిరాకరణతో పార్టీలో గందరగోళం నెలకుంది. పులి మీద పుట్రలా ఇప్పుడు రాయుడు రాజీనామా.. దీంతో వైసీపీ కార్యకర్తలలో పూర్తి గందరగోళం. అసలేమీ జరుగుతుందో తెలియని పరిస్థితి.

Ambati Rayudu : పార్టీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చిన అంబటి రాయుడు Read More »

HanumaN movie

HanumaN movie: బుక్ మై షో ప్రకారం ఎక్కువమంది హనుమాన్ చూడటానికి ఇష్టపడుతున్నారంట..

HanumaN movie: బుక్ మై షో ప్రకారం ఎక్కువమంది హనుమాన్ చూడటానికి ఇష్టపడుతున్నారంట. BMS ప్రకారం, ప్రేక్షకుల ఆసక్తి పరంగా “హనుమాన్” 2. 17 లక్షలకు పైగా ఆసక్తితో, “గుంటూరు కారం” 2. 14 లక్షల ఆసక్తి కి మించి అగ్రస్థానంలో ఉంది.

HanumaN movie: బుక్ మై షో ప్రకారం ఎక్కువమంది హనుమాన్ చూడటానికి ఇష్టపడుతున్నారంట.. Read More »

CBSE Exams 2024

CBSE Exams 2024: 10, 12 వ తరగతుల Exam 2024 టైం టేబిల్ ను సవరించిన CBSE బోర్డు..

CBSE Exams 2024: 10, 12 వ తరగతుల Exam 2024 టైం టేబిల్ ను సవరించిన CBSE బోర్డు. అభ్యర్థులు అధికారిక వెబ్సైటు కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

CBSE Exams 2024: 10, 12 వ తరగతుల Exam 2024 టైం టేబిల్ ను సవరించిన CBSE బోర్డు.. Read More »

IIT Bombay placements

IIT Bombay placements Phase 1: IIT బాంబే తగ్గేదే లే.. 85 మందికి రూ. కోటికి పైగా వేతనం..

IIT Bombay placements Phase 1: IIT బాంబే ప్లేసెమెంట్స్ లో 85 మందికి కోటి పైగా వేతనం.. సగటు జీతం ప్యాకేజీ కూడా గత సంవత్సరం కన్నా స్వల్పంగా పెరిగి రూ. 24.02 లక్షలు అయ్యింది. గత సంవత్సరం ఇది రూ. 23.26 లక్షలు.

IIT Bombay placements Phase 1: IIT బాంబే తగ్గేదే లే.. 85 మందికి రూ. కోటికి పైగా వేతనం.. Read More »

JEE Mains 2024

JEE Mains 2024: సరైన ఫోటో upload చేయని విద్యార్థులకు మరో అవకాశం

JEE Mains 2024 కోసం కొంతమంది అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్ NTA రూల్స్ ప్రకారం లేనట్లు గమనించబడింది. దీనితో సరైన ఫోటో upload చేయని విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చిన NTA .

JEE Mains 2024: సరైన ఫోటో upload చేయని విద్యార్థులకు మరో అవకాశం Read More »

India win quickest Test match

India win quickest Test match: అత్యంత తక్కువ బాల్స్ లో ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం

India win quickest Test match triumph in Cape Town: 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ బాల్స్ లో (642 balls) ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో సఫారీల పై భారత్ విజయం

India win quickest Test match: అత్యంత తక్కువ బాల్స్ లో ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం Read More »

TS BC Study Circle

TS BC Study Circle: గ్రూప్ 1,2,3,4 ఫౌండేషన్ కోర్సుకు ఉచిత కోచింగ్..

TS BC Study Circle: గ్రూప్ 1,2,3,4 ఫౌండేషన్ కోర్సుకు ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రం లోని పన్నెండు బి.సి.స్టడీ సర్కిల్స్ లో నిర్వహణ.

TS BC Study Circle: గ్రూప్ 1,2,3,4 ఫౌండేషన్ కోర్సుకు ఉచిత కోచింగ్.. Read More »

Abhayahastam

Data Entry of Abhayahastam Applications: ఈనెల 17 వరకు అభయహస్తం దరకాస్తుల డాటా ఎంట్రీ పూర్తి – సి.ఎస్

Data entry of Abhayahastam Applications: ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈనెల 17 వతేదీ వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Data Entry of Abhayahastam Applications: ఈనెల 17 వరకు అభయహస్తం దరకాస్తుల డాటా ఎంట్రీ పూర్తి – సి.ఎస్ Read More »

Sharmila merged YSRTP in Congress

Sharmila merged YSRTP in Congress: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల

Sharmila merged YSRTP in Congress: వైఎస్ఆర్‌టీపీ పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. ఏపీ లో అతీ గతి లేని కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని తెలుస్తుంది.

Sharmila merged YSRTP in Congress: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల Read More »

IND vs SA 2nd Test

IND vs SA 2nd Test in Cape Town.. 23 Wickets in one Day: రెండో రోజే ఫలితం తేలనుందా?

IND vs SA 2nd Test in Cape Town.. 23 Wickets in one Day: రెండో రోజే ఫలితం తేలనుందా? ఇండియా రెండో టెస్ట్ మాంచి రసవత్తరంగా మారింది. లాస్ట్ 6 వికెట్లు సున్నా పరుగులకే కోల్పోవడం టీమిండియా చేసిన పెద్ద పొరపాటు. కానీ ఇప్పటికి టీమిండియాకే గెలుపు అవకాశాలు వున్నాయి

IND vs SA 2nd Test in Cape Town.. 23 Wickets in one Day: రెండో రోజే ఫలితం తేలనుందా? Read More »

Scroll to Top