Author name: admin

Indian Student Dies

Indian Student Dies: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి: ఈ ఏడాది పదో ఘటన.. ఆందోళనలో తల్లిదండ్రులు!

అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి(Indian Student Dies) చెందాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్ ల్యాండ్‌లో విద్యను అభ్యసిస్తున్న ‘ఉమా సత్యసాయి గద్దె’ అనే విద్యార్థి మరణించాడు.

Indian Student Dies: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి: ఈ ఏడాది పదో ఘటన.. ఆందోళనలో తల్లిదండ్రులు! Read More »

Anagani Election Campaign

Anagani Election Campaign: పేటేరు నుంచి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనగాని

పేటేరు నుంచి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనగాని(Anagani Election Campaign). కూటమి సభ్యులతో శంఖారావం ప్రచారం ప్రారంభం. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో అనగాని ప్రత్యేక పూజలు.

Anagani Election Campaign: పేటేరు నుంచి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనగాని Read More »

Bangalore biker

బైకర్ ను గుద్ది ట్రక్కు కింద పడేసిన ఎద్దు.. కానీ ఆ Bangalore biker అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నాడు!

బెంగుళూరులో ఒక ఎద్దు అనూహ్యంగా ఒక బైకర్ పై దూసుకెళ్ళింది. దాంతో ఎదురుగా వస్తున్న ట్రక్కు కింద పడిపోయాడు. కానీ ఆ బెంగళూరు బైకర్(Bengaluru biker) గాయపడకుండా తప్పించుకున్నాడు.

బైకర్ ను గుద్ది ట్రక్కు కింద పడేసిన ఎద్దు.. కానీ ఆ Bangalore biker అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నాడు! Read More »

Shanthi Swaroop

Shanthi Swaroop: దూరదర్శన్ లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి శాంతి స్వరూప్ ఇక లేరు!

శాంతి స్వరూప్ గారు ఈ రోజు ఉదయం కాలం చేశారు. శాంతి స్వరూప్(Shanthi Swaroop) ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్ లో తొలి తెలుగు యాంకర్, అదే దూరదర్శన్ (టి.వి) లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి.

Shanthi Swaroop: దూరదర్శన్ లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి శాంతి స్వరూప్ ఇక లేరు! Read More »

Earth Quake

Earth Quake in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత

హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లోని చంబా ప్రాంతంతోపాటు.. మనాలీలోనూ తీవ్రమైన భూ ప్రకంపనలు(Earth Quake) నమోదయ్యాయి.

Earth Quake in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత Read More »

EC Notice

EC Notice: జగన్ మోహన్ రెడ్డిపై ‘అవమానకరమైన’ వ్యాఖ్యలు చేశారని చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన ఎన్నికల సంఘం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ‘కించపరిచే’ వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు(EC Notice) అందజేసింది.

EC Notice: జగన్ మోహన్ రెడ్డిపై ‘అవమానకరమైన’ వ్యాఖ్యలు చేశారని చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన ఎన్నికల సంఘం! Read More »

APSRTC

35 మంది APSRTC ప్రయాణికులకు తప్పిన ప్రమాదం!

35 మంది APSRTC ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం. నెల్లూరు నుంచి కావలి వెళ్తున్న APSRTC బస్సును అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

35 మంది APSRTC ప్రయాణికులకు తప్పిన ప్రమాదం! Read More »

Brave Forest Officer

Brave Forest Officer: కశ్మీర్లో ఖాళీ చేతులతో చిరుతను ఎదుర్కొన్న అటవీశాఖ అధికారి! వీడియో చూడండి!

కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని ఒక గ్రామంలో బుధవారం సంచరిస్తున్న చిరుతపులిని వన్యప్రాణి విభాగం అధికారి(Brave Forest Officer) ధైర్యంగా ఎదుర్కొన్నారు.

Brave Forest Officer: కశ్మీర్లో ఖాళీ చేతులతో చిరుతను ఎదుర్కొన్న అటవీశాఖ అధికారి! వీడియో చూడండి! Read More »

TIDCO Houses

TIDCO Houses: టిడ్కో గృహాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది -రేపల్లె జనసేన అధ్యక్షులు రాసంశెట్టి మహేష్!

టిడ్కో గృహాలను(TIDCO Houses) కక్షగట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వేర్యం చేసిందని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ విమర్శించారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఆశయమని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన టిడ్కో గృహాలను నిలుపుదల చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

TIDCO Houses: టిడ్కో గృహాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది -రేపల్లె జనసేన అధ్యక్షులు రాసంశెట్టి మహేష్! Read More »

Welfare CM Jagan

Welfare CM Jagan: సంక్షేమ సారధి జగన్ మోహన్ రెడ్డికే ప్రజల మద్దతు

పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఆశయంగా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ సారధిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి(Welfare CM Jagan) ప్రజల మద్దతు ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పష్టం చేశారు.

Welfare CM Jagan: సంక్షేమ సారధి జగన్ మోహన్ రెడ్డికే ప్రజల మద్దతు Read More »

Scroll to Top