Author name: Pranav

Heroines

Heroines: ఇంత చిన్న పిల్లలు హీరోయిన్స్ అవుతున్నారా? మొన్న కృతి శెట్టి మరి ఇప్పుడు?

మన తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లకి భలే డిమాండ్ ఉంటుంది. అందులోనూ హీరో లేదా హీరోయిన్స్(Heroines) లాంటి పాత్రల్లో నటిస్తే ఆ ఫెమ్ ఎన్నిరోజులు అయినా పోదు… ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే ఎన్ని సంవత్సరాలు అయినా ఆ క్యారక్టర్ చేసిన అమ్మాయి లేదా అబ్బాయి ఫోటోలు ఇప్పటికీ నేట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్ర సినిమాలో నటించిన తేజా సజ్జా రీసెంట్ గా హనుమాన్ తో ఏ రేంజ్ హిట్ సాధించాడో మనందరం చూసాము.. ఇంకా కొంతమంది అయితే ఇంద్ర సినిమా నిన్నే రిలీజ్ అయినట్టు అనిపించింది అప్పుడే తేజా హీరో అయ్యాడు అంటే నమ్మలేకపోతున్నాం అని కామెంట్స్ కూడా చేసారు. మన జీవితంలో కూడా మన కళ్ళముందు పుట్టిన పిల్లలు టకటకా పెరిగిపోతూ ఉంటే ఆశ్చర్యానికి గురైన సందర్బాలు ఎన్నో… మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. టీనేజ్ వయసు లోనే Heroines గా ఉప్పెన సినిమాతో పరిచయమైన కృతి శెట్టి కి కూడా కేవలం 20 సంవత్సరాలు అని తెలిసి మనమంతా షాక్ అయ్యాము వరుస హిట్ లతో మంచి ఫాం లో ఉన్న శ్రీలీలకు కూడా 22 సంవత్సరాలు అని తెలిసి నోరు వేల్లబెట్టాము… అయితే రీసెంట్ గా ఒక వార్త నేట్టింట్లో వైరల్ అవుతుంది. రీసెంట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ సినిమాలో జెన్ని పాత్రలో నటించిన అనంతిక సనీల్ కుమార్ తన క్యూట్ పేస్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన ఏజ్ కి సంబంధించి ఒక విషయం బయట పెట్టింది అనంతిక. ఆ ఇంటర్వ్యూ లో తను కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది అని, తనకు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఈ వార్త చూసిన మీమర్స్ , నెటిజన్లు బాగా ట్రోల్స్ చేస్తున్నారు… ఇన్నిరోజులు నేను చిన్న పిల్లని క్రష్ లా అనుకుని.. కలలో మ్యారేజ్ వరకు వెళ్ళిపోయానా.. అయినా పర్లేదులే అమ్మాయి బాగుంది అదే చాలు అని బ్రహ్మానందం ఫోటో యాడ్ చేసి పెట్టడం లాంటివి చేస్తున్నారు… మరొకవైపు ఇంత చిన్న ఏజ్ లోనే హీరోయిన్స్(Heroines) అవ్వడమంటే మామూలు విషయం కాదు, అంటూ మరికొంతమంది మెచ్చుకుంటున్నారు… -By Pranav @ samacharnow.in

Heroines: ఇంత చిన్న పిల్లలు హీరోయిన్స్ అవుతున్నారా? మొన్న కృతి శెట్టి మరి ఇప్పుడు? Read More »

Stress

Managing Stress: ఒత్తిడిని మేనేజ్ చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆయుష్షు పెంచుకోండి!

Managing Stress: చాల మంది వర్క్ ప్రెజర్ ని అలాగే స్ట్రెస్ ని మేనేజ్(Managing Stress) చేయలేకపోతున్నారు. ఒత్తిడి వల్ల మనకి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే క్రమక్రమంగా మన ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. అయితే స్ట్రెస్ ని మేనేజ్ చేయడం ఎలా? స్ట్రెస్ ని మేనేజ్ చేయడానికి పెద్ద పెద్ద పనులు చేయడం అవసరమేమీ లేదు ఈ చిన్న చిన్న డైలీ టిప్స్ పాటిస్తూ మన మైండ్ ని రిఫ్రెష్ చేసుకుంటే చాలు అంటున్నారు నిపుణులు.

Managing Stress: ఒత్తిడిని మేనేజ్ చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆయుష్షు పెంచుకోండి! Read More »

Janhvi Kapoor

Janhvi Kapoor: సూర్య నెక్స్ట్ మూవీ లో జాన్వి కపూర్?

Janhvi Kapoor: తన అందంతో, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్న జాన్వి కపూర్ కి ఫ్యాన్స్ ఎక్కువే కానీ తాను చేసిన సినిమాలు ఏవి అంతగా హిట్ అవ్వలేదు. ఇప్పుడు సూర్య నెక్స్ట్ మూవీ లో తాను నటిస్తున్నట్లు న్యూస్ వస్తుంది.

Janhvi Kapoor: సూర్య నెక్స్ట్ మూవీ లో జాన్వి కపూర్? Read More »

Moulitalks in Trouble

@moulitalks in Trouble? చిక్కుల్లో మౌలి.. అంతగా ఇరుక్కునేలా ఏం మాట్లాడాడు?

Moulitalks in Trouble: లాక్ డౌన్ లో చాలా యూ ట్యూబ్ ఛానల్స్, కామెడి వీడియోస్, టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ క్లిక్ అయ్యాయి. అలా క్లిక్ అయిన అకౌంట్స్ లో “మౌలీ టాక్స్”(moulitalks) ఒకటి. మౌలి తాజాగా ఓ వీడియోతో వైరల్ అవుతున్నాడు. అదేంటో చూద్దాం రండి..

@moulitalks in Trouble? చిక్కుల్లో మౌలి.. అంతగా ఇరుక్కునేలా ఏం మాట్లాడాడు? Read More »

Dasara Villain

Dasara Villain Funny Video: దసరా విలన్ వీడియో వైరల్.. అంతగా ఏముంది ఆ వీడియో లో?

Dasara Villain Funny Video: సినిమాల్లో కరుడు కట్టిన విలన్ లా కనిపించే షైన్ తాం ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం ఎంతో ఫన్నీగా, సరదాగా ఉంటాడు. ఇప్పుడు అలాంటి ఒక ఫన్నీ వీడియో బాగా వైరల్ అవుతుంది… అదేంటో మీరు కూడా చూసేయండి….

Dasara Villain Funny Video: దసరా విలన్ వీడియో వైరల్.. అంతగా ఏముంది ఆ వీడియో లో? Read More »

SV Krishna Reddy

SV Krishna Reddy on Guntur Kaaram: ‘గుంటూరు కారం’ పై దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మైండ్ బ్లోయింగ్ కామెంట్…!

SV Krishna Reddy on Guntur Kaaram: ఎస్వీ కృష్ణారెడ్డి తన ఫ్లాపుల గురించి మాట్లాడుతూ.. రీసెంట్‌గా వచ్చిన గుంటూరు కారం గురించి నోరు విప్పాడు. ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో.. అప్పుడే తేడా కొడుతుందన్న కృష్ణారెడ్డి.

SV Krishna Reddy on Guntur Kaaram: ‘గుంటూరు కారం’ పై దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మైండ్ బ్లోయింగ్ కామెంట్…! Read More »

Most Viewed

Top 10 Most Viewed South Indian Actors in 2024: తస్సాదియ్యా ఆ యువ హీరో ప్రభాస్ ని దాటేసాడుగా!

Top 10 Most Viewed South Indian Actors in 2024: ఈ యువ హీరో ఏకంగా టాప్ 10 మోస్ట్ Viewed సౌత్ ఇండియన్ యాక్టర్స్ 2024 జనవరి లిస్టు లో మొదటి స్పాట్ సాధించుకున్నాడు అంటే మామూలు విషయమా?

Top 10 Most Viewed South Indian Actors in 2024: తస్సాదియ్యా ఆ యువ హీరో ప్రభాస్ ని దాటేసాడుగా! Read More »

Chiru

Sivaraj Kumar in Chiru’s home: చిరు ఇంట్లో శివ రాజ్ కుమార్ పిక్స్ వైరల్

Sivaraj Kumar in Chiru’s home: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ప్రత్యేకంగా వెళ్లి అభినందిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజుల నుంచి చిరంజీవి ఇంటికి ప్రముఖులు వెళ్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి ఇంటికి కన్నడ శివ రాజ్ కుమార్ వచ్చాడు.

Sivaraj Kumar in Chiru’s home: చిరు ఇంట్లో శివ రాజ్ కుమార్ పిక్స్ వైరల్ Read More »

Sivaraj Kumar

Sivaraj Kumar: శివరాజ్ కుమార్ తో సప్త సాగరాలు దాటి డైరెక్టర్ కొత్త మూవీ?

Sivaraj Kumar: “సప్త సాగరాలు దాటి” మూవీ దర్శకుడు అయిన హేమంత్ ఎం రావు తన నెక్స్ట్ మూవీ ప్రముఖ హీరో శివ రాజ్ కుమార్ తో చేస్తున్నారని తెలుస్తుంది.

Sivaraj Kumar: శివరాజ్ కుమార్ తో సప్త సాగరాలు దాటి డైరెక్టర్ కొత్త మూవీ? Read More »

Book Fair

National Book Fair: ఈ నెల 9 నుండి జాతీయ పుస్తక ప్రదర్శన

National Book Fair: ఈ నెల 9 నుండి జాతీయ పుస్తక ప్రదర్శన. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో జరగనుంది

National Book Fair: ఈ నెల 9 నుండి జాతీయ పుస్తక ప్రదర్శన Read More »

Scroll to Top