Author name: admin

Indian Railways

Indian Railways Super App: భారతీయ రైల్వేస్ నుంచి సూపర్ యాప్.. ఇక రైల్వే సేవలన్నీ ఓకే చోట..

Indian Railways Super App: భారతీయ రైల్వేస్ నుంచి సూపర్ యాప్.. ఇక IRCTC రైల్ కనెక్ట్, UTS (అన్ రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్), రైల్ మదద్ మరియు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్‌తో సహా ఇప్పటికే ఉన్న మొబైల్ అప్లికేషన్‌ల సేవలు అన్నింటిని ఒకే వేదిక పైకి తీసుకు రానున్నారు.

Indian Railways Super App: భారతీయ రైల్వేస్ నుంచి సూపర్ యాప్.. ఇక రైల్వే సేవలన్నీ ఓకే చోట.. Read More »

truck and bus drivers protest

Nationwide truck and bus drivers protest Day2: ‘హిట్ అండ్ రన్‌’ కు వ్యతిరేకంగా నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం..

Nationwide truck and bus drivers protest Day2: వాహనదారులకు సంబంధించిన హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాద కేసులకు సంబంధించి కొత్త శిక్షాస్మృతిలోని నిబంధనకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.

Nationwide truck and bus drivers protest Day2: ‘హిట్ అండ్ రన్‌’ కు వ్యతిరేకంగా నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం.. Read More »

AP New PCC Chief

Sharmila YSRTP merge with Congress? 4న ఢిల్లీకి వైఎస్ షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికేనా!

Sharmila YSRTP merge with Congress: ఈ నెల 4న ఢిల్లీకి వైఎస్ షర్మిల. వైస్సార్ తెలంగాణా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికే ఆమె ఢీల్లీ వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Sharmila YSRTP merge with Congress? 4న ఢిల్లీకి వైఎస్ షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికేనా! Read More »

Nampally Exhibition

Nampally Exhibition: 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Nampally Exhibition: నాంపల్లి గ్రౌండ్స్ లో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్ 2024)ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక జనవరి 1నుండి పిబ్రవరి 15 వరకు 46రోజులపాటు నగరంలో సండదేసందడి.

Nampally Exhibition: 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Read More »

earthquakes in Japan

Series of earthquakes in Japan: నూతన సంవత్సరం ఆరంభంలోనే వరుస భూకంపాలతో వణికిన జపాన్

Series of earthquakes in Japan: జపాన్ లో తీవ్ర స్థాయిలో భూకంపం రిక్టర్ స్కేల్ లో 7.6 గా నమోదు. ప్రజలు భయాందోళనలతో పరుగులు.

Series of earthquakes in Japan: నూతన సంవత్సరం ఆరంభంలోనే వరుస భూకంపాలతో వణికిన జపాన్ Read More »

ISRO launches XPoSat: cosmic X-rays అధ్యయనం కోసం XPoSat ను ప్రారంభించిన ISRO

ISRO launches XPoSat: అంతరిక్ష సాంకేతికతలను ప్రదర్శించేందుకు ఇస్రో PSLV ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (POEM) ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం ఇది మూడోసారి.

ISRO launches XPoSat: cosmic X-rays అధ్యయనం కోసం XPoSat ను ప్రారంభించిన ISRO Read More »

New Year Wishes

CM Revanth Reddy New Year Wishes to Telangana People: క్రొత్త సంవత్సరంలో అభయ హస్తం పథకాలన్నీ అమలు చేస్తాం

CM Revanth New Year Wishes to Telangana People: క్రొత్త సంవత్సరంలో అభయ హస్తం పథకాలన్నీ అమలు చేస్తాం. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy New Year Wishes to Telangana People: క్రొత్త సంవత్సరంలో అభయ హస్తం పథకాలన్నీ అమలు చేస్తాం Read More »

BJP TDP Janasena Alliances

Political Alliances in AP: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వీడని పొత్తుల “పీఠ ముడి”.. బీజేపీ పొత్తు ఎవరితో..?!

Political Alliances in AP: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వీడని పొత్తుల “పీఠ ముడి”.. బీజేపీ పొత్తు ఎవరితో…?! ఇష్టం వున్నా లేకపోయినా బీజేపీ తో పొత్తు పొత్తు పెట్టుకుని టీడీపీ, జనసేన కలసి 2014 సీన్ ను రిపీట్ చేయబోతున్నాయా.. సంక్రాంతి లోపు పొత్తుల పీఠ ముడి తేలనుందా ..

Political Alliances in AP: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వీడని పొత్తుల “పీఠ ముడి”.. బీజేపీ పొత్తు ఎవరితో..?! Read More »

Bharat GPT

What is Bharat GPT? Reliance Jio మరియు IIT Bombay’s యొక్క ఉమ్మడి AI Project గురించి ఆకాష్ అంబానీ ఏమన్నారంటే..

Bharat GPT అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) Project పై తమ జియో.. ఐఐటి బాంబేతో కలిసి పనిచేస్తున్నట్లు ఆకాష్ అంబానీ బుధవారం ప్రకటించారు

What is Bharat GPT? Reliance Jio మరియు IIT Bombay’s యొక్క ఉమ్మడి AI Project గురించి ఆకాష్ అంబానీ ఏమన్నారంటే.. Read More »

Raaga Saptha Swaram

Event: Raaga Saptha Swaram 35 వ వార్షికోత్సవానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు & సంస్థ సభ్యులు

Event: Raaga Saptha Swaram 35 వ వార్షికోత్సవ సందర్భంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం, జమైకా ట్రేడ్ కమిషనర్ వింజమూరి సుజాత గార్ల ఆత్మీయ సత్కారంకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు సంస్థ సభ్యులు.

Event: Raaga Saptha Swaram 35 వ వార్షికోత్సవానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు & సంస్థ సభ్యులు Read More »

Scroll to Top