
Salaar Day1 Collections
తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ Salaar బుకింగ్స్ ఆన్‌లైన్‌లో విడుదలైన అయిన కొద్ది సేపటిలోనే టికెట్లు హాట్ కేకుల్లా అయిపోయాయి. ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. దానికి తగ్గట్టుగానే తొలిరోజు వసూళ్లు అదిరిపోయాయి. ముఖ్యంగా నైజాంలో ‘సలార్’ దుమ్ములేపింది.
నైజాంలో తొలిరోజు అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రాలు
| Cinema | Collections in Crores |
| RRR | 23.35 |
| సలార్ | 22.55 |
| ఆదిపురుష్ | 13.68 |
| సర్కారు వారి పాట | 12.24 |
| భీమ్లా నాయక్ | 11.85 |
| పుష్ప Part1 | 11.44 |
| రాధే శ్యామ్ | 10.80 |
| సాహు | 9.41 |
| బాహుబలి – 2 | 8.9 |
| వకీల్ సాబ్ | 8.75 |
సీడెడ్‌లో తొలిరోజు అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాలు
| Cinema | Collections in Crores |
| RRR | 17 |
| వినయ విధేయ రామ | 7.15 |
| సలార్ | 6.45 |
| బాహుబలి – 2 | 6.35 |
| సైరా నరసింహారెడ్డి | 5.61 |
| వీరసింహారెడ్డి | 5.50 |
| అరవింద సమేత | 5.30 |
| బాహుబలి | 5.08 |
| సాహు | 5.07 |
ఇక మంగళ వారం వరకు హాలిడేస్ కాబట్టి కలెక్షన్స్ కుమ్ముడు ఖాయం.
