Cinema

Cinema

Chiru

Sivaraj Kumar in Chiru’s home: చిరు ఇంట్లో శివ రాజ్ కుమార్ పిక్స్ వైరల్

Sivaraj Kumar in Chiru’s home: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ప్రత్యేకంగా వెళ్లి అభినందిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజుల నుంచి చిరంజీవి ఇంటికి ప్రముఖులు వెళ్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి ఇంటికి కన్నడ శివ రాజ్ కుమార్ వచ్చాడు.

Sivaraj Kumar in Chiru’s home: చిరు ఇంట్లో శివ రాజ్ కుమార్ పిక్స్ వైరల్ Read More »

Sivaraj Kumar

Sivaraj Kumar: శివరాజ్ కుమార్ తో సప్త సాగరాలు దాటి డైరెక్టర్ కొత్త మూవీ?

Sivaraj Kumar: “సప్త సాగరాలు దాటి” మూవీ దర్శకుడు అయిన హేమంత్ ఎం రావు తన నెక్స్ట్ మూవీ ప్రముఖ హీరో శివ రాజ్ కుమార్ తో చేస్తున్నారని తెలుస్తుంది.

Sivaraj Kumar: శివరాజ్ కుమార్ తో సప్త సాగరాలు దాటి డైరెక్టర్ కొత్త మూవీ? Read More »

Padma Vibhushan Chiranjeevi

CM Revanth greets Padma Vibhushan Chiranjeevi: చిరంజీవి విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

CM Revanth greets Padma Vibhushan Chiranjeevi: ఆదివారం రాత్రి చిరంజీవి ఇచ్చిన విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

CM Revanth greets Padma Vibhushan Chiranjeevi: చిరంజీవి విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ Read More »

Poonam Pandey

Shocking Twist on Poonam Pandey’s Death: పూనమ్ పాండే ఎందుకు ఇలా చేసింది? తాను బ్రతికే ఉందా?

Shocking Twist on Poonam Pandey’s Death: పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించినట్లు ప్రముఖ హిందీ న్యూస్ ఛానల్ మొదటిగా తెలిపారు. కానీ ఇక్కడే ఒక షాకింగ్ విషయం బయట పడింది. ఏంటది?

Shocking Twist on Poonam Pandey’s Death: పూనమ్ పాండే ఎందుకు ఇలా చేసింది? తాను బ్రతికే ఉందా? Read More »

Chiranjeevi into Vishwambhara

Chiranjeevi into Vishwambhara sets: “విశ్వంభర”లో ఎపిక్ జర్నీ ప్రారంభించిన చిరు

Chiranjeevi into Vishwambhara: భగ భగ మండుతున్న అగ్ని గుండం మ‌ధ్య చిరంజీవి మాయా లోకంలోకి అడుగు పెడుతున్న పోస్ట‌ర్ ని ఆవిష్క‌రించి, చిరంజీవి విశ్వంభర సెట్ లోకి అడుగు పెట్టారని చెప్పిన చిత్ర యూనిట్.

Chiranjeevi into Vishwambhara sets: “విశ్వంభర”లో ఎపిక్ జర్నీ ప్రారంభించిన చిరు Read More »

Sankarabharanam

విడుదలై నేటికి 44 వసంతాలు అయిన సందర్బంగా a small Tribute to Cult Classic Sankarabharanam

Sankarabharanam: 44 సంవత్సరాల క్రితం 2 ఫిబ్రవరి 1980న చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే విడుదలై, ఖాళీ హాళ్లతో మొదలై ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచి పోయిన శంకరాభరణం కు a small Tribute.

విడుదలై నేటికి 44 వసంతాలు అయిన సందర్బంగా a small Tribute to Cult Classic Sankarabharanam Read More »

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: రాజ్యసభకు వెళ్ళడానికి తయారౌతున్న పద్మవిభూషణ చిరంజీవి..

Megastar Chiranjeevi: ఇటీవల మన తెగులు పట్టిన తెలుగు మీడియా ఆయన రాజ్యసభకు వెళుతున్నాడు అంటూ చేసిన తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోకుండా చిరంజీవి తన పని తాను చేసుకుంటున్నారు. ఇప్పుడు తన 156 వ చిత్రం ” విశ్వంభర ” కోసం కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్ చేసి ప్రస్తుతానికి సినిమానే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పినట్లుంది.

Megastar Chiranjeevi: రాజ్యసభకు వెళ్ళడానికి తయారౌతున్న పద్మవిభూషణ చిరంజీవి.. Read More »

Chiranjeevi

Chiranjeevi as MP again: చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్….??

Chiranjeevi as MP again: మెగా స్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్….??త్వరలోనే రాజ్యసభకు పంపుతారని కొత్తగా స్ప్రెడ్ అవుతున్న న్యూస్..

Chiranjeevi as MP again: చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్….?? Read More »

HanuMan BO Collections

HanuMan BO Collections: హనుమాన్ కలెక్షన్ల కుంభవృష్టి..15 రోజుల్లో 250 కోట్ల గ్రాస్!

HanuMan BO Collections: గతంలో హనుమాన్ ని మించిన బ్లాక్ బస్టర్స్ ఎన్నో వచ్చాయి కానీ ఇది మాత్రం చాలా స్పెషల్. రిపబ్లిక్ డే న ఏకంగా 5 కోట్ల 30 లక్షలకు పైగా షేర్ రాబట్టి టాలీవుడ్ లో పదిహేనో రోజు ఇంత మొత్తం రాబట్టిన మొదటి సినిమాగా ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుందని ట్రేడ్ టాక్. ఇక ప్రపంచవ్యాప్తంగా 15 రోజులకు 250 కోట్లు రాబట్టినట్లు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసాడు.

HanuMan BO Collections: హనుమాన్ కలెక్షన్ల కుంభవృష్టి..15 రోజుల్లో 250 కోట్ల గ్రాస్! Read More »

Padma Vibhushan

Two Padma Vibhushan winners in Single Frame: ఇద్దరు పద్మ విభూషణలు ఆత్మీయ కలయిక!

Padma Vibhushan winners కలయిక: ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవి శుక్రవారం సాయంత్రం కలుసుకుని పరస్పరం అభినందించు కున్నారు. చిరంజీవి స్వయం గా వెంకయ్య నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించారు.

Two Padma Vibhushan winners in Single Frame: ఇద్దరు పద్మ విభూషణలు ఆత్మీయ కలయిక! Read More »

Scroll to Top