Andhra Pradesh

Andhra Pradesh

NTR Death Anniversary

NTR Death Anniversary in Nimmakuru: నిమ్మకూరు లో NTR వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు

NTR Death Anniversary in Nimmakuru: చేసే పనిని వినూత్నంగా చేయాలనే ఆలోచనే P4 మోడల్.. గతంలో ఊర్లకు చేశాం.. ఇప్పుడు వ్యక్తులను అభివృద్ధి చేస్తాం..నిమ్మకూరు లో NTR వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు.

NTR Death Anniversary in Nimmakuru: నిమ్మకూరు లో NTR వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు Read More »

NRI Letter

NRI Letter to Pawan Kalyan: కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావ్.. అంటూ పవన్ కళ్యాణ్ రిప్లై

NRI Letter to Pawan Kalyan: ఐర్లాండ్ దేశంలో ఓడ కళాసీ గా చేస్తున్న ఓ NRI రాసిన లేఖ కు ” నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావ్”.. అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు.

NRI Letter to Pawan Kalyan: కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావ్.. అంటూ పవన్ కళ్యాణ్ రిప్లై Read More »

Blood Donation

Mega Blood Donation Camp: రక్త దానం చెయ్యండి… ప్రాణ దాతలవ్వండి -అనగాని

Mega Blood Donation Camp: మాజీమంత్రి, టీడీపీ నాయకులు పరిటాల రవీంద్ర 19 వ వర్ధంతి సందర్భంగా మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్ విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ రక్త దానం చెయ్యండి… ప్రాణ దాతలవ్వండి అని అన్నారు.

Mega Blood Donation Camp: రక్త దానం చెయ్యండి… ప్రాణ దాతలవ్వండి -అనగాని Read More »

AP Politics

AP Politics: వచ్చే ఎన్నికల్లో రెండు కుటుంబాల మధ్యే పోటీ…

AP Politics: ఆంధ్రాలో రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు.. రెండు కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికలు కూడా రెండు కుటుంబాల పోరాటంగా మారుతోంది.

AP Politics: వచ్చే ఎన్నికల్లో రెండు కుటుంబాల మధ్యే పోటీ… Read More »

TDP Janasena

Sure win to TDP Janasena alliance: టీడీపీ-జనసేన కూటమికే ప్రజాదరణ.. ఎమ్మెల్యే అనగాని

Sure win to TDP Janasena alliance: టీడీపీ-జనసేన కూటమికే ప్రజాదరణ . చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన కూటమికి ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆదరరణ లభిస్తున్నదని చెప్పారు. అందుకు నిదర్శనం ప్రతి గ్రామం నుండి యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని అనగాని వివరించారు.

Sure win to TDP Janasena alliance: టీడీపీ-జనసేన కూటమికే ప్రజాదరణ.. ఎమ్మెల్యే అనగాని Read More »

YS Jagan

Another Shock to YS Jagan? జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబుతుందా??

Another Shock to YS Jagan? జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబుతుందా?? అవునంటున్నారు
రాజకీయ విశ్లేషకులు. త్వరలో జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తుంది.

Another Shock to YS Jagan? జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబుతుందా?? Read More »

Ambedkar Statue in Vijayawada

Ambedkar Statue in Vijayawada: 19న 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ!

Ambedkar Statue in Vijayawada: ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహ విష్కరణ సీఎం చేతుల మీదుగా జరుగుతుందని విజయసాయి రెడ్డి చెప్పారు.

Ambedkar Statue in Vijayawada: 19న 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ! Read More »

CBN Quash Petition

Supreme Court on CBN Quash Petition: బాబు క్వాష్ పిటీషన్ పై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు.. నిర్ణయం సీజేఐకు బదిలీ..!

Supreme Court on CBN Quash Petition: స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్ర బాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయలు వ్యక్తం చేయడంతో ఈ పిటిషన్‌ను సీజేఐకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Supreme Court on CBN Quash Petition: బాబు క్వాష్ పిటీషన్ పై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు.. నిర్ణయం సీజేఐకు బదిలీ..! Read More »

AP New PCC Chief

AP New PCC Chief : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా YS షర్మిల నియామకం

AP New PCC Chief : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా YS షర్మిల నియామకం. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులిచ్చారు.

AP New PCC Chief : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా YS షర్మిల నియామకం Read More »

AP PCC Chief

YS Sharmila as AP PCC Chief: నేడో , రేపో షర్మిలకు పిసిసి చీఫ్..! జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో..?

YS Sharmila as AP PCC Chief: జనవరి మొదటి వారంలో కాంగ్రెస్ చేరిన YS షర్మిలకు నేడో , రేపో పిసిసి చీఫ్ పదవి కట్టపెట్టనున్నారని తెలుస్తుంది.. దీనిపై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

YS Sharmila as AP PCC Chief: నేడో , రేపో షర్మిలకు పిసిసి చీఫ్..! జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో..? Read More »

Scroll to Top