Author name: admin

Raghubabu Car Accident

Raghubabu Car Accident: సినీనటుడు రఘుబాబు కారుకు ప్రమాదం.. బీఆర్‌ఎస్‌ నేత దుర్మరణం..

సినీనటుడు రఘుబాబు కారుకు ప్రమాదం(Raghubabu Car Accident). బీఆర్‌ఎస్‌ నేత దుర్మరణం. ఈ ఘటన బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా అద్దంకి నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

Raghubabu Car Accident: సినీనటుడు రఘుబాబు కారుకు ప్రమాదం.. బీఆర్‌ఎస్‌ నేత దుర్మరణం.. Read More »

Drainage Works

Drainage Works: డ్రెయిన్ పూడిక తీత పనులు చేపట్టాలని జనసేన, టిడిపి బిజెపి, ఆందోళన!

డ్రెయిన్ నిండా తూటి కాడ ప్లాస్టిక్ వ్యర్ధాలు. కదలని మురుగుతో, కాలనీ వాసుల ఇక్కట్లు. డ్రెయిన్ పూడిక తీత(Drainage Works) పనులు చేపట్టాలని జనసేన, టిడిపి బిజెపి ఆందోళన

Drainage Works: డ్రెయిన్ పూడిక తీత పనులు చేపట్టాలని జనసేన, టిడిపి బిజెపి, ఆందోళన! Read More »

Alliance Road shows

Alliance Road Shows: కూటమి రోడ్డు షోలు కళకళ.. జగన్ గారి రోడ్డు షోలు వెలవెల!

ఒక పక్క కూటమి రోడ్డు షోలు(Alliance Road Shows) జనంతో కళకళ లాడుతుంటే.. మరో పక్క జగన్ గారి రోడ్డు షోలు వెలవెల బోతున్నాయి !

Alliance Road Shows: కూటమి రోడ్డు షోలు కళకళ.. జగన్ గారి రోడ్డు షోలు వెలవెల! Read More »

Election Code Violations

Election Code Violations: ప్రభుత్వ జీతం.. వైసీపీ కి ప్రచారం.. ఈసీకే సవాల్ విసురతున్న పారిశుద్ధ్య కార్మికుడి లీలలు!

రేపల్లెలో యదేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు(Election Code Violations).. ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైసీపీ నాయకునిగా చలామణి అవుతున్న వైట్ కాలర్ పారిశుద్ధ్య కార్మికుడి లీలలు.. ఈసీకి సవాల్ విసురతున్న వైనం.

Election Code Violations: ప్రభుత్వ జీతం.. వైసీపీ కి ప్రచారం.. ఈసీకే సవాల్ విసురతున్న పారిశుద్ధ్య కార్మికుడి లీలలు! Read More »

Iran

Israel-linked ship seized by Iran: ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్-లింక్డ్ ఓడలో 17 మంది భారతీయులు!

ఒక నివేదిక ప్రకారం, UAE తీరంలో ఇరాన్(Iran) యొక్క రివల్యూషనరీ గార్డ్స్ స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌లో కనీసం 17 మంది భారతీయులు ఉన్నారు.

Israel-linked ship seized by Iran: ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్-లింక్డ్ ఓడలో 17 మంది భారతీయులు! Read More »

Ram Charan

Ram Charan: ప్రతిష్టాత్మక వేల్స్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్‌!

ఈరోజు ఏప్రిల్ 13న చెన్నైలోని ప్రతిష్టాత్మక వేల్స్ విశ్వవిద్యాలయం నుండి రామ్ చరణ్‌(Ram Charan) కు గౌరవ డాక్టరేట్ లభించింది. గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అధికారికంగా ఈ గౌరవప్రదమైన గుర్తింపును అందుకున్నారు.

Ram Charan: ప్రతిష్టాత్మక వేల్స్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్‌! Read More »

Hyderabad

Hyderabad లో ఓవైసీ కోసం బలహీన అభ్యర్థి.. ప్రతిగా తెలంగాణాలో ముస్లిం ఓట్లు పొందాలని కాంగ్రెస్ ప్లాన్?

మజ్లిస్‌కు అనుకూలంగా హైదరాబాద్(Hyderabad) ఎంపీ అభ్యర్థిగా బలహీనమైన అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసిన మజ్లీస్. మజ్లీస్ సపోర్ట్ లేకుండానే అధికారం తెచ్చుకున్న కాంగ్రెస్, ఇప్పుడు హైదరాబాద్ లో బలపడే ఛాన్సును చేతులారా వదులుకుని, ఆ అవకాశాన్ని బీజేపీ కి ఇస్తున్నట్లుంది.

Hyderabad లో ఓవైసీ కోసం బలహీన అభ్యర్థి.. ప్రతిగా తెలంగాణాలో ముస్లిం ఓట్లు పొందాలని కాంగ్రెస్ ప్లాన్? Read More »

Gopichand Thotakura

Gopichand Thotakura: టూరిస్ట్‌గా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న భారతీయ పైలట్ గోపీ తోటకూర!

బ్లూ ఆరిజిన్(Blue Origin) యొక్క న్యూ షెపర్డ్-25 మిషన్‌( New Shephard-25 (NS-25) )లో భాగంగా గోపి తోటకూర(Gopichand Thotakura) ఒక టూరిస్ట్‌గా అంతరిక్షంలోకి ప్రవేశించే మొదటి భారతీయుడు కాబోతున్నాడు.

Gopichand Thotakura: టూరిస్ట్‌గా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న భారతీయ పైలట్ గోపీ తోటకూర! Read More »

AP Inter Results 2024

AP Inter Results 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి.. రిజల్ట్స్ చూసుకోండి ఇలా!

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు(AP Inter Results 2024) ఏప్రిల్ 12న విడుదల అయ్యాయి. ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

AP Inter Results 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి.. రిజల్ట్స్ చూసుకోండి ఇలా! Read More »

SPF Constable Suicide

SPF Constable Suicide: విశాఖలో తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య(SPF Constable Suicide) చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

SPF Constable Suicide: విశాఖలో తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య! Read More »

Scroll to Top