Author name: admin

Revanth Reddy meets Modi

Revanth Reddy meets Modi: CM హోదాలో తొలిసారిగా ప్రధాన మంత్రి మోడీని కలిసిన రేవంత్, వెంట Dy. CM భట్టి విక్రమార్క

Revanth Reddy meets Modi: తెలంగాణ (Telangana) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ప్రధాన మంత్రి మోడీని కలిసిన రేవంత్ రెడ్డి, వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramark ).

Revanth Reddy meets Modi: CM హోదాలో తొలిసారిగా ప్రధాన మంత్రి మోడీని కలిసిన రేవంత్, వెంట Dy. CM భట్టి విక్రమార్క Read More »

Driving car through the river

Driving car through the river: ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకోడానికి నదిలో నుంచి కారు డ్రైవింగ్‌. పిచ్చికి పరాకాష్ట!

Driving car through the river: క్రిస్మస్, న్యూ ఇయర్ ముందు వరుస సెలవులతో హిమాచల్‌ ప్రదేశ్‌‌కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు కొందరు రోడ్డు మార్గాన్ని వదిలి ఏకంగా పక్కనే ఉన్న నది (River)లో నుంచి వాహనం నడిపారు

Driving car through the river: ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకోడానికి నదిలో నుంచి కారు డ్రైవింగ్‌. పిచ్చికి పరాకాష్ట! Read More »

Sunburn Event

Sunburn event in Hyderabad Cancelled: హైదరాబాద్ లో తలపెట్టిన Sunburn కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు

Sunburn event in Hyderabad Cancelled: నూతన సంవత్సర సందర్బంగా హైదరాబాద్ లో తలపెట్టిన Sunburn కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు

Sunburn event in Hyderabad Cancelled: హైదరాబాద్ లో తలపెట్టిన Sunburn కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు Read More »

TSPSC Group2 Exam

TSPSC Group 2 పరీక్ష మళ్లీ వాయిదా పడనుందా? ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!

TSPSC Group 2 Exam Updates: ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన Group 2 Exam.. ఇప్పుడైనా జరుగుతుందా.. లేదా వాయిదా పడుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు అభ్యర్థుల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది.. ప్రకటించిన దాని ప్రకారం అయితే.. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించ వలసి వుంది.

TSPSC Group 2 పరీక్ష మళ్లీ వాయిదా పడనుందా? ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ! Read More »

Chiranjeevi Meets Telangana CM

Chiranjeevi Meets Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి

Chiranjeevi Meets Telangana CM: ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు

Chiranjeevi Meets Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి Read More »

Sunburn event

Sunburn event పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. పర్మిషన్‌పై సైబరాబాద్ సీపీ క్లారిటీ

Sunburn event పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీరియస్ అయిన నేపథ్యంలో ఈవెంట్ పైన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి క్లారిటీ ఇచ్చారు.

Sunburn event పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. పర్మిషన్‌పై సైబరాబాద్ సీపీ క్లారిటీ Read More »

Bill Gates

Bill Gates comments on work life balance: పని కంటే జీవితమే మిన్న, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Bill Gates: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్.. సెలవుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీకెండ్ సెలవులపై బిల్ గేట్స్ తన అభిప్రాయాన్ని బ్లాగ్ పోస్టులో పంచుకున్నారు. తను అభిప్రాయం చిన్నప్పుడు ఎలా ఉండేది.. తండ్రి అయ్యాక ఎలా మార్పు వచ్చిందో చెప్పారు.

Bill Gates comments on work life balance: పని కంటే జీవితమే మిన్న, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు.. Read More »

Ram Charan

Ram Charan in Chamundeshwari Temple : మైసూర్‌‌లో చాముండేశ్వరి టెంపుల్‌లో రామ్ చరణ్

Ram Charan in Chamundeshwari Temple: Game Changer Shoot గాప్ లో రామ్ చరణ్ ఇలా చాముండేశ్వరి దేవీ ఆలయంలో పూజలు చేస్తూ కనిపించాడు. గుడిలో ఇలా దర్శనానికి వెళ్లిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Ram Charan in Chamundeshwari Temple : మైసూర్‌‌లో చాముండేశ్వరి టెంపుల్‌లో రామ్ చరణ్ Read More »

Six Guarantees

Six Guarantees: ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వం కీలక ప్రకటన – ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Six Guarantees: ఆరు గ్యారెంటీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Six Guarantees: ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వం కీలక ప్రకటన – ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ Read More »

Salaar Day1 Collections

Salaar Day1 Collections : బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాస్తున్న ప్రభాస్ సలార్!

Salaar Day1 Collections: Salaar తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ కాసుల వర్షం కురిపిస్తోంది. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అనిపిస్తుంది.

Salaar Day1 Collections : బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాస్తున్న ప్రభాస్ సలార్! Read More »

Scroll to Top