Andhra Pradesh

Andhra Pradesh

Harirama Jogaiah

Harirama Jogaiah Bitter Letter to Pawan: 24 సీట్లకు మించి నెగ్గలేమా? పవన్‌కు హరిరామ జోగయ్య ఘాటు లేఖ!

Harirama Jogaiah a bitter letter to Pawan: 24 సీట్లకు మించి నెగ్గే సామర్థ్యం జనసేనకు లేదా అని ప్రశ్నించిన హరిరామ జోగయ్య .. పవన్ కళ్యాణ్ జనసేన శక్తిని ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ మేరకు జనసేనానికి ఘాటు లేఖ రాశారు.

Harirama Jogaiah Bitter Letter to Pawan: 24 సీట్లకు మించి నెగ్గలేమా? పవన్‌కు హరిరామ జోగయ్య ఘాటు లేఖ! Read More »

Kapu Community

Attempt to Split in the Kapu Community: పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ దాడి.. కాపుల్లో చీలికకు ప్రయత్నం!

Attempt to Split in the Kapu Community: టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. దీనిపై వైసీపీ ఎక్కువగా ఎందుకు విమర్శలు చేస్తోంది. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తే వైసీపీకి ఎందుకు ? దీని వెనుక ఉన్న రాజకీయం ఏమటి ? ఇది కాపుల్లో చీలికకు ప్రయత్నమా!

Attempt to Split in the Kapu Community: పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ దాడి.. కాపుల్లో చీలికకు ప్రయత్నం! Read More »

AP Inter Hall Tickets 2024

AP Inter Hall Tickets 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా..

AP Inter Hall Tickets 2024: ఆంధ్రప్రదేశ్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 23న విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.

AP Inter Hall Tickets 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. Read More »

Attacks on Press Offices

Attacks on Press Offices: పాత్రికేయుల పత్రికా కార్యాలయాల పై దాడులు అప్రజాస్వామికం

Attacks on Press Offices: ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు లో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుల పైన, కర్నూలు లో ఈనాడు కార్యాలయాల పై అధికార పార్టీ నాయకులు దాడులకు తెగబడటం అప్రజాస్వామికం అని జై భీమ్ రావ్ భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది దోవా రమేష్ రాంజీ తీవ్రంగా ఖండించారు.

Attacks on Press Offices: పాత్రికేయుల పత్రికా కార్యాలయాల పై దాడులు అప్రజాస్వామికం Read More »

Botsa Vs Ganta

Botsa Vs Ganta: టీడీపీ కొత్త ఎత్తుగడతో చీపురుపల్లి లో బొత్సా కు గంటా గండం!

Botsa Vs Ganta: ఏపీ లో రానున్న శాసన సభ ఎన్నికల్లో తాజా విద్యా శాఖ మంత్రైనా బొత్స తో మాజీ విద్యా శాఖ మంత్రైనా గంటా ఢీ కొట్ట బోతున్నారా?

Botsa Vs Ganta: టీడీపీ కొత్త ఎత్తుగడతో చీపురుపల్లి లో బొత్సా కు గంటా గండం! Read More »

Grand Alliance

Grand Alliance: ఖాయమైన బీజేపీ, టీడీపీ & జనసేన పొత్తు!.. బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్ళే!

Grand Alliance: బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కొలిక్కి వచ్చినట్టే.. బీజేపీ, జనసేన తో సీట్ల పంపకాల వ్యవహారంపై చంద్రబాబు ఎట్టకేలకు తెరదించారని సమాచారం. జనసేన బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైందని చెబుతున్నారు.

Grand Alliance: ఖాయమైన బీజేపీ, టీడీపీ & జనసేన పొత్తు!.. బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్ళే! Read More »

No Tickets to Strong Followers

No Tickets to Strong Followers: నమ్మిన బంట్లకు టికెట్ నిరాకరణ.. వాడుకుని వదిలేసిన వైనం..

No Tickets to Strong Followers: జగనే మా దేవుడు, ప్రభువు అని తిరిగిన కొంత మంది సిట్టింగ్ MLA లకు దిమ్మ తిరిగేలా చేస్తున్న జగన్. లేటెస్ట్ గా కొడాలి నానికి టికెట్ నిరాకరించినట్లు తెలుస్తుంది.

No Tickets to Strong Followers: నమ్మిన బంట్లకు టికెట్ నిరాకరణ.. వాడుకుని వదిలేసిన వైనం.. Read More »

Annam Satish lashed out

Annam Satish lashed out: బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్..

Annam Satish lashed out: బాపట్ల ఎమ్మెల్యే రఘుపతి చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొస్తా…
బాపట్లను నిలువునా దోచుకున్న తిన్న అవినీతి తిమింగలం రఘుపతి …అంటూ బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్..

Annam Satish lashed out: బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్.. Read More »

Criminal Case on Pawan Kalyan

Criminal Case on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం!

Criminal Case on Pawan Kalyan: గతం లో ఏలూరు జిల్లా వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యల పై ఇప్పుడు గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం!

Criminal Case on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం! Read More »

CBN Comments

CBN Comments on Jagan: ఇంకొల్లు లో చంద్రబాబు కామెంట్స్

CBN Comments on Jagan: ఇంకొల్లు లో చంద్రబాబు జగన్ మీద పదునైన కామెంట్స్ చేశారు. రాముడు లాంటి వాడికే రావణాసురుడు వల్ల ఇబ్బందులు వచ్చాయి. అటువంటి రావణాసురుడిని సాగనంపవలసిన భాద్యత మీపై ఉంది.

CBN Comments on Jagan: ఇంకొల్లు లో చంద్రబాబు కామెంట్స్ Read More »

Scroll to Top