Andhra Pradesh

Andhra Pradesh

Janasena New Song

Janasena New Song Released: పరశురాముడు వచ్చినాడురో సూడన్న… ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న..

Janasena New Song Released: త్వరలో రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం లో సంక్రాంతి సంబరాల్లో జనసేన పల్లె పాట అంటూ జనసేన కొత్త పాటను (Janasena New Song) విడుదల చేసింది.

Janasena New Song Released: పరశురాముడు వచ్చినాడురో సూడన్న… ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న.. Read More »

NACIN

PM Modi to Open NACIN in AP Tour: సత్యసాయి జిల్లాలో నాసిన్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

PM Modi to Open NACIN in AP Tour: సత్యసాయి జిల్లాలో గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన National Academy of Customs, Indirect Taxes and Narcotics( NACIN ) శిక్షణ కేంద్రం ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

PM Modi to Open NACIN in AP Tour: సత్యసాయి జిల్లాలో నాసిన్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ Read More »

Sankranti celebrations

Nara family in Sankranti celebrations: నారావారి పల్లెలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో బాబు

Nara family in Sankranti celebrations: నారావారి పల్లెలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో బాబు. గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

Nara family in Sankranti celebrations: నారావారి పల్లెలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో బాబు Read More »

Bhogi Celebrations

Bhogi Celebrations: భోగి వేడుకల్లో సీఎం జగన్, మాజీ సీఎం బాబు మరియు పవన్ కళ్యాణ్

Bhogi Celebrations: తాడేపల్లిలోని తమ నివాసంలో సీఎం జగన్ దంపతులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గోపూజ నిర్వహించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మందడంలో ఆదివారం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అందరు పంచ కట్టి సందడి చేశారు

Bhogi Celebrations: భోగి వేడుకల్లో సీఎం జగన్, మాజీ సీఎం బాబు మరియు పవన్ కళ్యాణ్ Read More »

Ambati Rambabu

Ambati Rambabu dances again: అంబటి అదిరే స్టెప్పులు.. మంత్రి రాంబాబు సంక్రాంతి సంబరాలు..

Ambati Rambabu dances again: అంబటి అదిరే స్టెప్పులు.. గత ఏడాదిలా ఈ సంక్రాంతికి కూడా మంత్రి అంబటి రాంబాబు చక్కటి స్టెప్పులు వేసి అందరిని అలరించారు. ఈసారి స్టెప్పులు ఇంకా బాగా వున్నాయి.

Ambati Rambabu dances again: అంబటి అదిరే స్టెప్పులు.. మంత్రి రాంబాబు సంక్రాంతి సంబరాలు.. Read More »

CBN and Pawan

CBN and Pawan Dinner Politics: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరో కీలక భేటీ! ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చలు!

CBN and Pawan Dinner Politics: సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని ఉండవల్లి లోని తన నివాసానికి డిన్నర్ కి ఆహ్వానించారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల ఖరారుపై చర్చలు జరిగినట్లు తెలుస్తుంది.

CBN and Pawan Dinner Politics: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరో కీలక భేటీ! ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చలు! Read More »

MP Balasouri

MP Balasouri Quits YCP: వైసీపీకి మచిలీపట్నం ఎంపీ రాజీనామా – జనసేనలో చేరే అవకాశం!

MP Balasouri Quits YCP: ఎన్నడూ లేని విధంగా వైసీపీ తన ఎమ్మెల్యేలు, ఎంపీలను కోల్పోతోంది. నిన్ననే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీని వీడారు. కాగా, ఈరోజు మరో సిట్టింగ్ ఎంపీ బాలసౌరి(Balasouri) వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరే అవకాశం!

MP Balasouri Quits YCP: వైసీపీకి మచిలీపట్నం ఎంపీ రాజీనామా – జనసేనలో చేరే అవకాశం! Read More »

Chinta Mohan

Chinta Mohan Comments On Chiranjeevi: సీఎం అభ్యర్థిగా చిరంజీవి- మాజీ ఎంపీ చింతా మోహన్

Chinta Mohan Comments On Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. రాజకీయాల్లోకి మళ్లీ వచ్చి చిరంజీవి (Chiranjeevi) పోటీ చేస్తే 50 వేల ఓట్లతో గెలిపించుకుంటాం అన్నారు. కాపులకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chinta Mohan Comments On Chiranjeevi: సీఎం అభ్యర్థిగా చిరంజీవి- మాజీ ఎంపీ చింతా మోహన్ Read More »

Janasena

Konathala Ramakrishna Joining in Janasena? : జనసేనలో చేరనున్న కొణతాల రామకృష్ణ? – చర్చలు కూడా పూర్తయ్యాయా ?

Konathala Ramakrishna Joining in Janasena? : జనసేనలో చేరనున్న కొణతాల రామకృష్ణ? అనకాపల్లికి చెందిన ఉత్తరాంధ్ర సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది.

Konathala Ramakrishna Joining in Janasena? : జనసేనలో చేరనున్న కొణతాల రామకృష్ణ? – చర్చలు కూడా పూర్తయ్యాయా ? Read More »

MP Resignations

MP Resignations: విజయవాడ ఎంపీ కేశినేని టీడీపీకి.. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా ..

MP Resignations: ఐదు సంవత్సరాలు హాయిగా పదవి ఎంజాయ్ చేసి, Next టర్మ్ లో టికెట్ రాదనీ తెలియగానే అధినేతల్లో లోపాలు గుర్తుకొచ్చేశాయి. Next టర్మ్ లో కూడా పదవి ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే రాజీనామా చేసి టికెట్ ఇచ్చే పార్టీలో చేరదామనుకున్నారు మన గౌరవనీయ ఎంపీలు.

MP Resignations: విజయవాడ ఎంపీ కేశినేని టీడీపీకి.. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా .. Read More »

Scroll to Top